గానం:చిత్ర
సంగీతం:ఇళయరాజ
నిన్ను కోరి వర్ణం వర్ణం
సరే సరే కలిసే నీ నయనం నయనం
ఉరికిన వాగల్లే
తోలకరి కవితల్లే
తలపులు కదిలేనే
చెలిమది విరిసేనే
రవికుల రఘురామ అనుదినము నిన్ను కొరి
వుడికించే చిలకమ్మ నిన్నురించే
వోలికించే అందలే ఆలపించే
ముత్యాల బంధలే నీకందించే
అచట్లు ముచట్లు తానాచించే
మోజుల్లోన చిన్నది నీవే కాను అనది
కలల్లే విందు చేసెనే
నీతో పొందు కోరెనే
వుండలనే నీ తోడు చేరిందిలే ఈ నాడు సరసకు నిన్ను కొరి
ఈ వీణ మీటేది నీవే నంట
నా తలపు నా వలపు నీదే నంట
పరువాల పరదాలు తీసేపూట
కలవాలి కరగాలి నీలో నంట
పలికించాలి స్వగతం
పండించాలి జీవితం
నీకు నాకు ఈ క్షణం
కానిరాగ సంగమం
నీ ఙ్నాపకం నా లోనే సాగేనులే ఈ వేల సరసకు నిన్ను కొరి
Friday, November 2, 2007
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment