Monday, November 5, 2007

ayithe adi nijamethee(Subhaleka)

ఐతే అది నిజమైతే అదే నిజమైతేల ల ల ల ల ల లా లఐతే అది నిజమైతే అదే నిజమైతేఈ గువ్వకి ఆ గువ్వే తోడైతేఅది పువ్వుల నవ్వుల పున్నమి వెన్నెల గూడైతేఈ గువ్వకి ఆ గువ్వే తోడైతేఅది పువ్వుల నవ్వుల పున్నమి వెన్నెల గూడైతే చరనం 1 నిగిలోని చంద్రుడికి నీటిలోని కలువకి దూరభారమెంతైనా రాయబారి నేనున్నాఆ నిగిలోని చంద్రుడికి నీటిలోని కలువకి దూరభారమెంతైనా రాయబారి నేనున్నాచందమామ అవునంటే వెన్నెలగా కలువ భామ అది వింతే పున్నమిగాఆ చందమామ అవునంటే వెన్నెలగా కలువ భామ అది వింతే పున్నమిగానా ఆశలు ఎగసి ఎగసి తారలతో కలిసి తలంబ్రాలుగా కురిసే వేళా చేరువైతే చరనం 2 రెమ్మ చాటు రాచిలక కొమ్మ దాటి గోరింకచూపులతోనే రాయని శుభలేఖలు రాస్తుంటేరెమ్మ చాటు రాచిలక కొమ్మ దాటి గోరింకచూపులతోనే రాయని శుభలేఖలు రాస్తుంటేఆకసాన అరుధంతి నక్షత్రం తెలిపింది ఇదేనని సుముహూర్తంఆ..ఆకసాన అరుధంతి నక్షత్రం తెలిపింది ఇదేనని సుముహూర్తంమనసిచ్చిన మలిసంద్యలు కుంకుమలై కురిసి నుదుట తిలకమై మెరిసే వేళా చేరువైతే

No comments: