Tuesday, November 27, 2007

Criminal(తెలుసా మనసా)

తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమొతెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధమొతరిమిన ఆరు కాలాలు ఏడు లోకాలు చేరలేని ఒడిలోవిరహపు జాడలేనాడు వేడి కన్నేసి చూడలేని జతలోశత జన్మాల బంధాల బంగారు క్షణమిది
తెలుసా
ప్రతి క్షణం నా కళ్ళల్లో నిలిచే నీ రూపంబ్రతుకులో అడుగడుగున నడిపే నీ స్నేహంఊపిరే నీవుగా ప్రాణమే నీదిగాపది కాలాలు వుంటాను నీ ప్రేమ సక్షిగా
తెలుసా
అహ్హ్ హా అహ్హ్ హా ఆదర్లింగ్, ఎవెర్య్ బ్రేథ్ యౌ తకె, ఎవెర్య్ మొవె యౌ మకె ఈ విల్ల్ బె థెరె, వ్హత్ వౌల్ద్ ఈ దొ విథౌత్ యౌ?, ఈ వంత్ తొ లొవె యౌ ఫొరెవెర్… అంద్ ఎవెర్… అంద్ …ఎవెర్ఎన్నడు తీరిపోని రుణముగా వుండిపోచెలిమితో తీగసాగె మల్లెగ అల్లుకో లోకమే మారినా కాలమే ఆగినమన ఈగాధ మిగలాలి తుదిలేని చరితగా
తెలుసాఅహ్హ్ హా అహ్హ్ హ ఆ

No comments: