గానం:ఎస్.పి.బాలసుబ్రమన్యం
సంగీతం:ఇళయరాజ
రచన:వేటురి
ఆమని పాడవె హాయిగా ముగవయి పొకు ఈ వేల
రాలెటి ఫూలా రాగాలతొ ఫూసెటి ఫూలా గంధాలతొ
మంచు తాకి కొయిల మౌనమైన వెలలా //ఆమని//
వయస్సులొ వసంతమె ఉషస్సులా జ్వాలించగా
మనస్సులొ నిరాశలె రచించెలె మరీచికా
పదాల నాయద స్వరాల సంపద
తరాల నా కద క్షణలదె కదా గతించి పొవు గాద నెనని
ఆమని పాడవె హాయిగా ముగవయి పొకు ఈ వేల రాలెటి ఫూలా రాగాలతొ
సుఖాలతొ పికాలతొ ధ్వనించినా మధుదయం
దివి భువి కలా నిజం శ్పౄసించిన మహొదయం
మరొ ఫ్రపంచమె మరింత చెరువై నివాడి కోరినా ఊగాది వెలలొగతించి పొని గాద నెనని //ఆమని//
ఆమని పాడవె హాయిగా ఆమని పాడవె హాయిగా
ఆమని పాడవె హాయిగా ఆమని పాడవె హాయిగా
Friday, November 2, 2007
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment