Tuesday, November 20, 2007

Aanandam(యెవరైన యెపుదైన )

యెవరైన యెపుదైన (మలె)
యెవరైన ఎపుడైన సరిగ్గ గమనించార చలి చెర అసలెప్పుడు వదిలిందోఅణువణువు మురిసేలా చిగురాశలు మెరిసేలా తొలి శకునం ఎప్పుడు యెదురైందోచూస్తూనే ఎక్కడనుంచో చైత్రం కదిలొస్తుందిపొగమంచును పోపో మంటూ తరిమేస్తుందినేలంత రంగులు తొడిగి సరికొత్తగ తోస్తుంది తన రూపం తానె చూసి పులకిస్తుందిరుతువెప్పుడు మారిందో బ్రతుకెప్పుడు విరిసిందోమనసెప్పుడు వలపుల వనమైందో
యెవరైన ఎపుడైన (ఫెమలె)యెవరైన ఎపుడైన ఈ చిత్రం చూసర నడి రాతిరి తొలి వేకువ రేఖానిదురించె రెప్పలపై ఉదయాలను చిత్రించే ఒక చల్లని మది పంపిన లేఖాగగనాన్ని నేలని కలిపే వీలుందని చూపేలాకేరింతల వంతెన ఇంక ఎక్కడిదాక

No comments: