పల్లవి:
ఈ వేళలో నీవు ఏం చేస్తు వుంటావోఅనుకుంటు వుంటాను ప్రతి నిమిషము నేనునా గుండె ఏనాడొ చేయి జారి పోయిందినీ నీడగా మారి నా వైపు రానందిదూరాన వుంటునే ఏం మాయ చేసావొ ఈ వేళలో
చరనం 1:
నడి రేయిలో నీవు నిదరైన రానీవుగడిపేదెలా కాలము గడిపేదెలా కాలముపగలైన కాసేపు పని చేసుకోనీవునీ మీదనే ధ్యానము నీ మీదనే ధ్యానముయే వైపు చూస్తున్నా నీ రూపే తొచిందినువు కాక వేరేది కనిపించనంటొందిఈ ఇంద్ర జాలాన్ని నీవేన చేసింది నీ పేరులో ఏదో ప్రియమైన కైపుందినీ మాట వింటూనే ఎం తొచనీకుందినీ మీద ఆశేదొ నను నిలువనీకుందిమతి పొయి నేనుంటె నువు.....నవ్వుకుంటవు ఈ వేళలో
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment