Monday, November 19, 2007

Nuvvenuvve(యే చోట ఉనా నీ వెంట (Lyricist: Seetarama Sastry)

పల్లవి
యే చోట ఉనా నీ వెంట లేనసముద్రమంతా నా కన్నుల్లొ కనీటి అలలవుతుంటెయెడరి అంతా నా గుండెల్లొ నిటూర్పు సెగలవుతుంటెరేపు లేని చూపు నేనై శ్వాస లేని ఆశ నేనై మిగలనానువ్వే నువ్వే కావలంటుంది పదె పదె నా ప్రాణం నిన్నే నిన్నే వెంటాడుతు ఉంది ప్రతి క్షణం నా మౌనం
చరనం 1
నేల వైపు చూసె నేరం చేసావనినీలి మబ్బు నిండిస్తుందా వాన చినుకునిగాలి వెంట వెల్లే మారం మానుకోమనితల్లి తీగ బందిస్తుందా మల్లె పూవునిఏమంత పాపం ప్రేమ ప్రేమించడం ఇకనైనా చాలించమ్మ వేధించడం చెలిమై కురిసె సిరివెన్నెలవ క్షణమై కరిగే కలవా
చరనం 2
వేలు పట్టి నడిపిస్తుంటె చంటి పాప లా నా అడుగులు అడిగె తీరం చేరేదెలా వేరెవరో చూపిస్తుంటె నా ప్రతి కళాకంటి పాప కోరే స్వప్నం చూసేదెలా నాకూడ చోటెలేని నా మనసులోనిన్ను ఉంచగలన ప్రేమ యీ జన్మలోవెతికే మజిలి దొరికే వరకు నడిపె వెలుగై రావా

No comments: