Monday, November 19, 2007

Nuvvekavali( కళ్ళలొకి కళ్ళు పెట్టి (Lyricist: Seetarama Sastry)

కళ్ళలొకి కళ్ళు పెట్టి చూడవెందుకు చెప్పలెని గుండె కోత పోల్చుకుందుకుకళ్ళలొకి కళ్ళు పెట్టి చూడవెందుకు చెప్పలెని గుండె కోత పోల్చుకుందుకుమనము అన్నది ఒకే మాటను నాకినాళ్ళు తెలుసునువు నెను ఇద్దరం ఉనామంటె నమ్మ నంటూ వుంది మనసు ఓ....ఓ....
కళ్ళలొకి
ఏ నాడె సరికొత్తగా మొదలయిందా మన జీవితంగత మంటు యెంలెదని చెరిగిందా ప్రతి జ్ణాపకంకనులు మూసుకొని ఎం లాభంకలైపోదుగా ఏ సత్యంఎటు తేల్చని నీ మౌనంఎటో తెలియని ప్రయాణంప్రతి క్షణం ఎదురయె నన్నే దాటగలవా
కళ్ళలొకి
గాలి పటం గగనానివా యెగవెసె ఈ లీలగానా హౄదయం నీ చెలిమిదా ముడివేసె ఇంకొకరిదానిన్న మొన్నలన్ని నిలువెలానిత్యం నిన్ను తడిమీ వెలాతడే దాచుకున్న మెఘంలాఆకాషాన నువు ఎటువున్నాచినుకులా కరగక సిలై ఉండగలవా

No comments: