సిగ్గు పూబంతి ఇసిరె సీత మాలచ్చి సిగ్గు పూబంతి ఇసిరె సీత మాలచ్చి మొగ్గ సింగారం ఇరిసె సుమతి మీనచ్చి
సొగసు సంపెంగ గుత్తులు మెత్తగ తాకంగా సొగసు సంపెంగ గుత్తులు మెత్తగ తాకంగారాముని సిత్తం లొ కాముదు సింతలు రెపంగా
సిగ్గు పూబంతి
విరజజి పూల బంతి అర సెత మొయలెని (రెపేత్)సుకుమరి ఈ సిన్నదెనసివుని విల్లు మొసిన జాన ఈ సిన్నదెనఔర అని రామయ కన్నులు మెలమాది నవ్విన సిన్నెలు (రెపేత్)సూసి అలకలొచ్చిన కలికిఎసినాది కులుకుల మలికి
సిగ్గు పూబంతి
సిరసంచి కూర్సున్న గురి సూసి సెరుకున్న (రెపేత్)సిలకమ్మ కొన సూపు తొరుగొందుమల్లె సెందు జొరుసెరె ఆ సూపుల తలుపు ముసురుతున్న రామయ రూపు (రెపేత్)మెరిసె నల్ల మబ్బయినాదివలపు జల్లు వరదైనాది
సిగ్గు పూబంతి
Monday, November 5, 2007
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment