Monday, November 19, 2007

Gulabi(యే రోజైతె చూసానో నిన్ను Lyrics:Seetharama Sastry)

పల్లవి:
యే రోజైతె చూసానో నిన్ను ఆరోజే నువ్వైపోయా నేనుకాలం కాదన్నా యే దూరం అడ్డున్నానీ ఊపిరినై నే జీవిస్తునానూనీ స్పర్శే ఈ వీచే గాలుల్లోనీ రూపే నా వేచే గుండెల్లోనిన్నటి నీ స్వప్నం నన్ను నడిపిస్తూ ఉంటే ఆ నీ నీడై వస్తాను యెటువైపున్నానీ కష్టంలో నేను ఉన్నానుకరిగే నీ కన్నీరవుతా నేనుచెంప్పల్లో కారి నీ గుండెల్లో చేరినీ ఏకాంతంలొ ఓదార్పవుతాను
చరణం 1:
కాలం యేదో గాయం చేసిందినిన్నే మాయం చేసానంటొందిలొకం నమ్మి అయ్యొ అంటొందిసొకం కమ్మి జోకొడతానందిగాయం కోస్తున్నా నే జీవించే ఉన్నాఆ జీవం నీవని సాక్షం ఇస్తున్నానీతో గడిపిన ఆ నిమిషాలన్నినాలో మోగే గుండెల సవ్వడులే అవి చెరిగాయంటే నే నమ్మేదెట్టాగనువ్వు లేకుంటే నేనంటూ ఉండను గా
చరణం 2:
నీ కష్టంలో నేను ఉన్నానుకరిగే నీ కన్నీరవుతా నేనుచెంప్పల్లో కారి నీ గుండెల్లో చేరినీ ఏకాంతంలొ ఓదార్పవుతానుయే రోజైతె చూసానో నిన్ను ఆరోజే నువ్వైపోయా నేనుకాలం కాదన్నా యే దూరం అడ్డున్నానీ ఊపిరినై నే జీవిస్తునానూ

No comments: