పల్లవి
నేను సైతం ప్రపంచానికి సమిధనొక్కటి ఆహుతిచ్చానునేను సైతం విశ్వ వ్రుష్టికి అశౄవొక్కటి ధారవోసానునేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక పిచ్చి మొసానూ
చరనం 1
అగ్నినేత్ర ఉగ్ర జ్వాళ దాచినా ఓ రుదౄడాఅగ్ని శిఖలను గుండెలోన అణచినా ఓ సూర్యుడాపరశ్వధమును చేతబూనిన పరశురాముని అంశవాహింసనణచగ ధ్వంస రచనలు చేసిన ఆచార్యుడామన్న్యెం వీరుడు రామరాజు ధనుష్టం కారాసివాభగత్ సింఘ్ కడ సారి పలికిన ఇంక్విలాబ్ శబ్దానివా
చరనం 2
అక్రమాలను కాలరాసిన ఉక్కు పాదం నీదిరాలంచగొండుల గుండెలో నిదురించు సిమ్హం నీవురాధర్మదేవత నీడలో పయనించు యాత్రే నీదిరాచమురు కప్పిన న్యాయదేవత కంటి చూపైనావురాసత్యమేవ జగతికి నిలువెత్తు సాక్ష్యం నీవురాలక్ష్లాది ప్రజల ఆశా జ్యోతివై నిలిచావురా
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment