Tuesday, November 20, 2007

Prema(యి నాదె(Lyrics: Veturi Sundhararamamurthy)

ఊఒ..ఊఒ..ఊఒయి నాడే యేదో ఐయింది యేనాడు నాలో జరగన్నదియీ అనుభవం మరలా రానిదిఆనంద రాగం మ్రోగింది అందాలలోకం రమ్మంది
యి నాదె
నింగి నేల ఎకంకాగ యీక్షనమిలాగే ఆగిందినింగి నేల ఎకంకాగ యీక్షనమిలాగే ఆగిందిఓకటె మాటన్నది ఓకటై పోమ్మన్నదిమనసే ఇమ్మన్నది అది నా సోమ్మన్నదిపరువాలు మీటి న న న న న సేలయేటి తోటి న న న న నపాడాలి నేడు న న న న న కావాలి తోడు న న న న న న న న న న
యి నాదె
సుర్యని మార్పి చంద్రుని ఆపి వేన్నేల రోజంత కాచిందిసుర్యని మార్పి చంద్రుని ఆపి వేన్నేల రోజంత కాచిందిపగలు రేయన్నది ఆసేలేలేదన్నదికలలే వద్దన్నది నిజమే కమ్మన్నదియేదలోని ఆస న న న న న యేదగాలి బాస న న న న నకలవాలి నీవు న న న న న కరగాలి నేను న న న న న న న న న న
యి నాదె

No comments: