Monday, November 5, 2007

raagaala pallakilo.....(Subhaleka)

రాగాల ఫల్లకిలొ.....
లలలల్ల లల్లల్లరాగాల పల్లకిలో కోయిలమ్మ రాలేదు ఈ వేళ యెందుకమ్మానా ఉద్యోగం పోయిందండితెలుసు అందుకే..రాలేదు ఈ వేళ కోయిలమ్మ రాగాలె మూగబోయినందుకమ్మరాగాల పల్లకిలో కోయిలమ్మ రాలేదు ఈ వేళ యెందుకమ్మారాలేదు ఈ వేళ కోయిలమ్మ రాగాలె మూగబోయినందుకమ్మ
రాగాల
పిలిచినా రాగమే పలికినా రాగమే కూనలమ్మకీమూగతీగ పలికించే వీణలమ్మకిపిలిచినా రాగమే పలికినా రాగమే కూనలమ్మకీమూగతీగ పలికించే వీణలమ్మకిబహుశా అది తెలుసో ఏమొ..మ్మ్హ్హ్మ్మ్ మ్మ్హ్హ్మ్మ్ మ్మ్హ్హ్మ్మ్మ్బహుశా అది తెలుసో ఏమొ జాణకోయిలారాలేదు ఈ తోటకి ఈ వేళ
రాగాల
గుండెలో బాధలే గోంతులో పాటలయి పలికినప్పుడుకంటిపాప జాలికి లాలి పాడినప్పుడుగుండెలో బాధలే గోంతులో పాటలయి పలికినప్పుడుకంటిపాప జాలికి లాలి పాడినప్పుడుబహుశ తను ఎందుకనేమొ..లలాలలాలలాల..బహుశ తను ఎందుకనేమొ గడుసుకోయిలారాలేదు ఈ తోటకి ఈ వేళరాగాల పల్లకిలో కోయిలమ్మ రాలేనా నీవుంటే కూనలమ్మ
రాగాల

No comments: