అరె ఎమైంది అరె ఎమైంది ఒక మనసుకి రెక్కలొచ్చి ఎక్కదికొ ఎగిరిందిఅది ఎమైంది తన మనిషిని వెదుకుతు ఇక్కదొచ్చి వాలిందికల గాని కల యెదొ కల్లెదుతె నిలిచిందిఅది నీ లొ మమతను నిద్దుర రెపింది
నింగి వంగి నెల తొతి నెస్తమెదొ కొరినిదినెల పొంగి నింగి కొసం పుల దొసిలిచ్చిందిపులు నెను చుదలెందు పుజ లెవి చెయ్యలెనునెల పైన కాల్లు లెవె నింగి వైపు చుపు లెవెకన్నె పిల్ల కల్ల లొకి ఎన్నదైన చూసవొకానరాని గుందె లొకి కన్నమెసి వచ్చవొఅది దొచావొఅరె ఎమైంది
బీదు లొన వాన చినుకు పిచ్చి మొలక వెసిందిపాద లెని గొంతులొన పాత యెదొ పలికిందిగుందె ఒక్కతున్న చాలు గొంతు తానె పాదగలదుమాతెలెన్ని దాచుకుంతె పాత నీవు రాయగలవురాత రాని వాది రాత దెవుదెమి రాసాదొచెత నైతె మార్చి చూదు వీదు మారిపొతాదుమనిషౌతాదుఅరె ఎమైంది
Monday, November 5, 2007
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment