గానం:ఎస్.పి.బాలు
సంగీతం:ఇళయరాజ
రచన:వేటురి
జాబిలి కోసం ఆకాశమలే వేచాను నీ రాకాకే //4//
నిను కాన లెక మనసురుకొక పాడాను నేను పాటనే ///జాబిలి/
నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనసొక్కటి కలిసున్నది ఎనాడేన //2//
ఈపువ్వులనే నీ నవ్వులుగా ఈచుక్కలనే నీ కన్నులుగా
ను నిగ్గుల ఈ మోగ్గలు నీ బుగ్గలుగా
ఊహల్లొతెలె వురూతలుగీ మేగాలతొటి రాగల లేఖ నీకంపినాను రావా దేవి //జాబిలి//
నీ పేరొక జపమైనది నీ ప్రేమోక తపమైనది నీ ధ్యానమే వరమైనది ఎన్నల్లేనా //2/
వుండి లెకా వున్నది నీవే
వున్నా కూడ లేనిది నేనే
నా రెపటి అడియాశల రూపం నీవే
దూరాన వున్నా నా తొడు నీవే
నీ దగ్గరున్న నీ నీడ నాదే
నాదన్నదంత నీవే నీవే //జాబిలి//
Sunday, November 4, 2007
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment