ఛెలియా ఛెలియా చెలియ చెలియ చిరు కోపమా చాలయ్య చాలయ్య పరిహాసముకోపాలు తాపాలు మనకేలా సరదాగ కాలాన్ని గడపాలసలహాలు కలహాలు మనకేలా ప్రేమంటె పదిలంగ వుండాలచెలియ చెలియ
అమ్మాయే సన్నగ అమ్మాయే సన్నగ అరనవ్వే నవ్వగమది తప్పి కుర్రాల్లే మంచాన పడ్డారే(2)అబ్బాయే సూటిగ కన్నెత్తి చూడగఆ వారి చూపులకు మంచైన మరిగెలెఆ నవ్వులు ఈ చూపులుఆ నవ్వులు ఈ చూపులు కనిపిస్తే ప్రెమెలె
ప్రేమలు పుట్టె వేల పగలంత రేయ్యేలేప్రేమలు పండె వేల జగమంత జాతరలేప్రేమే తోడుంటె పామైన తాడేలేప్రేమే వెంటుంటె రాయైన పరుపేలేనీ ఒంట్లో ముచెమటైన నా పాలిత పన్నీరేనువ్విచె పచి మిరపైన నా నోటికి నారింజెఈ వయసులో ఈ వరసలో ఈ వయసులో ఈ వరసలో నిప్పైన నీరేలే
ప్రేమంటె ప్రెమంటె సులువు కాదుర అది నీవు గెలవలేవురప్రేమించ షరుతులేమిటొ అందులోని మర్మమేమిటొప్రేమెంతో విలువ అయినది అందరికి దొరకలేనిదిచూసెందుకు చక్కనైనది తాకావో భగ్గుమంటదిno no no అలా చెప్పకు మనసుంటె మార్గముంటది సయ్యంటె చేసి చూపుత లోకానికి చాటి చెప్పుతా
Tuesday, November 27, 2007
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment