Tuesday, November 20, 2007

Prema(ప్రియతమా Lyrics: Aathreya )

ప్రియతమా నా హ్రుదయమాప్రియతమా నా హ్రుదయమాప్రేమకే ప్రతి రూపమాప్రేమకే ప్రతి రూపమానా గుండెలో నిండినా గానమానను మనిషిగా చేసిన త్యాగమా
ప్రియతమా
సిలలాంటి నాకు జీవాన్ని పోసికలలాంటి బ్రతుకు కలతోటి నింపివలపన్న తీపి తొలి సారి చూపిఎదలోని సెగలు అడుగంట మాపినులివెచ్చనైన ఓదార్పు నీవైశ్రుతి లయ లాగా జత చేరినావునువులేని నన్ను ఊహించలేను నా వేదనంతా నివేదించలేను అమరం అఖిలం మన ప్రేమా
ప్రియతమా
లా ల ల లా ల ల ల లా ల ల ల ల లా ల లా లా ల లా ల లా ల లా ల ల ల ల లలనీ పెదవి పైనా వెలుగారనీకునీ కనులలోనా తడి చేరనీకునీ కన్నీటి చుక్కే మున్నీరు నాకుఅది వెల్లువల్లే నను ముంచనీకుయె కారు మబ్బు ఎటు కమ్ముకున్నా మహా సాగరాలే నిను మ్రింగుతున్నాఈ జన్మ లోనా యెడబాటులేదుపది జన్మలైనా ముడేవీడిపోదుఅమరం అఖిలం మన ప్రేమా
ప్రియతమా

No comments: