Tuesday, November 27, 2007

Sahasam Na Patham (Maharshi)

సాహసం నా పథం
రాజసం నా రథం
సాగితె అపటం సాద్యమా
పౌరుషం అయుదం పొరులొ జీవితం
కైవసం కావటం కష్టమా
లొకమే బానిసై సెయద ఉడిగం
శాసనం దటటం శక్యమ
నా పదగతిలొ ఏ ప్రతిఘటన ఈ పిడికిలిలొ తానొదుగునుగా


నిశ్చయం నిస్చలం
నిర్బయం నా హయం
కానిదెముంది నె కొరుకుంటే
పునీ సాదించుకొనా
లాభమెముంది కలకాలముంటె
కామిథం తీరకుండా
తప్పని ఒప్పని తర్కమే చెయను
కష్టమొ నష్టమొ లెక్కలె వెయను
ఉరుకుంటే కాలమంత జారిపొదా ఉహ వెంట
నే మనసు పడితె ఎ కలలనైన ఈ చిటిక కొడుతు నే పిలువన

సాహసం నా..

అదరని బెదరని ప్రవుత్తి
ఒదగని మదగజమే మహర్షి
వెడితే లేడి ఒడి చెరుతుంద
వేట సాగాలి కాదా
ఒడితె జాలి చుపెన కాలం
కాలరాసెసి పొదా
అంతము సొంతము పంతమే వీడను
మందలొ పందల ఉండనె ఉండను
బీరువల్లె పారిపొను రెయి వొడిలొ దురిపొను
నే మొదలు పెడితె ఏ సమరమైన నాకెదురుపడునా ఏ అపజయం

సాహసం నా పథం
రాజసం నా రథం
సాగితె అపటం సాద్యమా
పౌరుషం అయుదం పొరులొ జీవితం
కైవసం కావటం కష్టమా
లొకమే బానిసై సెయద ఉడిగం
శాసనం దటటం శక్యమ
నా పదగతిలొ ఏ ప్రతిఘటన ఈ పిడికిలిలొ తానొదుగునుగా

No comments: