Monday, November 19, 2007

Gulabi(నిగ్గ దీసి అడుగు )

నిగ్గ దీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్నిఅగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్నిమారదు లోకం మారదు కాలందేవుడు దిగి రాని యెవ్వరు యేమై పోనిమారదు లోకం మారదు కాలంగాలి వాటు గమనానికి కాలి బాట దేనికి గొర్రెదాటు మందకి మీ జ్ణానబోధ దేనికియే చరిత్ర నేర్చుకుంది పచ్చని పాఠంయే క్షణాన మార్చుకుంది జిత్తుల మార్గంరామబాణమార్పిందా రావణ కాష్ఠంకృఇష్ణ గీత ఆర్పిందా నిత్య కురుక్షేత్రం

చరనం 1
పాత రాతి గుహలు పాల రాతి గౄహాలయినాఅడవి నీతి మారిందా ఎన్ని యుగాలయినావేట అదే వేటు అదే నాటి కధే అంతానట్టడవులు నడివీధికి నడిచొస్తే వింతాబలవంతులె బ్రతకాలని సూక్తి మరవకుండాశతాబ్దాలు చదవలేదా ఈ అరణ్యకాండ

1 comment:

keerthika karlapudi said...

ee song GAYAM movie lonidhi andi
Gulabi kadhu
sirivennela sitharama sastri gari one of the best song..