0 పాప లాలి జన్మకే లాలి ప్రేమకే లాలి పాడన తీయగ0 పాప లాలి జన్మకే లాలి ప్రేమకే లాలి పాడనఓ పాప లాలి
నా జోలల లీలగ తాకాలనిగాలినే కోరన జాలిగనీ సవ్వడే సన్నగ ఉండాలనికోరన గుండెనే కోరికకలలారని పసి పాప తల వల్చిన వోడిలోతడి నీడలు పడ నీకే ఈ దేవత గుడిలోచిరు చేపల కనుపాపలకి ఇది నా మనవి
ఒ పాప లాలి
ఓ మేఘమ ఉరమకే ఈ పూటకిగాలిలో తేలిపో వెళ్ళిపోఓ కోయిల పాడవే నా పాటనితీయని తేనెలే చల్లిపోఇరు సంద్యలు కదలడే యెద ఊయల వొడిలోసెలయేరున అల పాటే వినిపించని గదిలోచలి యెండకు సిరివెన్నలకిది నా మనవి
ఒ పాప లాలి
Tuesday, November 20, 2007
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment