Tuesday, November 27, 2007

Jayam(వీరి వీరి వీరి )

వీరి వీరి వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమిదాగుడుమూతలు దండాకోరు వీరి పేరేమిఇది మనుషులు ఆడె ఆట అనుకొంటారె అంటఆ దెవుడు ఆడె ఆట అని తెలిసెదెపుడంటాఅయ్యో ఈ ఆటకి అంతే లేదు గాఅయినా లోకానికి అలుపే రాదు గాయెవరికి వారొక తీరు చివరికి ఏమౌతారు పైనున్న దెవుడు గారు మీ తెలివికి జోహారుబంధం అనుకున్నది బండగ మారునదూరం అనుకున్నది చెంతకు చేరున

No comments: