Tuesday, November 20, 2007

Cheli(మనోహర )

మనోహర న హ్రుదయమునె ఒ మధువనిగ మలిచినానంటరతీవర అ తేనెలనె ఒ తుమ్మెదవై తాగిపొమ్మంట నా యవ్వనమే నీ పరమై పులకించే వేళ నా యదలో ఒక సుఖమే ఊగెనుగా ఉయాల
జడి వానై నన్నే చేరుకోమ్మా శ్రుతి మించుతోంది దాహం ఒక పానుపుపై పవళిద్దాం కసి కసి పందలెన్నొ ఎన్నొ కాసి నన్ను జయించుకుంటే నేస్తం నా సర్వస్వం అర్పిస్తా ఎన్నటికి మాయదుగా చిగురాకు తొడిగే ఈ బంధంప్రతి ఉదయం నిను చూసి చెలరేగిపొవాలీ దేహం మనోహర న హ్రుదయమునె ఒ మధువనిగ మలిచినానంటసుధకర అ తేనెలనె ఒ తుమ్మెదవై తాగిపొమంట
ఒ ప్రేమ ప్రేమసందె వేళ స్నానం చేసి నన్ను చేరి నా చీర కొంగుతొవొళ్ళు నువు తుడుస్తావే మధు కావ్యం దొంగమల్లె ప్రియ ప్రియ సడే లేక వెనకాల నుండి నన్ను హతుకుంటావే మధు కావ్యంనీకొసం మదిలోనె గుడి కట్టినానని తెలియనిదా ఓ సారి ప్రియమార ఒడి చేర్చుకోవా నీ చెలిని
వర్షించే ంఏఘంలా వర్షించే మేఘంలా నేనున్నా నీ ప్రేమే నాకొద్దని అన్నాకళ్ళలొ కన్నీరొకటె మిగిలిందంటా యేనాడు రానంటా నీ వెంటనా గతమంతా నె మరిచానే నె మరిచానేననింకా ఇంకా బాధించైకెభామా భామా ప్రేమా గీమా వలదే
నాటి వెన్నెల మళ్ళి రానేరాదుమనసులో వ్యధ ఇంక అణగదువలపు దేవిని మరువగ తరమాహ ఆఅ......ఆమని యెరుగని సూన్యవనమిదినీవే నేనని నువ్వు పలుకుగకోటి పువ్వులై విరిసెను మనసేచెలి సొగసు నన్ను నిలువగనీదేవర్నించమంటే భాషే లేదే యదలోని బొమ్మ యదుటకు రాదేమరిచిపోవే మనసా ఆ........ ఆ..
చేరుకోమని చెలి పిలువగఆశతో మది ఒక కలగనినూరు జన్మల వరమై నిలిచేఓ చెలీ ............. ఒంటరి భ్రమ కల చెదిరినఉండునా ప్రేమ అని తెలిసినసర్వ నాడులు కౄంగవ చెలియాఒక నిముషమైన నిను

No comments: