పలికే గోరింకా చూడవె నా వంకాఇక వినుకో నా మది కోరికాఅహ నేడే రావాలి నా దీపావళి పండగానేడే రావాలి నా దీపావళి పండగారేపటి స్వప్నాన్ని నేనెట్టా నమ్మేదినే నాటితే రోజా నేడే పూయునే
పగలే ఇక వెన్నెలాపగలే ఇక వెన్నెలా వస్తే పాపమరెయిలో హరివిల్లే వస్తే నేరమాబదులివ్ ఇవ్ ఇవ్ మదిలో జివ్ జివ్ జివ్బదులివ్ ఇవ్ ఇవ్ మదిలో జివ్ జివ్ జివ్కొంచం ఆశ కొన్ని కలలు కలిసుండేదే జీవితంనూరు కలలను చూచినచో ఆరు కలలు ఫలియించు కలలే దరిచేరవా
నా పేరే పాటగా కోయిలే పాడనినే కోరినట్టుగా పరువం మారనిభరతం తం తం మదిలో తం తోం ధింభరతం తం తం మదిలో తం తోం ధించిరుగాలి కొంచం వచ్చి నా మోమంతా నిమరనిరేపు అన్నది దేవునికి నేడు అన్నది మనుషులకుబ్రతుకే బతికేందుకు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment