Monday, November 19, 2007

Suswagatam (ఏ స్వప్న లొకాల సౌందర్య Lyrics: Seetharama Sasthry)

సాసు సాసు నిసరిమరిమరిమరిమరీప సాస్సు సాసు నిసరిమరిమరిమరిమరీప సాసు సాసు నినిని పపపప మమమమఏ స్వప్న లొకాల సౌందర్య రాసి నా ముందు కోచ్చింది కను విందు చేసిఏ నీలి మేఘాల సౌదాల విడిచి ఈ నేల నడిచింది ఆ మేరుపు వచ్చిఏ స్వప్న లొకాల సౌందర్య రాసి నా ముందు కోచ్చింది కను విందు చేసి ఏ నీలి మేఘాల సౌదాల విడిచి ఈ నేల నడిచింది ఆ మేరుపు వచ్చితల తల తారక మేలికలు మేనక మనసున చేరేగా కల గల కానుకకోతగా కోరిక చిగురులు వేయగ
ఎ స్వప్న
తోలి చూపు చాలంట చిత్తన చిత్రంగ ప్రేమనేది పుట్టగాతోలి చూపు చాలంట చిత్తన చిత్రంగ ప్రేమనేది పుట్టగాపది మంది అంటుంతే విన్నాను ఇన్నాల్లు నమ్మలేదు బోత్తిగఆ కలలో ఆ నవ్వులో మహిమ ఏమిటోఆ కంతిలో ఈ నాడెనా ఉదయమైనదో మది సీమలో ఏన్ని మరుమల్లి గంధాలుమునుపేన్నడు లేని మ్రుదువైన గానాలుమోదతి వలపు కదలు తేలుపు గేయమై తీయగస్వరములు పాడగ
ఎ స్వప్న
మహరాని పారాని పాదల కేనాడు మనునంట నీయకమహరాని పారాని పాదల కేనాడు మనునంట నీయకనడిచేటి దారుల్లో నా గుండె పూబాట పరుచుకుంది మేత్తగషాంతికే ఆలయం ఆమే నేమదిఅందుకే అంకితం అయినది మదిసుకుమారమే ఆమే చెలికతై కాబోలు సుగునాలకే ఆమే తలకట్టు కాబోలు చెలియ చలువ చెలిమి కోరకు ఆయువే ఆసగా తపములు చేయగా
ఎ స్వప్న

No comments: