Tuesday, November 27, 2007

Abilasha(సందెపొద్దులకాడ)

సందెపొద్దులకాడ సంపంగి నవ్విందిఅందగత్తెను చూడ జాబిల్లి వచ్చిందిమబ్బు పట్టె కళ్ళు తబ్బిబ్బులయ్యే ఒళ్ళు ఎవరికిస్తుందో ఏమవుతుందో(2)సందెపొద్దులకాడ సంపంగి నవ్విందిఅందగాడికి తోడు చలి గాలి రమ్మందిఎల్లువయ్యే ఈడు ఏడెక్కిపోయేవాడు ఎన్నడు వస్తాడో ఏమిస్తాడో(2)
కొండ కోనా జలకాలాడే వేళ కొమ్మరెమ్మ చీరకట్టే వేళపిందె పండై చిలకకొట్టే వేళ పిల్ల పాప నిదరెపోయే వేళకలలో కౌగిలి కన్నులు దాటాలాఎదలే పొదరిళ్ళై వాకిలి తీయ్యాలఎదటే తుమ్మెద పాట పూవుల బాట వెయ్యాల
సందెపొద్దులకాడఎల్లువయ్యే ఈడు ఏడెక్కిపోయేవాడు ఎన్నడు వస్తాడో ఏమిస్తాడో ఎన్నడు వస్తాడో ఏమిస్తాడో
మల్లె జాజి మత్తుజల్లే వేళ పిల్ల గాలి జోలపాడే వేళవానే వాగై వరదై పొంగే వేళ నేనే నీవై వలపై సాగే వేళకన్నులు కొడుతుంటే ఎన్నెల పుట్టాలపుట్టిన ఎన్నెల్లో పుటకలు కాగాలాపగలే ఎన్నలగువ్వ చీకటి గువ్వలాడాలాసందెపొద్దుకాడ
ఉరకలై గోదావరి ఉరికెనా ఒడిలోనికిసొగసులై బ్రుందావని విరిసెనా సిగలోనికిజత వెతుకు హౄదయానికి సౄతి తెలిపె మురళిచిగురాకు చరణాలకి సిరిమువ్వు రవళిరసమయం జగతి

No comments: