పల్లవి:
కన్నులు తెరిచిన కన్నులు మూసిన కలలు ఆగవేలనిజము తెలిసిన కలని చెప్పిన మనసునమ్మదేలఎదుటె ఎప్పుడు తిరిగే వెలుగాఇదిగో ఇపుడె చూసా సరిగ్గాఇన్నళ్ళు నేనున్నది నడిరేయి నిద్రలోనఅయితె నాకీనడే తొలి పొద్దు జాడ తెలిసింద కొత్తగ
చరనం 1:
పెదవుల్లొ ఈ దరహాసం నీకోసం పూసిందినీ జతలొ ఈ సంతోషం పంచాలనిపిస్తోందిఎందుకనొ మది నీకోసం ఆరాటం పడుతోందిఅయితేనేం ఆ అలజడిలొ ఒక ఆనందం వుందిదూరం మహ చెడ్డదని ఈ లోకం అనుకుంటుందికాని ఆ దూరమె నిన్ను దగ్గర చేసింది నీలో నా ప్రాణం వుందని ఇపుడెగా తెలిసిందినీతో అది చెప్పింద నీ గ్నపకాలే నా ఊపిరైనవని
చరనం 2:
ప్రతి నిమిషం నా తలపంత నీ చుట్టు తిరిగిందిఎవరైన కనిపెడతారని కంగారుగ వుంటోందినా హౄదయం నీ ఊహలతో తెగ వురకలు వేస్తోందినక్కూడ ఈ కలవరమిపుడె పరిచెయమయ్యిందిఅద్దంలో నా బదులు అరె నువ్వె కనిపించావేనేనె ఇక లేనట్టు నీలొ కరిగించావే ప్రేమా ఈ కొత్తస్వరం అని అనుమానం కలిగిందినువ్వే నా సందేహానికి వెచనైన రుజు వెయ్యమంది మది
Tuesday, November 20, 2007
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment