Tuesday, November 20, 2007

priyuralu pilichindi(దూబుచులాటేలర)

దూబుచులాటేలర గోపాల నా మనసంత నీవేనురాదూబుచులాటేలర గోపాల నా మనసంత నీవేనురాఆ యేటి గట్టునేనడిగచిరు గాలి నాపి నే నడిగఆ యేటి గట్టునేనడిగచిరు గాలి నాపి నే నడిగఆకాశానడిగ బదులే లెదుఆకాశానడిగ బదులే లెదు చివరికి నిన్నే చూసహౄదయపు గుడిలో చూసచివరికి నిన్నే చూసహౄదయపు గుడిలో చూస
నా మది నీక్కొక ఆటదు బొమ్మయనా మది నీక్కొక ఆటదు బొమ్మయనాకిక ఆశలు వేరేవి లెవయ్యయెద లోలో దాగదయ్యనీ అధరాలు అందించ రా గోపాల ఆనీ అధరాలు అందించ రా గోపాలనీ కౌగిళ్ళో కరిగించ రానీ తనువే ఇక నా వెల్లువా పాలకడలి నాది నా గానంనీ వన్నె మారలేదెమిపాలకడలి నాది నా గానంనీ వన్నె మారలేదెమినా యెదలొ చేరి వన్నె మర్చుకోఊపురి నీవై నే సాగపెదవుల మెరుపు నువు కాగ చేరగ రా
గగనమే వర్షించ్చ గిరి నెత్తి కాచ్చవుగగనమే వర్షించ్చ గిరి నెత్తి కాచ్చవునయనాలు వర్షించ ననెట్ట బ్రోచేవుపొవునకనే నీ మతమనేనొక్క స్త్రీ నే కదా గోపలఅది తిలకించ కన్నుల్లె లేవానీ కలలే నే కాదాఅనుక్షనము ఉలికే నా మనసు అరె మూగ కాదు నా వయసునా ఊపిరిలోన ఊపిరి నీవైప్రాణం పోనికుండ యెప్పుడు నీవే అండ కాపాడ రా

No comments: