పల్లవి: తలచి తలచి చూసావలచి విడిచి నడిచానీకై నేను బ్రతికే ఉంటినిఓ... నిలో నన్ను చూసుకొంటినితెరిచి చూసి చదువవేలకాలి పోయే లేఖ బాలానీకై నేను బ్రతికే ఉంటినిఓ... నిలో నన్ను చూసుకుంటిని
చరనం 1: కొలువు తీరు తరువుల నీడనిన్ను అడిగె ఎమని తెలుపరాలిపొయిన పూల మౌనమాఆ ..రాక తెలుపు మువ్వల సడినిదారులడిగె ఎమని తెలుపపగిలిపొయిన గాజులు పలుకునాఅరచేత వేడిని రేపే చెలియ చేతులేవీవొడిన వాలి కధలను తెలుప సఖియ నేడు ఏదీతొలి స్వప్నముగయక మునుపే నిదురే చెదిరెలే
చరనం 2: మధురమైన మాటలు ఎన్నోమారుమ్రోగే చెవిలో నిత్యంకట్టెకాలు మాటే కాలునాఆ .. చెరిగి పోని చూపులు నన్నుప్రశ్నలడిగే రేయి పగలుప్రాణం పోవు రూపం పోవునాఆ.. వెంట వచ్చు నీడకూడామంట కలిసి పోవుకళ్ళ ముందు సాక్షాలున్నా నమ్మ లేదు నేనుఒక సారి కనిపిస్తావని బ్రతికే ఉంటిని
Male:
తలచి తలచి చూస్తేతరలి దరికి వస్తానీకై నేను బ్రతికెయ్ వుంటినీఓ ఒ ఓ ఓ నీలొ నన్ను చూసు కొంటినీతెరచి చూసీ చదువు వెళాకాలి పొయే లేఖరాశానీకై నెను బ్రతికి వుంటినీ ఓ ఒ ఓ ఓ నీలో నన్నూ చూసు కొంటినీ
కొలువు తీరు తరువుల నీడాచెప్పు కొనును మన కధనెపుడూరాలి పొయిన పూలా గంధమాఓ ఒ ఓ ఓ రాక తెలుపు మువ్వల సడినీతలచు కొనును దారులు ఎపుడూపగిలి పోయిన గజులు అందమాఓ ఒ ఓ ఓ అర చేత వేడిని రేపేచెలియ చెయ్యి నీ చేతా ఒడిలొ వాలి కధలను చెప్పారాసి పెట్టలేదూతొలి స్వప్నం చాలులే ప్రియతమాకనులూ తెరువుమా
మధురమైన మాటలు ఎన్నొకలసిపొవు నీ పలుకులలొజగము కరుగు రూపె కరుగునాఓ ఒ ఓ ఓ చెరిగిపోని చూపులు అన్నీరేయి పగలు నిలుచును నీలొనీదు చూపు నన్నూ మరచునాఓ ఒ ఓ ఓ వెంట వచ్చు నీడ బింబంవచ్చి వచ్చి పోవూకళ్ళ ముందు సాక్షాలున్నా తిరిగి నెను వస్తాఒక సారి కాదురా ప్రియతమాఎపుడూ పిలిచినా
తలచి తలచి చూస్తేతరలి దరికి వస్తానీకై నేను బ్రతికెయ్ వుంటినీఓ ఒ ఓ ఓ నీలొ నన్ను చూసు కొంటినీ
Tuesday, November 20, 2007
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment