Monday, November 19, 2007

Naani(పెదవే పలికిన మాటల్లోనె)

పల్లవి
పెదవే పలికిన మాటల్లోనె తీయని మాటే అమ్మాకదిలే దేవత అమ్మ కంటికి వేలుగమ్మపెదవే పలికిన మటల్లోనె తీయని మాటే అమ్మాకదిలే దేవత అమ్మ కంటికి వేలుగమ్మతనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగాతన లాలి పాటాలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమా చరనం 1
మనలోని ప్రాణం అమ్మమనదైనా రూపం అమ్మయెనలేని జాలి గుణమే అమ్మనడిపించే దీపం అమ్మకరుణించే కోపం అమ్మవరమిచ్చే తీపి శాపం అమ్మనా ఆలి అమ్మ గా అవుతుండగాజో లాలి పాడనా కమ్మగా కమ్మగా చరనం 2
ఆ..పొతిల్లొ ఎదిగే బాబునా వొళ్ళో వొదిగే బాబుఇరువురికి నేను అమ్మవనానా కోంగు పట్టేవాడునా కడుపున పుట్టేవాడుఇద్దరికి ప్రేమ అందించనానా చిన్ని నాన్నని వాడి నాన్ననినూరేల్లు సాకనా చల్లగ చల్లగ ఎదిగి ఎదగని ఓ పసి కూనముద్దులకన్న జోజో బంగరు తండ్రి జోజోబజ్జో లాలిజోపలికే పదమే వినకా కనులారా నిదురపోకలలోకి నేను చేరి తదుపరి పంచుతాను ప్రేమ మాధురిఎదిగి ఎదగని ఓ పసి కూనముద్దులకన్న జోజో బంగరు తండ్రి జోజో బజ్జో లాలి జోబజ్జో లాలి జోబజ్జో లాలి జో..

No comments: