Tuesday, November 27, 2007

Sahasam Na Patham (Maharshi)

సాహసం నా పథం
రాజసం నా రథం
సాగితె అపటం సాద్యమా
పౌరుషం అయుదం పొరులొ జీవితం
కైవసం కావటం కష్టమా
లొకమే బానిసై సెయద ఉడిగం
శాసనం దటటం శక్యమ
నా పదగతిలొ ఏ ప్రతిఘటన ఈ పిడికిలిలొ తానొదుగునుగా


నిశ్చయం నిస్చలం
నిర్బయం నా హయం
కానిదెముంది నె కొరుకుంటే
పునీ సాదించుకొనా
లాభమెముంది కలకాలముంటె
కామిథం తీరకుండా
తప్పని ఒప్పని తర్కమే చెయను
కష్టమొ నష్టమొ లెక్కలె వెయను
ఉరుకుంటే కాలమంత జారిపొదా ఉహ వెంట
నే మనసు పడితె ఎ కలలనైన ఈ చిటిక కొడుతు నే పిలువన

సాహసం నా..

అదరని బెదరని ప్రవుత్తి
ఒదగని మదగజమే మహర్షి
వెడితే లేడి ఒడి చెరుతుంద
వేట సాగాలి కాదా
ఒడితె జాలి చుపెన కాలం
కాలరాసెసి పొదా
అంతము సొంతము పంతమే వీడను
మందలొ పందల ఉండనె ఉండను
బీరువల్లె పారిపొను రెయి వొడిలొ దురిపొను
నే మొదలు పెడితె ఏ సమరమైన నాకెదురుపడునా ఏ అపజయం

సాహసం నా పథం
రాజసం నా రథం
సాగితె అపటం సాద్యమా
పౌరుషం అయుదం పొరులొ జీవితం
కైవసం కావటం కష్టమా
లొకమే బానిసై సెయద ఉడిగం
శాసనం దటటం శక్యమ
నా పదగతిలొ ఏ ప్రతిఘటన ఈ పిడికిలిలొ తానొదుగునుగా

Ela cheppanu(ఏఎ క్షనం ఒకె ఒక కొరికా)

ఏఎ క్షనం ఒకె ఒక కొరికా… నీ స్వరం వినాలని థీయగా – 2టరగని దూరములూ… థెలియని ధారులలూ…ఏకదునావు అంతొంధి ఆసగ
ఏఎ క్షనం ఒకె ఒక కొరికా… నీ స్వరం వినాలని థీయగా
ఏన్ని వెల నిమిషాలొ లెక్క పెత్తుకుంతొంధిఏంథ సెపు గదపాలొ చెప్పవెమి అంతొంధిణిన్నె నీవు వెల్లావన్న సంగథి గుర్థె-లెని గుందె ఇధిఆఅ…ంఅల్లి నిన్ను చూసెధాకా నాలొ నన్ను ఉందనీక ఆరాతంగ ఖొత్తుకున్నధి
ఏఎ క్షనం ఒకె ఒక కొరికా… నీ స్వరం వినాలని థీయగా
ఋఎప్ప వెయ్యనంతొంధి ఎంథ పిచ్చి మనసు ఇధిఋఎపు నువ్వు రాగానె కాస్థ నచ చెప్పు మరిణిన్న మొన్న చెప్పుకున్న ఊసులె… మల్లి మల్లి థలచుకొనిఆఅ…ఈంకా ఎన్నొ ఉన్నయంతు ఇప్పుదె చెపాలంతు… నిద్దరొను అంతొంధి
ఏఎ క్షనం ఒకె ఒక కొరికా… నీ స్వరం వినాలని థీయగాటరగని దూరములూ… థెలియని ధారులలూ…ఏకదునావు అంతొంధి ఆసగ

Santosham(నే తొలిసారిగా కలగన్నదీ)

నే తొలిసారిగా కలగన్నదీ నిన్నె కదాణా కల్లెధురుగ నిలుచున్నధీ నువ్వె కధాశ్వప్నమ నువ్వు సత్యమొ థెల్చి చెప్పవె ప్రియథమాంఔనమొ మధుర గానమొ థనది అదగవె హ్రుదయమాఈంథలొ చెరువై అంథలొ దూరమై అందవా స్నెహమా
ణే థొలిసారిగా కలగన్నదీ నిన్నె కదాణా కల్లెధురుగ నిలుచున్నధీ నువ్వె కధా
ఋఎక్కలు థొదిగిన థలపు నువ్వె కాధా నెస్థమాఏక్కద వాలను చెప్పు నువ్వె సావాసమాహద్దులు చెరిపిన చెలిమి నువ్వై నదిపె దీపమావధకు రాకని ఆపకిల అనురాగమాణదకలు నెర్పిన ఆసెవు కధ…ఠదబద నీయకు కదిలిన కధవెథికె మనసుకు మమథె పంచుమా
ణే థొలిసారిగా కలగన్నదీ నిన్నె కదాణా కల్లెధురుగ నిలుచున్నధీ నువ్వె కధా
ఫ్రెమ నీథొ పరిచయమె ఎదొ పాపమాఆమ్రుథ మనుకొని నమ్మతమె ఒక సాపమాణీ ఒది చెరిన ప్రథి మదికి బాధె ఫలిథమాఠీయని రుచిగల కతిక విషం నువ్వె సుమాఫెదవుల పై చిరు నవ్వుల దగ…ఖనపద నీయవు నిప్పుల సెగ…ణేతికి ఆరని మంతల రూపమా…
ణీ ఆతీమితొ ఎనాతికి ఆపవు కధాణీ పాతెమితొ యె జంతకి చూపవు కధాఠెంచుకొ నీవు పంచుకొ నీవు ఇంథ చలగాతమఛెప్పుకొ నీవు థప్పుకొ నీవు నీకు ఇది న్యాయమాఫెరులొ ప్రనయమ థీరులొ ప్రలయమఫంథమా… బంధమా…
ణే ఆతీమితొ ఎనాతికి ఆపవు కధాణే పాతెమితొ యె జంతకి చూపవు కధా

Criminal(తెలుసా మనసా)

తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమొతెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధమొతరిమిన ఆరు కాలాలు ఏడు లోకాలు చేరలేని ఒడిలోవిరహపు జాడలేనాడు వేడి కన్నేసి చూడలేని జతలోశత జన్మాల బంధాల బంగారు క్షణమిది
తెలుసా
ప్రతి క్షణం నా కళ్ళల్లో నిలిచే నీ రూపంబ్రతుకులో అడుగడుగున నడిపే నీ స్నేహంఊపిరే నీవుగా ప్రాణమే నీదిగాపది కాలాలు వుంటాను నీ ప్రేమ సక్షిగా
తెలుసా
అహ్హ్ హా అహ్హ్ హా ఆదర్లింగ్, ఎవెర్య్ బ్రేథ్ యౌ తకె, ఎవెర్య్ మొవె యౌ మకె ఈ విల్ల్ బె థెరె, వ్హత్ వౌల్ద్ ఈ దొ విథౌత్ యౌ?, ఈ వంత్ తొ లొవె యౌ ఫొరెవెర్… అంద్ ఎవెర్… అంద్ …ఎవెర్ఎన్నడు తీరిపోని రుణముగా వుండిపోచెలిమితో తీగసాగె మల్లెగ అల్లుకో లోకమే మారినా కాలమే ఆగినమన ఈగాధ మిగలాలి తుదిలేని చరితగా
తెలుసాఅహ్హ్ హా అహ్హ్ హ ఆ

Jayam(వీరి వీరి వీరి )

వీరి వీరి వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమిదాగుడుమూతలు దండాకోరు వీరి పేరేమిఇది మనుషులు ఆడె ఆట అనుకొంటారె అంటఆ దెవుడు ఆడె ఆట అని తెలిసెదెపుడంటాఅయ్యో ఈ ఆటకి అంతే లేదు గాఅయినా లోకానికి అలుపే రాదు గాయెవరికి వారొక తీరు చివరికి ఏమౌతారు పైనున్న దెవుడు గారు మీ తెలివికి జోహారుబంధం అనుకున్నది బండగ మారునదూరం అనుకున్నది చెంతకు చేరున

Jayam(ప్రియతమా తెలుసునా)

ప్రియతమా తెలుసునా ప్రియతమా తెలుసునా నా మనసు నీదేననిహౄదయమ తెలుపన నీకోసమె నేననికనుపాపలొ రూపమె నీవనికనిపించని భావమె ప్రేమనిచిలిపి వలపు బహుశ మన కధకు మొదలు తెలుసదుడుకు వయసు వరుస అరె ఎగిరిపడకె మనసమనసులొ మాట చెవినేయాలి సరసకె చేరవ వయసులొ చూసి అడుగేయాలి సరసమె ఆపవనీకు సందేహమాతకిట తదిమి తకిట తదిమి తందానహౄదయ లయల జతుల గతుల తిల్లాన
మనసు కనులు తెరిచ మన కలల జడిలొ అలిసచిగురు పెదవినడిగ ప్రతి అణువు అణువు వెతికమాటలె నాకు కరువైయాయి కళ్ళలొ చూడవమనసులొ భాష మనసుకి తెలుసు నన్నిలా నమ్మవప్రేమ సందేశమ

Jayam(యెవరు ఏమన్న)

యెవరు ఏమన్న యెవరు ఏమన్న మారదు ఈ ప్రేమయెవరు రాకున ఆగదు ఈ ప్రేమనెతుటి కత్తికి ఏనాడు లొంగదు ఈ ప్రేమమెత్తని మనసును ఏ రోజు వీడదు ఈ ప్రేమకులము మతము లేవంటుంది మనసుకి ఈ ప్రేమనింగి నేల ఉన్ననాళ్ళు ఉంటుంది ఈ ప్రేమకాలమొస్తే సిరి మల్లె తీగకి చిగురెపుడుతుంది ఈడు వస్తె ఈ పడుచు గుండెలో ప్రేమే పుడుతుందిగొడుగు అడ్డుపెట్టినంటనే వాన జల్లు ఆగిపోవునాగులకరాయి వేసినంతనే వరద జోరు ఆగిపోవునయేడు లోకలు ఏకం అయిన ప్రేమను ఆపేన
ప్రేమ అంటె ఆ దెవుడిచ్చిన చక్కని వరమంటప్రేమ ఉంటే ఈ మనసుకెప్పుడు అలుపే రాదంటకండలెంత పెంచుకొచ్చిన కొండనెత్తి దించలేరురాకక్షతోటి కాలు దువ్విన ప్రేమ నెవ్వరు ఆపలేరు రాప్రేమకెపుడైన జయమే గాని ఓటమి లేదంట

Jayam(అందమైన మనసులో)

అందమైన మనసులో అందమైన మనసులో ఇంత అలజడెందుకోఎందుకో ఎందుకో ఎందుకోతేలికైన మాటలె పెదవి దాటవెందుకోఎందుకో ఎందుకో ఎందుకోఎందుకో అసలెందుకో అడుగెందుకోమొదటిసారి ప్రేమ కలిగినందుకాక్షరాలు రెండే లక్షనాలు యెన్నోఏమని చెపాలి నీతోఒక్క మాట అయిన తక్కువేమి కాదెప్రేమకు సాటేమి లేదేరైలు బండి కూతె సన్నై పాట కాగరెండు మనసులొక్కటయేనాకొయిలమ్మ పాటె మది మీటుతున్న వేళకాలి మువ్వ గొంతు కలిపేన
ఓరనవ్వుతోనె ఓనమాలు నేర్పిఒడిలో చేరింద ప్రేమకంటి చూపుతోనే కొంటె సైగ చేసికలవర పెడుతొంద ప్రేమగాలిలాగ వచ్చి యెద చేరేనేమో ప్రేమగాలి వాటు కాదేమైనఆలయాన దైవం కరుణించి పంపేనమ్మఅందుకోవె ప్రేమ దీవెనా

Khushi(ఛెలియా ఛెలియా)

ఛెలియా ఛెలియా చెలియ చెలియ చిరు కోపమా చాలయ్య చాలయ్య పరిహాసముకోపాలు తాపాలు మనకేలా సరదాగ కాలాన్ని గడపాలసలహాలు కలహాలు మనకేలా ప్రేమంటె పదిలంగ వుండాలచెలియ చెలియ
అమ్మాయే సన్నగ అమ్మాయే సన్నగ అరనవ్వే నవ్వగమది తప్పి కుర్రాల్లే మంచాన పడ్డారే(2)అబ్బాయే సూటిగ కన్నెత్తి చూడగఆ వారి చూపులకు మంచైన మరిగెలెఆ నవ్వులు ఈ చూపులుఆ నవ్వులు ఈ చూపులు కనిపిస్తే ప్రెమెలె
ప్రేమలు పుట్టె వేల పగలంత రేయ్యేలేప్రేమలు పండె వేల జగమంత జాతరలేప్రేమే తోడుంటె పామైన తాడేలేప్రేమే వెంటుంటె రాయైన పరుపేలేనీ ఒంట్లో ముచెమటైన నా పాలిత పన్నీరేనువ్విచె పచి మిరపైన నా నోటికి నారింజెఈ వయసులో ఈ వరసలో ఈ వయసులో ఈ వరసలో నిప్పైన నీరేలే
ప్రేమంటె ప్రెమంటె సులువు కాదుర అది నీవు గెలవలేవురప్రేమించ షరుతులేమిటొ అందులోని మర్మమేమిటొప్రేమెంతో విలువ అయినది అందరికి దొరకలేనిదిచూసెందుకు చక్కనైనది తాకావో భగ్గుమంటదిno no no అలా చెప్పకు మనసుంటె మార్గముంటది సయ్యంటె చేసి చూపుత లోకానికి చాటి చెప్పుతా

Abilasha(సందెపొద్దులకాడ)

సందెపొద్దులకాడ సంపంగి నవ్విందిఅందగత్తెను చూడ జాబిల్లి వచ్చిందిమబ్బు పట్టె కళ్ళు తబ్బిబ్బులయ్యే ఒళ్ళు ఎవరికిస్తుందో ఏమవుతుందో(2)సందెపొద్దులకాడ సంపంగి నవ్విందిఅందగాడికి తోడు చలి గాలి రమ్మందిఎల్లువయ్యే ఈడు ఏడెక్కిపోయేవాడు ఎన్నడు వస్తాడో ఏమిస్తాడో(2)
కొండ కోనా జలకాలాడే వేళ కొమ్మరెమ్మ చీరకట్టే వేళపిందె పండై చిలకకొట్టే వేళ పిల్ల పాప నిదరెపోయే వేళకలలో కౌగిలి కన్నులు దాటాలాఎదలే పొదరిళ్ళై వాకిలి తీయ్యాలఎదటే తుమ్మెద పాట పూవుల బాట వెయ్యాల
సందెపొద్దులకాడఎల్లువయ్యే ఈడు ఏడెక్కిపోయేవాడు ఎన్నడు వస్తాడో ఏమిస్తాడో ఎన్నడు వస్తాడో ఏమిస్తాడో
మల్లె జాజి మత్తుజల్లే వేళ పిల్ల గాలి జోలపాడే వేళవానే వాగై వరదై పొంగే వేళ నేనే నీవై వలపై సాగే వేళకన్నులు కొడుతుంటే ఎన్నెల పుట్టాలపుట్టిన ఎన్నెల్లో పుటకలు కాగాలాపగలే ఎన్నలగువ్వ చీకటి గువ్వలాడాలాసందెపొద్దుకాడ
ఉరకలై గోదావరి ఉరికెనా ఒడిలోనికిసొగసులై బ్రుందావని విరిసెనా సిగలోనికిజత వెతుకు హౄదయానికి సౄతి తెలిపె మురళిచిగురాకు చరణాలకి సిరిమువ్వు రవళిరసమయం జగతి

rudraveena(లలిత ప్రియ కమలం)

లలిత ప్రియ కమలం విరిసినదిలలిత ప్రియ కమలం విరిసినదికన్నుల కొలనిదిఉదయ రవికిరణం మెరిసినది ఊహల జగతినిఉదయ రవికిరణం మెరిసినది ఊహల జగతినిఅమ్రుత కలశముగా ప్రతినిమిషంఅమ్రుత కలశముగా ప్రతినిమిషంకలిమికి దొరకని చెలిమిని కురిసిన అరుదకు వరమిది
లలిత
రేయి పగలు కలిపే సూత్రం సాంధ్య రాగం కాదా నీలో నాలో పొంగే ప్రణయంనెల నింగి కలిపే బంధం ఇంధ్ర చాపం కాదా మన స్నేహం ముడివేసే పరువంకలల విరుల వనం మన హ్రుదయంకలల విరుల వనం మన హ్రుదయంవలచిన ఆమని కూరిమి నీరగ చేరిన తరుణం కోటి తలపుల చివురులు తొడిగెను తేటి స్వరముల మధువులు చిలికెనుతేటి పలుకుల చిలకల కిలకిల తీగ సొగసులు తొణికిన మిలమిలపాడుతున్నది ఎదమురళి రాగ చరితర గలమ్రుదురవళితూగుతున్నది మరులవనీ లేత విరి కులుకుల నటనగనివేల మధుమాసముల పూల ధరహాసముల మనసులు మురిసెను
లలిత
కోరే కోవెల ద్వారం నీవై చేరుకోగ కాదా నీకై మ్రొగే ప్రాణం ప్రణవంతీసే స్వాసే ధూపం చూసే చూపే దీపం కాదా మమకారం నీ పూజ కుసుమంమనసు హిమగిరిగా మారినదిమనసు హిమగిరిగా మారినదికలసిన మమతల స్వరజతి పశుపతి పదగతి కాగామేని మలుపుల చెలువపు గమనము వీణపలికిన బిలిబిలి గమకముకాలి మువ్వగా నిలిచెను కాలము పూల పవనము వేసెను తాళముగేయమైనది తొలి ప్రాయం రాయమని మాయని మధుకావ్యంస్వాగచించెను ప్రేమ పదం సాగినది ఇరువురి బ్రతుకురధంకోరికల తారకల సీమలకు చేరుకొనె వడి వడి పరువిడి ఉదయ రవికిరణం మెరిసినది ఊహల జగతిని ఆ
లలిత

Tuesday, November 20, 2007

Bhatateeyudu(ఫచ్చని ఛిలుకలు)

ఫచ్చని ఛిలుకలు తందానానె తానానె ఆనందమే (4)పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటేభూలోకమె ఆనందానికి ఇల్లు ఈ లోకంలో కన్నీరింక చెల్లు(2)చిన్న చిన్న గూటిలోనె స్వర్గముందిలే…అరెచిన్ని చిన్ని గుండెల్లోన ప్రేమ ఇంకిపోదులే సీతాకోకా చిలుకకు చీరలెందుకు…అరెప్రేమ ఉంటె చాలునంట డబ్బు గిబ్బు లెందుకంట
పచ్చని చిలుకలు
అందని మిన్నే ఆనందం అందే మన్నే ఆనందంభూమిని చీల్చుకు పుట్టే పచ్చని పసిరిక ఆనందంమంచుకి ఎండే ఆనందం వాగుకి వానే ఆనందం…అరెఎండకి వానకి రంగులు మారే ప్రకౄతి ఆనందంబ్రతుకే నూరేళ్ళందం బ్రతుకే బ్రహ్మానందం…చెలియవయసుడిగే స్వగతంలో అనుభందం అనందమానందం
పచ్చని చిలుకలు
నీ శ్వాసను నేనైతే…నా వయసే ఆనందంమరు జన్మకు నన్నే కన్నావంటే ఇంకా ఆనందంచలి గుప్పే మాసంలో చెలి వొళ్ళే ఆనందం…నాచెవులను మూస్తూ దుప్పటి కప్పే కరుణే ఆనందంఅందం ఓ ఆనందం బంధం పరమానందం…చెలియాఇతరులకై కను జారే కన్నీరే అనంద మానందం
పచ్చని చిలుకలు

Geetanjali(ఒ పాప లాలి)

0 పాప లాలి జన్మకే లాలి ప్రేమకే లాలి పాడన తీయగ0 పాప లాలి జన్మకే లాలి ప్రేమకే లాలి పాడనఓ పాప లాలి
నా జోలల లీలగ తాకాలనిగాలినే కోరన జాలిగనీ సవ్వడే సన్నగ ఉండాలనికోరన గుండెనే కోరికకలలారని పసి పాప తల వల్చిన వోడిలోతడి నీడలు పడ నీకే ఈ దేవత గుడిలోచిరు చేపల కనుపాపలకి ఇది నా మనవి
ఒ పాప లాలి
ఓ మేఘమ ఉరమకే ఈ పూటకిగాలిలో తేలిపో వెళ్ళిపోఓ కోయిల పాడవే నా పాటనితీయని తేనెలే చల్లిపోఇరు సంద్యలు కదలడే యెద ఊయల వొడిలోసెలయేరున అల పాటే వినిపించని గదిలోచలి యెండకు సిరివెన్నలకిది నా మనవి
ఒ పాప లాలి

Geetanjali(ఓ ప్రియా ప్రియా )

ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియాఏల గాలి మేడలు రాలు పూల దండలునీదో లోకం నాదో లోకం నింగి నేల తాకేదెలాగఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియాఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియాఏల గాలి మాటలు మాసి పోవు ఆశలునింగి నేల తాకే వేళ నీవే నేనై పోయే వేళాయె నేడు కాదులే రేపు లేదులే వీడుకోలిదే వీడుకోలిదే
ఓ ప్రియా ప్రియా
నిప్పులోన కాలదు నీటిలోన నానదు గాలి లాగ మారదు ప్రేమ సత్యమురాచవీటి కన్నెవి రంగు రంగు స్వప్నము పేదవాడి కంటిలో ప్రేమ రక్తముగగనాలు భువనాలు వెలిగేది ప్రేమతోజననాలు మరణాలు పిలిచేది ప్రేమతోఎన్ని బాధలొచ్చినా ఎదురు లేదు ప్రేమకు రాజ శాసనాలకే లొంగిపోవు ప్రేమలుసవాలుగా తీసుకో ఓ నీ ప్రేమ
ఓ ప్రియా ప్రియా
కాళిదాసు గీతికి కృఇష్ణ రాసలీలకి ప్రణయ మూర్తి రాధకి ప్రేమ పల్లవిఆ అనారు ఆశకి తాజ్మహల్ శోభకి పేదవాడి ప్రేమకి చావు పల్లకినిధికన్న ఎద మిన్న గెలిపించు ప్రేమనికధ కాదు బ్రతుకంటే బలికానీ ప్రేమనేవెళ్ళి పోకు నేస్తమా ప్రాణమైన బంధమా పెంచుకున్న పాశమే తెంచి వెళ్ళి పోకుమా జయించేది ఒక్కటే ఓ నీ ప్రేమఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియాఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియాకాలమన్న ప్రేయసి తీర్చమంది నీ కసినింగి నేల తాకే వేళ నీవే నేనైపోయె క్షణానలేదు శాసనం లేదు బంధనం ప్రేమకే జయం ప్రేమదే జయం
ఓ ప్రియా ప్రియా

Prema(యి నాదె(Lyrics: Veturi Sundhararamamurthy)

ఊఒ..ఊఒ..ఊఒయి నాడే యేదో ఐయింది యేనాడు నాలో జరగన్నదియీ అనుభవం మరలా రానిదిఆనంద రాగం మ్రోగింది అందాలలోకం రమ్మంది
యి నాదె
నింగి నేల ఎకంకాగ యీక్షనమిలాగే ఆగిందినింగి నేల ఎకంకాగ యీక్షనమిలాగే ఆగిందిఓకటె మాటన్నది ఓకటై పోమ్మన్నదిమనసే ఇమ్మన్నది అది నా సోమ్మన్నదిపరువాలు మీటి న న న న న సేలయేటి తోటి న న న న నపాడాలి నేడు న న న న న కావాలి తోడు న న న న న న న న న న
యి నాదె
సుర్యని మార్పి చంద్రుని ఆపి వేన్నేల రోజంత కాచిందిసుర్యని మార్పి చంద్రుని ఆపి వేన్నేల రోజంత కాచిందిపగలు రేయన్నది ఆసేలేలేదన్నదికలలే వద్దన్నది నిజమే కమ్మన్నదియేదలోని ఆస న న న న న యేదగాలి బాస న న న న నకలవాలి నీవు న న న న న కరగాలి నేను న న న న న న న న న న
యి నాదె

Prema(ప్రియతమా Lyrics: Aathreya )

ప్రియతమా నా హ్రుదయమాప్రియతమా నా హ్రుదయమాప్రేమకే ప్రతి రూపమాప్రేమకే ప్రతి రూపమానా గుండెలో నిండినా గానమానను మనిషిగా చేసిన త్యాగమా
ప్రియతమా
సిలలాంటి నాకు జీవాన్ని పోసికలలాంటి బ్రతుకు కలతోటి నింపివలపన్న తీపి తొలి సారి చూపిఎదలోని సెగలు అడుగంట మాపినులివెచ్చనైన ఓదార్పు నీవైశ్రుతి లయ లాగా జత చేరినావునువులేని నన్ను ఊహించలేను నా వేదనంతా నివేదించలేను అమరం అఖిలం మన ప్రేమా
ప్రియతమా
లా ల ల లా ల ల ల లా ల ల ల ల లా ల లా లా ల లా ల లా ల లా ల ల ల ల లలనీ పెదవి పైనా వెలుగారనీకునీ కనులలోనా తడి చేరనీకునీ కన్నీటి చుక్కే మున్నీరు నాకుఅది వెల్లువల్లే నను ముంచనీకుయె కారు మబ్బు ఎటు కమ్ముకున్నా మహా సాగరాలే నిను మ్రింగుతున్నాఈ జన్మ లోనా యెడబాటులేదుపది జన్మలైనా ముడేవీడిపోదుఅమరం అఖిలం మన ప్రేమా
ప్రియతమా

7/G(తలచి తలచి )

పల్లవి: తలచి తలచి చూసావలచి విడిచి నడిచానీకై నేను బ్రతికే ఉంటినిఓ... నిలో నన్ను చూసుకొంటినితెరిచి చూసి చదువవేలకాలి పోయే లేఖ బాలానీకై నేను బ్రతికే ఉంటినిఓ... నిలో నన్ను చూసుకుంటిని
చరనం 1: కొలువు తీరు తరువుల నీడనిన్ను అడిగె ఎమని తెలుపరాలిపొయిన పూల మౌనమాఆ ..రాక తెలుపు మువ్వల సడినిదారులడిగె ఎమని తెలుపపగిలిపొయిన గాజులు పలుకునాఅరచేత వేడిని రేపే చెలియ చేతులేవీవొడిన వాలి కధలను తెలుప సఖియ నేడు ఏదీతొలి స్వప్నముగయక మునుపే నిదురే చెదిరెలే
చరనం 2: మధురమైన మాటలు ఎన్నోమారుమ్రోగే చెవిలో నిత్యంకట్టెకాలు మాటే కాలునాఆ .. చెరిగి పోని చూపులు నన్నుప్రశ్నలడిగే రేయి పగలుప్రాణం పోవు రూపం పోవునాఆ.. వెంట వచ్చు నీడకూడామంట కలిసి పోవుకళ్ళ ముందు సాక్షాలున్నా నమ్మ లేదు నేనుఒక సారి కనిపిస్తావని బ్రతికే ఉంటిని
Male:
తలచి తలచి చూస్తేతరలి దరికి వస్తానీకై నేను బ్రతికెయ్ వుంటినీఓ ఒ ఓ ఓ నీలొ నన్ను చూసు కొంటినీతెరచి చూసీ చదువు వెళాకాలి పొయే లేఖరాశానీకై నెను బ్రతికి వుంటినీ ఓ ఒ ఓ ఓ నీలో నన్నూ చూసు కొంటినీ
కొలువు తీరు తరువుల నీడాచెప్పు కొనును మన కధనెపుడూరాలి పొయిన పూలా గంధమాఓ ఒ ఓ ఓ రాక తెలుపు మువ్వల సడినీతలచు కొనును దారులు ఎపుడూపగిలి పోయిన గజులు అందమాఓ ఒ ఓ ఓ అర చేత వేడిని రేపేచెలియ చెయ్యి నీ చేతా ఒడిలొ వాలి కధలను చెప్పారాసి పెట్టలేదూతొలి స్వప్నం చాలులే ప్రియతమాకనులూ తెరువుమా
మధురమైన మాటలు ఎన్నొకలసిపొవు నీ పలుకులలొజగము కరుగు రూపె కరుగునాఓ ఒ ఓ ఓ చెరిగిపోని చూపులు అన్నీరేయి పగలు నిలుచును నీలొనీదు చూపు నన్నూ మరచునాఓ ఒ ఓ ఓ వెంట వచ్చు నీడ బింబంవచ్చి వచ్చి పోవూకళ్ళ ముందు సాక్షాలున్నా తిరిగి నెను వస్తాఒక సారి కాదురా ప్రియతమాఎపుడూ పిలిచినా
తలచి తలచి చూస్తేతరలి దరికి వస్తానీకై నేను బ్రతికెయ్ వుంటినీఓ ఒ ఓ ఓ నీలొ నన్ను చూసు కొంటినీ

Cheli(మనోహర )

మనోహర న హ్రుదయమునె ఒ మధువనిగ మలిచినానంటరతీవర అ తేనెలనె ఒ తుమ్మెదవై తాగిపొమ్మంట నా యవ్వనమే నీ పరమై పులకించే వేళ నా యదలో ఒక సుఖమే ఊగెనుగా ఉయాల
జడి వానై నన్నే చేరుకోమ్మా శ్రుతి మించుతోంది దాహం ఒక పానుపుపై పవళిద్దాం కసి కసి పందలెన్నొ ఎన్నొ కాసి నన్ను జయించుకుంటే నేస్తం నా సర్వస్వం అర్పిస్తా ఎన్నటికి మాయదుగా చిగురాకు తొడిగే ఈ బంధంప్రతి ఉదయం నిను చూసి చెలరేగిపొవాలీ దేహం మనోహర న హ్రుదయమునె ఒ మధువనిగ మలిచినానంటసుధకర అ తేనెలనె ఒ తుమ్మెదవై తాగిపొమంట
ఒ ప్రేమ ప్రేమసందె వేళ స్నానం చేసి నన్ను చేరి నా చీర కొంగుతొవొళ్ళు నువు తుడుస్తావే మధు కావ్యం దొంగమల్లె ప్రియ ప్రియ సడే లేక వెనకాల నుండి నన్ను హతుకుంటావే మధు కావ్యంనీకొసం మదిలోనె గుడి కట్టినానని తెలియనిదా ఓ సారి ప్రియమార ఒడి చేర్చుకోవా నీ చెలిని
వర్షించే ంఏఘంలా వర్షించే మేఘంలా నేనున్నా నీ ప్రేమే నాకొద్దని అన్నాకళ్ళలొ కన్నీరొకటె మిగిలిందంటా యేనాడు రానంటా నీ వెంటనా గతమంతా నె మరిచానే నె మరిచానేననింకా ఇంకా బాధించైకెభామా భామా ప్రేమా గీమా వలదే
నాటి వెన్నెల మళ్ళి రానేరాదుమనసులో వ్యధ ఇంక అణగదువలపు దేవిని మరువగ తరమాహ ఆఅ......ఆమని యెరుగని సూన్యవనమిదినీవే నేనని నువ్వు పలుకుగకోటి పువ్వులై విరిసెను మనసేచెలి సొగసు నన్ను నిలువగనీదేవర్నించమంటే భాషే లేదే యదలోని బొమ్మ యదుటకు రాదేమరిచిపోవే మనసా ఆ........ ఆ..
చేరుకోమని చెలి పిలువగఆశతో మది ఒక కలగనినూరు జన్మల వరమై నిలిచేఓ చెలీ ............. ఒంటరి భ్రమ కల చెదిరినఉండునా ప్రేమ అని తెలిసినసర్వ నాడులు కౄంగవ చెలియాఒక నిముషమైన నిను

Aanandam(యెవరైన యెపుదైన )

యెవరైన యెపుదైన (మలె)
యెవరైన ఎపుడైన సరిగ్గ గమనించార చలి చెర అసలెప్పుడు వదిలిందోఅణువణువు మురిసేలా చిగురాశలు మెరిసేలా తొలి శకునం ఎప్పుడు యెదురైందోచూస్తూనే ఎక్కడనుంచో చైత్రం కదిలొస్తుందిపొగమంచును పోపో మంటూ తరిమేస్తుందినేలంత రంగులు తొడిగి సరికొత్తగ తోస్తుంది తన రూపం తానె చూసి పులకిస్తుందిరుతువెప్పుడు మారిందో బ్రతుకెప్పుడు విరిసిందోమనసెప్పుడు వలపుల వనమైందో
యెవరైన ఎపుడైన (ఫెమలె)యెవరైన ఎపుడైన ఈ చిత్రం చూసర నడి రాతిరి తొలి వేకువ రేఖానిదురించె రెప్పలపై ఉదయాలను చిత్రించే ఒక చల్లని మది పంపిన లేఖాగగనాన్ని నేలని కలిపే వీలుందని చూపేలాకేరింతల వంతెన ఇంక ఎక్కడిదాక

Aanandam(కన్నులు తెరిచిన)

పల్లవి:
కన్నులు తెరిచిన కన్నులు మూసిన కలలు ఆగవేలనిజము తెలిసిన కలని చెప్పిన మనసునమ్మదేలఎదుటె ఎప్పుడు తిరిగే వెలుగాఇదిగో ఇపుడె చూసా సరిగ్గాఇన్నళ్ళు నేనున్నది నడిరేయి నిద్రలోనఅయితె నాకీనడే తొలి పొద్దు జాడ తెలిసింద కొత్తగ
చరనం 1:
పెదవుల్లొ ఈ దరహాసం నీకోసం పూసిందినీ జతలొ ఈ సంతోషం పంచాలనిపిస్తోందిఎందుకనొ మది నీకోసం ఆరాటం పడుతోందిఅయితేనేం ఆ అలజడిలొ ఒక ఆనందం వుందిదూరం మహ చెడ్డదని ఈ లోకం అనుకుంటుందికాని ఆ దూరమె నిన్ను దగ్గర చేసింది నీలో నా ప్రాణం వుందని ఇపుడెగా తెలిసిందినీతో అది చెప్పింద నీ గ్నపకాలే నా ఊపిరైనవని
చరనం 2:
ప్రతి నిమిషం నా తలపంత నీ చుట్టు తిరిగిందిఎవరైన కనిపెడతారని కంగారుగ వుంటోందినా హౄదయం నీ ఊహలతో తెగ వురకలు వేస్తోందినక్కూడ ఈ కలవరమిపుడె పరిచెయమయ్యిందిఅద్దంలో నా బదులు అరె నువ్వె కనిపించావేనేనె ఇక లేనట్టు నీలొ కరిగించావే ప్రేమా ఈ కొత్తస్వరం అని అనుమానం కలిగిందినువ్వే నా సందేహానికి వెచనైన రుజు వెయ్యమంది మది

priyuralu pilichindi(దూబుచులాటేలర)

దూబుచులాటేలర గోపాల నా మనసంత నీవేనురాదూబుచులాటేలర గోపాల నా మనసంత నీవేనురాఆ యేటి గట్టునేనడిగచిరు గాలి నాపి నే నడిగఆ యేటి గట్టునేనడిగచిరు గాలి నాపి నే నడిగఆకాశానడిగ బదులే లెదుఆకాశానడిగ బదులే లెదు చివరికి నిన్నే చూసహౄదయపు గుడిలో చూసచివరికి నిన్నే చూసహౄదయపు గుడిలో చూస
నా మది నీక్కొక ఆటదు బొమ్మయనా మది నీక్కొక ఆటదు బొమ్మయనాకిక ఆశలు వేరేవి లెవయ్యయెద లోలో దాగదయ్యనీ అధరాలు అందించ రా గోపాల ఆనీ అధరాలు అందించ రా గోపాలనీ కౌగిళ్ళో కరిగించ రానీ తనువే ఇక నా వెల్లువా పాలకడలి నాది నా గానంనీ వన్నె మారలేదెమిపాలకడలి నాది నా గానంనీ వన్నె మారలేదెమినా యెదలొ చేరి వన్నె మర్చుకోఊపురి నీవై నే సాగపెదవుల మెరుపు నువు కాగ చేరగ రా
గగనమే వర్షించ్చ గిరి నెత్తి కాచ్చవుగగనమే వర్షించ్చ గిరి నెత్తి కాచ్చవునయనాలు వర్షించ ననెట్ట బ్రోచేవుపొవునకనే నీ మతమనేనొక్క స్త్రీ నే కదా గోపలఅది తిలకించ కన్నుల్లె లేవానీ కలలే నే కాదాఅనుక్షనము ఉలికే నా మనసు అరె మూగ కాదు నా వయసునా ఊపిరిలోన ఊపిరి నీవైప్రాణం పోనికుండ యెప్పుడు నీవే అండ కాపాడ రా

priyuralu pilichindi(పలికే గోరింకా )

పలికే గోరింకా చూడవె నా వంకాఇక వినుకో నా మది కోరికాఅహ నేడే రావాలి నా దీపావళి పండగానేడే రావాలి నా దీపావళి పండగారేపటి స్వప్నాన్ని నేనెట్టా నమ్మేదినే నాటితే రోజా నేడే పూయునే
పగలే ఇక వెన్నెలాపగలే ఇక వెన్నెలా వస్తే పాపమరెయిలో హరివిల్లే వస్తే నేరమాబదులివ్ ఇవ్ ఇవ్ మదిలో జివ్ జివ్ జివ్బదులివ్ ఇవ్ ఇవ్ మదిలో జివ్ జివ్ జివ్కొంచం ఆశ కొన్ని కలలు కలిసుండేదే జీవితంనూరు కలలను చూచినచో ఆరు కలలు ఫలియించు కలలే దరిచేరవా
నా పేరే పాటగా కోయిలే పాడనినే కోరినట్టుగా పరువం మారనిభరతం తం తం మదిలో తం తోం ధింభరతం తం తం మదిలో తం తోం ధించిరుగాలి కొంచం వచ్చి నా మోమంతా నిమరనిరేపు అన్నది దేవునికి నేడు అన్నది మనుషులకుబ్రతుకే బతికేందుకు

priyuralu pilichindi(పలికే గోరింకా )

పలికే గోరింకా చూడవె నా వంకాఇక వినుకో నా మది కోరికాఅహ నేడే రావాలి నా దీపావళి పండగానేడే రావాలి నా దీపావళి పండగారేపటి స్వప్నాన్ని నేనెట్టా నమ్మేదినే నాటితే రోజా నేడే పూయునే
పగలే ఇక వెన్నెలాపగలే ఇక వెన్నెలా వస్తే పాపమరెయిలో హరివిల్లే వస్తే నేరమాబదులివ్ ఇవ్ ఇవ్ మదిలో జివ్ జివ్ జివ్బదులివ్ ఇవ్ ఇవ్ మదిలో జివ్ జివ్ జివ్కొంచం ఆశ కొన్ని కలలు కలిసుండేదే జీవితంనూరు కలలను చూచినచో ఆరు కలలు ఫలియించు కలలే దరిచేరవా
నా పేరే పాటగా కోయిలే పాడనినే కోరినట్టుగా పరువం మారనిభరతం తం తం మదిలో తం తోం ధింభరతం తం తం మదిలో తం తోం ధించిరుగాలి కొంచం వచ్చి నా మోమంతా నిమరనిరేపు అన్నది దేవునికి నేడు అన్నది మనుషులకుబ్రతుకే బతికేందుకు

Shankardadazindabad(goodmorning)

SDZ --Lyrics--A Gift for All Chiru fans..good mornii....ii..ng..Hydrabad...good mornii....ii..ng..Hydrabad...good mornii....ii..ii..ii..ii..iii..ng..Hydrabad... good mornii....ii..ii..ii..ii..iii..ng..Hydrabad... good mornii....ii..ii..ii..ii..iii..ng..Hydrabad...నా గుండెకు చెప్పింది good morningనా మనసుకు చెప్పింది good morningనా కలలకు చెప్పింది good morning..good morning..oo ye..oo yoo..aa..let me just say good morning.. oo ye..oo yoo..aa..let me just say good morning.. నా గుండెకు చెప్పింది good morningనా మనసుకు చెప్పింది good morningనా కలలకు చెప్పింది good morning..good morning..నా నడకకు చెప్పింది good morningనా smile కు చెప్పింది good morning నా style కు చెప్పింది good morning..good morning..ఎక్కడో నా గుండెల్లోనా..గుర్రు పెట్టీ నిదరోతున్నా..ప్రేమకే అరె coffee ఇచ్చీ చెప్పింది goodmorning కోడి కూసే నిమిషం నుంచీ ..ముసుగు వేసే సమయం దాకా..అయ్యబాబొయ్ నాకు అంతా ..గు..గు..గుగుగుగు.... good morning ..common everybody say..good morning..shbariba..good morning ..its da love mantra..good mo..rninggood morning ..common everybody say..good morning..shbariba..good morning ..its da love mantra..good mo..rning good mornii....ii..ii..ii..ii..iii..ng..Hydrabad...good mornii....ii..ii..ii..ii..iii..ng..Hydrabad...హే..గొంతువింటే సర్రుమంటూ..జారుతుందే నా హైటూ..అందమైనా వీణ తీగపై తేనె జారినట్టూ..హే.. పాట వింటే డడనక అంటూ..మోగుతుందే నాలో బీటూ..అమ్మగారీ..జాతర్లోనా..డప్పుకొట్టినట్టూ..అయ్యబాబొయ్ ఏం చూసినా..వింతగానే వుంటోందే..తాజుమహాలుకు పిచ్చి పిచ్చిగా రంగులేసినట్టూ.. ఓర్నాయనో ఏది విన్నా..కొత్తగా అనిపిస్తోందే ఘంటసాలే.. గొంతు మార్చీ Rap పాడినట్టూ.. good morning ..common everybody say..good morning..shbariba..good morning ..its da love mantra..good mo..rning good mornii....ii..ii..ii..ii..iii..ng..Hydrabad...good mornii....ii..ii..ii..ii..iii..ng..Hydrabad... చీర కట్టే సుందరాంగో..jeans వేసే modern హంగో..చెప్పరా అరె ఎవరైనా తను ఎలాగ ఉంటుందో..హొ..హొ.. వంట చేసే పనితనముందో..వండి పెడితే తిని పెడుతుందో..చెప్పరా అరె ఎవరైనా..తనకేది నచ్చుతుందో.

ఇంటికొస్తే అమ్మను చూసి..కాళ్ళమీదే పడుతుందో..లేకపోతే..hi aunty అని సరిపెడుతుందో..ఎప్పూడూ..నేనెరుగని టెన్షన్ ఇప్పుడెందుకు పుడుతుందో..అయ్యబాబొయ్ ఏదేమైనా..గు..గు..గుగుగుగు.... good morning ..common everybody say..good morning..shbariba..good morning ..its da love mantra..good mo..rninggood morning ..common everybody say..good morning..shbariba..good morning ..its da love mantra..good mo..rning good mornii....ii..ii..ii..ii..iii..ng..Hydrabad...good mornii....ii..ii..ii..ii..iii..ng..Hydrabad...

Suswagatam(ఆలయాన హారతిలో)

పల్లవి
ఆలయాన హారతిలో ఆఖరి చితిమంటలలో రెండిటిలొ నిజానికున్నది ఒకటే అగ్ని గుణం ప్రేమ అనే పదాన ఉన్నది ఆరని అగ్ని కణం
దీపాలని చూపెడుతుందొ తాపాన బలిపెడుతుందొఅమౄతమో హాలాహలమో ఏమో ప్రేమ గుణం ఏ క్షణాన ఎలాగ మారునొ ప్రేమించే హౄదయం ఆలయాన
చరణం 1
ఎండమావిలో ఎంత వెతికినా నీటి చెమ్మ దొరికేనాగుండె బావిలో వున్న ఆశ తడి ఆవిరి అవుతున్నా ప్రపంచాన్ని మరిపించేలా మంత్రించే ఓ ప్రేమా ఎలా నిన్ను కనిపెట్టాలో ఆచూకీ ఇవ్వమ్మా నీజాడ తెలియని ప్రాణం చేస్తోంది గగన ప్రయాణంయదను వుంది నడిరేయన్నది ఈ సంధ్యా సమయం ఏ క్షణాన ఎలాగ మారునొ ప్రేమించే హౄదయం ఆలయాన
చరణం 2
సుర్యబింబమె అస్తమించనిదె మేలుకోని కల కోసం కళ్ళు మూసుకుని కలవరించెనే కంటిపాప పాపంఆయువిచ్చి పెంచిన బంధం మౌనం లొ మసి ఐనా రేయి చాటు స్వప్నం కోసం ఆలాపన ఆగేనా పొందేది ఏదెమైనా పోయింది తిరిగొచ్చేనా కంటి పాప కల అడిగిందని నిదురించెను నయనం ఏ క్షణాన ఎలాగ మారునొ ప్రేమించే హౄదయం ఆలయాన

Monday, November 19, 2007

Suswagatam (ఏ స్వప్న లొకాల సౌందర్య Lyrics: Seetharama Sasthry)

సాసు సాసు నిసరిమరిమరిమరిమరీప సాస్సు సాసు నిసరిమరిమరిమరిమరీప సాసు సాసు నినిని పపపప మమమమఏ స్వప్న లొకాల సౌందర్య రాసి నా ముందు కోచ్చింది కను విందు చేసిఏ నీలి మేఘాల సౌదాల విడిచి ఈ నేల నడిచింది ఆ మేరుపు వచ్చిఏ స్వప్న లొకాల సౌందర్య రాసి నా ముందు కోచ్చింది కను విందు చేసి ఏ నీలి మేఘాల సౌదాల విడిచి ఈ నేల నడిచింది ఆ మేరుపు వచ్చితల తల తారక మేలికలు మేనక మనసున చేరేగా కల గల కానుకకోతగా కోరిక చిగురులు వేయగ
ఎ స్వప్న
తోలి చూపు చాలంట చిత్తన చిత్రంగ ప్రేమనేది పుట్టగాతోలి చూపు చాలంట చిత్తన చిత్రంగ ప్రేమనేది పుట్టగాపది మంది అంటుంతే విన్నాను ఇన్నాల్లు నమ్మలేదు బోత్తిగఆ కలలో ఆ నవ్వులో మహిమ ఏమిటోఆ కంతిలో ఈ నాడెనా ఉదయమైనదో మది సీమలో ఏన్ని మరుమల్లి గంధాలుమునుపేన్నడు లేని మ్రుదువైన గానాలుమోదతి వలపు కదలు తేలుపు గేయమై తీయగస్వరములు పాడగ
ఎ స్వప్న
మహరాని పారాని పాదల కేనాడు మనునంట నీయకమహరాని పారాని పాదల కేనాడు మనునంట నీయకనడిచేటి దారుల్లో నా గుండె పూబాట పరుచుకుంది మేత్తగషాంతికే ఆలయం ఆమే నేమదిఅందుకే అంకితం అయినది మదిసుకుమారమే ఆమే చెలికతై కాబోలు సుగునాలకే ఆమే తలకట్టు కాబోలు చెలియ చలువ చెలిమి కోరకు ఆయువే ఆసగా తపములు చేయగా
ఎ స్వప్న

Nuvvekavali( కళ్ళలొకి కళ్ళు పెట్టి (Lyricist: Seetarama Sastry)

కళ్ళలొకి కళ్ళు పెట్టి చూడవెందుకు చెప్పలెని గుండె కోత పోల్చుకుందుకుకళ్ళలొకి కళ్ళు పెట్టి చూడవెందుకు చెప్పలెని గుండె కోత పోల్చుకుందుకుమనము అన్నది ఒకే మాటను నాకినాళ్ళు తెలుసునువు నెను ఇద్దరం ఉనామంటె నమ్మ నంటూ వుంది మనసు ఓ....ఓ....
కళ్ళలొకి
ఏ నాడె సరికొత్తగా మొదలయిందా మన జీవితంగత మంటు యెంలెదని చెరిగిందా ప్రతి జ్ణాపకంకనులు మూసుకొని ఎం లాభంకలైపోదుగా ఏ సత్యంఎటు తేల్చని నీ మౌనంఎటో తెలియని ప్రయాణంప్రతి క్షణం ఎదురయె నన్నే దాటగలవా
కళ్ళలొకి
గాలి పటం గగనానివా యెగవెసె ఈ లీలగానా హౄదయం నీ చెలిమిదా ముడివేసె ఇంకొకరిదానిన్న మొన్నలన్ని నిలువెలానిత్యం నిన్ను తడిమీ వెలాతడే దాచుకున్న మెఘంలాఆకాషాన నువు ఎటువున్నాచినుకులా కరగక సిలై ఉండగలవా

Nuvvenuvve(యే చోట ఉనా నీ వెంట (Lyricist: Seetarama Sastry)

పల్లవి
యే చోట ఉనా నీ వెంట లేనసముద్రమంతా నా కన్నుల్లొ కనీటి అలలవుతుంటెయెడరి అంతా నా గుండెల్లొ నిటూర్పు సెగలవుతుంటెరేపు లేని చూపు నేనై శ్వాస లేని ఆశ నేనై మిగలనానువ్వే నువ్వే కావలంటుంది పదె పదె నా ప్రాణం నిన్నే నిన్నే వెంటాడుతు ఉంది ప్రతి క్షణం నా మౌనం
చరనం 1
నేల వైపు చూసె నేరం చేసావనినీలి మబ్బు నిండిస్తుందా వాన చినుకునిగాలి వెంట వెల్లే మారం మానుకోమనితల్లి తీగ బందిస్తుందా మల్లె పూవునిఏమంత పాపం ప్రేమ ప్రేమించడం ఇకనైనా చాలించమ్మ వేధించడం చెలిమై కురిసె సిరివెన్నెలవ క్షణమై కరిగే కలవా
చరనం 2
వేలు పట్టి నడిపిస్తుంటె చంటి పాప లా నా అడుగులు అడిగె తీరం చేరేదెలా వేరెవరో చూపిస్తుంటె నా ప్రతి కళాకంటి పాప కోరే స్వప్నం చూసేదెలా నాకూడ చోటెలేని నా మనసులోనిన్ను ఉంచగలన ప్రేమ యీ జన్మలోవెతికే మజిలి దొరికే వరకు నడిపె వెలుగై రావా

Tagore(నేను సైతం ప్రపంచానికి Lyricist: Sri Sri (& Suddala Ashok Teja)

పల్లవి
నేను సైతం ప్రపంచానికి సమిధనొక్కటి ఆహుతిచ్చానునేను సైతం విశ్వ వ్రుష్టికి అశౄవొక్కటి ధారవోసానునేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక పిచ్చి మొసానూ
చరనం 1
అగ్నినేత్ర ఉగ్ర జ్వాళ దాచినా ఓ రుదౄడాఅగ్ని శిఖలను గుండెలోన అణచినా ఓ సూర్యుడాపరశ్వధమును చేతబూనిన పరశురాముని అంశవాహింసనణచగ ధ్వంస రచనలు చేసిన ఆచార్యుడామన్న్యెం వీరుడు రామరాజు ధనుష్టం కారాసివాభగత్ సింఘ్ కడ సారి పలికిన ఇంక్విలాబ్ శబ్దానివా
చరనం 2
అక్రమాలను కాలరాసిన ఉక్కు పాదం నీదిరాలంచగొండుల గుండెలో నిదురించు సిమ్హం నీవురాధర్మదేవత నీడలో పయనించు యాత్రే నీదిరాచమురు కప్పిన న్యాయదేవత కంటి చూపైనావురాసత్యమేవ జగతికి నిలువెత్తు సాక్ష్యం నీవురాలక్ష్లాది ప్రజల ఆశా జ్యోతివై నిలిచావురా

Gulabi(యే రోజైతె చూసానో నిన్ను Lyrics:Seetharama Sastry)

పల్లవి:
యే రోజైతె చూసానో నిన్ను ఆరోజే నువ్వైపోయా నేనుకాలం కాదన్నా యే దూరం అడ్డున్నానీ ఊపిరినై నే జీవిస్తునానూనీ స్పర్శే ఈ వీచే గాలుల్లోనీ రూపే నా వేచే గుండెల్లోనిన్నటి నీ స్వప్నం నన్ను నడిపిస్తూ ఉంటే ఆ నీ నీడై వస్తాను యెటువైపున్నానీ కష్టంలో నేను ఉన్నానుకరిగే నీ కన్నీరవుతా నేనుచెంప్పల్లో కారి నీ గుండెల్లో చేరినీ ఏకాంతంలొ ఓదార్పవుతాను
చరణం 1:
కాలం యేదో గాయం చేసిందినిన్నే మాయం చేసానంటొందిలొకం నమ్మి అయ్యొ అంటొందిసొకం కమ్మి జోకొడతానందిగాయం కోస్తున్నా నే జీవించే ఉన్నాఆ జీవం నీవని సాక్షం ఇస్తున్నానీతో గడిపిన ఆ నిమిషాలన్నినాలో మోగే గుండెల సవ్వడులే అవి చెరిగాయంటే నే నమ్మేదెట్టాగనువ్వు లేకుంటే నేనంటూ ఉండను గా
చరణం 2:
నీ కష్టంలో నేను ఉన్నానుకరిగే నీ కన్నీరవుతా నేనుచెంప్పల్లో కారి నీ గుండెల్లో చేరినీ ఏకాంతంలొ ఓదార్పవుతానుయే రోజైతె చూసానో నిన్ను ఆరోజే నువ్వైపోయా నేనుకాలం కాదన్నా యే దూరం అడ్డున్నానీ ఊపిరినై నే జీవిస్తునానూ

Gulabi(ఈ వేళలో నీవు ఏం Lyrics:Seetharama Sastry)

పల్లవి:
ఈ వేళలో నీవు ఏం చేస్తు వుంటావోఅనుకుంటు వుంటాను ప్రతి నిమిషము నేనునా గుండె ఏనాడొ చేయి జారి పోయిందినీ నీడగా మారి నా వైపు రానందిదూరాన వుంటునే ఏం మాయ చేసావొ ఈ వేళలో
చరనం 1:
నడి రేయిలో నీవు నిదరైన రానీవుగడిపేదెలా కాలము గడిపేదెలా కాలముపగలైన కాసేపు పని చేసుకోనీవునీ మీదనే ధ్యానము నీ మీదనే ధ్యానముయే వైపు చూస్తున్నా నీ రూపే తొచిందినువు కాక వేరేది కనిపించనంటొందిఈ ఇంద్ర జాలాన్ని నీవేన చేసింది నీ పేరులో ఏదో ప్రియమైన కైపుందినీ మాట వింటూనే ఎం తొచనీకుందినీ మీద ఆశేదొ నను నిలువనీకుందిమతి పొయి నేనుంటె నువు.....నవ్వుకుంటవు ఈ వేళలో

Gulabi(నిగ్గ దీసి అడుగు )

నిగ్గ దీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్నిఅగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్నిమారదు లోకం మారదు కాలందేవుడు దిగి రాని యెవ్వరు యేమై పోనిమారదు లోకం మారదు కాలంగాలి వాటు గమనానికి కాలి బాట దేనికి గొర్రెదాటు మందకి మీ జ్ణానబోధ దేనికియే చరిత్ర నేర్చుకుంది పచ్చని పాఠంయే క్షణాన మార్చుకుంది జిత్తుల మార్గంరామబాణమార్పిందా రావణ కాష్ఠంకృఇష్ణ గీత ఆర్పిందా నిత్య కురుక్షేత్రం

చరనం 1
పాత రాతి గుహలు పాల రాతి గౄహాలయినాఅడవి నీతి మారిందా ఎన్ని యుగాలయినావేట అదే వేటు అదే నాటి కధే అంతానట్టడవులు నడివీధికి నడిచొస్తే వింతాబలవంతులె బ్రతకాలని సూక్తి మరవకుండాశతాబ్దాలు చదవలేదా ఈ అరణ్యకాండ

Chakram(ఒకే ఒక మాట మదిలోన Lyricist: Seetarama Sastry)

పల్లవి
ఒకే ఒక మాట మదిలోన దాగుంది మౌనంగా ఒకే ఒక మాట పెదవోపలేనంత తీయంగా నా పేరు నీ ప్రేమనీ నా దారి నీ వలపనీ నా చూపు నీ నవ్వనీ నా ఊపిరే నువ్వనీ నీకు చెప్పాలని
చరణం 1
నేను అని లేను అని చెబితె ఏం చేస్తావు నమ్మనని నవ్వుకొని చాల్లె పొమంటావు నీ మనసులోని ఆశగా నిలిచేది నేననీ నీ తనువులోని స్పర్శగా తగిలేది నేననీ నీ కంటిమైమరుపులో నను పొల్చుకొంటాననీ తల ఆంచి నీ గుండెపై నా పేరు వింటాననీనీకు చెప్పాలని
చరణం 2
నీ అడుగై నడవడమే పయనమన్నది పాదంనిను విడిచి బతకడమే మరణమన్నది ప్రాణం నువు రాకముందు జీవితం గురుతైన లేదనీ నిను కలుసుకున్న ఆ క్షణం నను వొదిలిపోననీప్రతి ఘడియ ఓ జన్మగా నే గడుపుతున్నాననీ ఈ మహిమ నీదేననీ నీకైన తెలుసా అనీ నీకు చెప్పాలని

Anukokundaoka roju(నీడల్లే తరుముతు ఉంది Lyricist: MM Keeravaani, Ganga Raaju)

పల్లవి
నీడల్లే తరుముతు ఉంది గతమేదొ వెంటాడిమౌనంగ పైబడుతుంది ఉరమేదొ ఉండుండిస్వాసల్లొ ఉప్పనై చూపుల్లొ చీకటైదిక్కుల్లొ శూన్యమై శూన్యమై
చరణం 1
నిప్పు పై నడకలొ తోడుగా నువ్వుండగాఒక బంధమే బూడిదై మంటలే మది నిండగా నీ బాధ ఏ కొంచమో నా చెలిమితో తీరదాపీల్చే గాలినైనా నడిచే నేలనైనా నమ్మాలో నమ్మరాదొ తెలియని ఈ పయనంలో
చరణం 2
ఎందుకొ ఎప్పుడొ ఎమిటొ ఎక్కడొ బదులు లేని ప్రశ్నలే నీ ఉనికినే ఉరి తీయగాభయమన్నదే పుట్టదాప్రతి ఊహతో పెరగదా పీల్చే గాలినైనా నడిచే నేలనైనా నమ్మాలో నమ్మరాదొ తెలియని ఈ పయనంలో

Naani(పెదవే పలికిన మాటల్లోనె)

పల్లవి
పెదవే పలికిన మాటల్లోనె తీయని మాటే అమ్మాకదిలే దేవత అమ్మ కంటికి వేలుగమ్మపెదవే పలికిన మటల్లోనె తీయని మాటే అమ్మాకదిలే దేవత అమ్మ కంటికి వేలుగమ్మతనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగాతన లాలి పాటాలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమా చరనం 1
మనలోని ప్రాణం అమ్మమనదైనా రూపం అమ్మయెనలేని జాలి గుణమే అమ్మనడిపించే దీపం అమ్మకరుణించే కోపం అమ్మవరమిచ్చే తీపి శాపం అమ్మనా ఆలి అమ్మ గా అవుతుండగాజో లాలి పాడనా కమ్మగా కమ్మగా చరనం 2
ఆ..పొతిల్లొ ఎదిగే బాబునా వొళ్ళో వొదిగే బాబుఇరువురికి నేను అమ్మవనానా కోంగు పట్టేవాడునా కడుపున పుట్టేవాడుఇద్దరికి ప్రేమ అందించనానా చిన్ని నాన్నని వాడి నాన్ననినూరేల్లు సాకనా చల్లగ చల్లగ ఎదిగి ఎదగని ఓ పసి కూనముద్దులకన్న జోజో బంగరు తండ్రి జోజోబజ్జో లాలిజోపలికే పదమే వినకా కనులారా నిదురపోకలలోకి నేను చేరి తదుపరి పంచుతాను ప్రేమ మాధురిఎదిగి ఎదగని ఓ పసి కూనముద్దులకన్న జోజో బంగరు తండ్రి జోజో బజ్జో లాలి జోబజ్జో లాలి జోబజ్జో లాలి జో..

Sunday, November 18, 2007

muraari ekkada ekkda ఎక్కడ ఎక్కడ

సిరివెన్నెల
చరణ్ హరిణి
మణి శర్మ

ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో తారక
నాలో ఉక్కిరి బిక్కిరి ఊహలు రేపే గోపిక
తుంటరి తుంటరి తుంటరి చూపులు చాలిక
ఒహూ అల్లరి అల్లరి అల్లరి ఆశలు రేపక
నాకోసమే తళుక్కందో నా పేరునే పిలుస్తున్నదో
పూవానగా కురుస్తున్నది
నా చూపులో మెరుస్తున్నది
యే వూరే అందమా ఆచూకి అందుమా
కవ్వించే చంద్రమా దోబూచీ చాలమ్మా

కులుకులొ ఆ మెలికెలు మెఘాలలో మెరుపులు
పలుకులు ఆ పెదవులు మన తెలుగు రాచిలకలు
పదునులు ఆ చూపులు చురుకైన సుర కత్తులు
పరుగులు ఆ అడుగులు గోదారిలో వరదలు
నా గుండెలో అదోమాదిరి నింపేయకే సుధామాధురి
నా కళ్ళలో కలల పందిరి అల్లేయకోయి మహాపోకిరి
మబ్బులో దాగుంది తనవైపే లాగింది
సిగ్గల్లే తాకింది బుగ్గల్లో పాకింది
ఒహూ తుంటరి తుంటరి తుంటరి చూపులు చాలిక


ఎవ్వరు నన్నడగరే అతగాడి రూపేంటని
అడిగితే చూపించనా నిలువెత్తు చిరునవ్వుని
మెరుపుని తొలి చినుకుని కలగలిపి చూడాలని
ఎవరికి అనిపించినా చూడొచ్చు నా చెలియని
ఎన్నాళిలా తనొస్తాడని చూడాలటా ప్రతి దారిని
యేతోటలో తనుందోనని యెటు పంపనూ నా మనసుని
ఏ నాడు ఇంతిదిగా ఖంగరే యేరుగనుగా
అవునన్నా కాదన్నా గుండెలకు కుదురుందా

అక్కడ అక్కడ అక్కడ ఉందా తారకా
అదిగో తెల్లని మబ్బుల మధ్యన దాగి దాగకా

muraari andaanikea గోగులు పూచె

చంద్రబోస్,
జిక్కి, సంద్య, సునిత
మణి శర్మ

పల్లవి గోగులు పూచె గోగులు కాచే ఓ లచ్చా గుమ్మాడి (2)
పొద్దు పొడిచే పొద్దు పొడిచే ఓ లచ్చా గుమ్మాడి
పుత్తడి వెలుగులు హ్మ్మ్ మ్మ్హొ ఓ లచ్చా గుమ్మాడి
అందానికే అద్దానివే కట్టున్న బొట్టున్న గోదారివే
అమ్మాయికే అర్ధానివే మాటున్న మనసున్న ముత్యానివే
ముద్దొచ్చినా గోరింటవే కట్టున్న బొట్టున్న గోదారివే
అచ్చొచ్చినా జాబిల్లివే మాటున్న మనసున్న ముత్యానివే
అలా అంటు నా చేయీ ఒట్టేసేందుకే ఉంది
చెలీ చూడు నా చేవా చుట్టేసేందుకే ఉందీ

చరణం 1 నువ్వు పిలిచేందుకే నాకు పేరున్నదీ
నిన్ను పిలిచేందుకే నాకు పిలుపున్నదీ
నిన్ను గెలిచేందుకే నాకు పొగరున్నదీ
ఒక్కట్టయేందుకే ఇద్దరం ఉన్నదీ
నీ పూజకై వచ్చేందుకే వేవేల వర్ణాల పూలున్నవి
నీ స్వాసగా మారేందుకే ఆ పూల గంధాల గాలున్నవి
చరణం 2 వెల వెల వెల వెల ఉప్పెన నేనై వస్తా
నే కల కల కల కల మోముని చూస్తూ ఉంటా
గల గల గల గల మువ్వని నేనై వస్తా
నీ అడుగడుగడుగున కావలి కాస్తూ ఉంటా
కస్తూరిలా మారి నీ నుడుటనే చేరి కడదాక కలిసుండనా
కన్నీరులా మారి నీ చెంపపై జారి కలతల్ని కరిగించనా
నీ కోటగా మారేందుకే నా గుండె చాటుల్లొ చోటున్నది
నీ వాడిగా ఉండేందుకే ఈ నిండు నూరేళ్ళ జన్మున్నది
అలా అంటు నా చేయీ ఒట్టేసేందుకే ఉంది
చెలీ చూడు నా చేవా చుట్టేసేందుకే ఉందీ

muraari alanaati

సిరివెన్నెల
జిక్కి, సంద్య, సునిత
మణి శర్మ

అలనాటి రామ చంద్రుడికన్నింటా సాటి
ఆ పలనాటి బాల చంద్రుడి కన్నా అన్నిట మేటి
అనిపించే అరుదైన అబ్బాయికి మనువండి
తెలుగింటి పాలసంద్రము కనిపెంచిన కూన
శ్రీ హరి ఇంటి దీపమల్లె కనిపించిన జాన
అటువంటి అపరంజి అమ్మాయిని కనరండి

చందమామ చందమామ కిందికి చూడమ్మా
ఈ నేలమీద నెలరాజుని చూసి నివ్వెరబోవమ్మా
వెన్నేలమ్మ వెన్నేలమ్మ వన్నెలు చాలమ్మా
మా అన్నులమిన్నకు సరిగా లేవని వెల వెల బోవమ్మా

చరణం 1 పుత్తడి బొమ్మకు పుస్తెలు కడుతూ పురుషుడి మునివేళ్ళు
పచ్చని మెడపై వెచ్చగ రాసెను చిలిపి రహస్యాలు
నేలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలు
ఇద్దరి తలపును ముద్దగ తడిపెను తుంటరి జలకాలు
అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయానా
కళ కళ జంటను పదిమంది చూడంది
తళ తళ మెరిసిన ఆనందపు తడి చూపుల అక్షింతలేయండి
చరణం 2 సీతారాముల కల్యాణంలా కనిపిస్తూ ఉన్నా
విరగలేదు ఆ శివుని విల్లు ఈ పేల్లి మండపాన
గౌరి శంకరులేకమైన సుముహూర్తమల్లె ఉన్నా
మరగలేదు మన్మధుని వొళ్ళు ఈ చల్లని సమయాన
దేవుళ్ళ పెళ్ళి వేడుకలైన ఇంత ఘనంగా జరిగేనా
అనుకొని కనివిని ఎరుగని పెళ్ళికి జనమంతా రారండి
తదుపరి వివరములడగక బంధువులంతా కదలండి

muraari cheppamma చెప్పమ్మ చెప్పమ్మ

చిత్ర
సిరి వెన్నల
మణి శర్మ

చెప్పమ్మ చెప్పమ్మ చెప్పమ్మ చెప్పమ్మ చెప్పేసేయ్ అంటోంది ఓ ఆరాటం
తప్పమ్మ తప్పమ్మ తప్పమ్మ తప్పమ్మ ఆగమ్మా అంటోంది ఓ మోమాటం
నువంటే మరి అదేదో ఇది అనేద్దామనే ఉన్నది
ఫలానా అని తెలీదే మరి ఎలా నీకు చెపాలదీ

వెంట తరుముతునావే ఎంటి ఎంత తప్పుకున్నా
కంటికెదురు పడతావే ఎంటి యెటు చూసిన
చెంప గిల్లి పోతవే ఎంటి గాలి వేలితోన
అంత గొడవ పెడతావే ఎంటి నిద్దరోతు ఉన్నా
అసలు నీకు ఆ చొరవే ఎంటి తెలియకడుగుతునా
ఒంటిగా ఉండ నీయవేంటి ఒక్క నిమిషమైన
ఇదెం అల్లరి భరించేదెలా అంటూ నిన్నెలా కసరనూ
నువ్వేం చేసినా బగుంటుందని నిజం నీకెలా చెప్పనూ



నువ్వు నవ్వుతుంటే ఎంతో చూడముచటైన
యేడిపించ బుధవుతుంది యెట్టాగైన
ముద్దుగానె ఉంటావేమొ మూతి ముడుచుకొన్నా
కస్త కస్సుమనవే ఎంత కవ్వించినా
నిన్ను రెచగొడుతూ నేనే ఓడిపోతు ఉన్నా
లేని పోని ఉక్రోషంతొ ఉడుకెత్తనా
ఇదేం చూడక మహ boreగా ఏటో నువ్వు చూస్తొ ఉన్నా
అదేంటో మరి ఆ పొగరే నచ్చి పడి చస్తున్న అయ్యో రామా


చెప్పమ్మ చెప్పమ్మ చెప్పమ్మ I love you చెప్పేసెయ్ అంటోంది ఓ ఆరాటం

Friday, November 16, 2007

Autograph (నువ్వంటే ప్రాణమని)

పల్లవి
నువ్వంటే ప్రాణమని నీతోనే లోకమని నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని ఎవరికి చెప్పుకోను నాకు తప్ప కన్నులకు కలలు లేవు నీరు తప్ప చరనం 1
మనసు ఉంది మమత ఉంది పంచుకొనే నువ్వు తప్ప ఊపిరి ఉంది ఆయువు ఉంది ఉండాలనే ఆశ తప్ప ప్రేమంటేనే సాస్వత విరహం అంతేనాప్రేమిస్తే సుధీర్గ నరకం నిజమేనాఎవరిని అడగాలి నన్ను తప్ప చివరికి ఏమవాలి మన్ను తప్ప చరనం 2
వెంటొస్తానన్నావు వెళొస్తానన్నావు జంటై ఒకరి పంటై వెళ్ళావు కరుణిస్తానన్నావు వరమిస్తానన్నావు బరువై మెడకు వురివై పొయావు దేవత లోను ద్రొహం ఉందని తెలిపావుదీపం కూడా దహి ఇస్తుందని తేల్చావు ఎవరిని నమ్మాలి నన్ను తప్ప ఎవరిని నిందించాలి నిన్ను తప్ప

Autograph (మౌనం గానే)

పల్లవి

మౌనం గానే ఎదగమని మొక్క నీకు చెపుతుంది ఎదిగిన కొద్దీ ఒదగమని అర్ధమందులో ఉందిఅపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుందిఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది
చరనం 1
దూరమెంతో ఉందని దిగులు పడకు నేస్తమా దరికి చేర్చు దారులు కూడా ఉన్నాయిగాభారమెంతో ఉందని బాధపడకు నేస్తమా బాధ వెంట నవ్వుల పంట ఉంటుందిగాసాగర మధనం మొదలవగనే విషమే వచ్చింది విసుగే చెందక కౄషి చేస్తేనే అమౄతమిచ్చింది అవరోధాల దీవుల్లొ ఆనంద నిధి ఉన్నది కష్టాల వారధి దాటిన వారికి సొంతమవుతుంది తెలుసుకుంటె సత్యమిది తలచుకొంటె సాధ్యమిది
చరనం 2
చెమట నీరు చిందగా నుదుటి రాత మార్చుకోమార్చలేనిదేదీ లేదని గుర్తుంచుకోపిడికిలీ బిగించగా చేతి గీత మార్చుకోమారిపోని కధలే లేవని గమనించుకోతొచినట్టుగా అందరి రాతలు బ్రహ్మే రాస్తాడు నచ్చినట్టుగ నీ తలరాతను నువ్వే రాయాలి నీ ధైర్యాన్నే దర్శించి దైవాలే తలదించగా నీ అడుగుల్లొ గుదికట్టి స్వర్గాలె తరియించగానీ సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలిఅంతులేని చరితలకి ఆది నువ్వు కావలి

Monday, November 5, 2007

are emendi(Araadhana)

అరె ఎమైంది అరె ఎమైంది ఒక మనసుకి రెక్కలొచ్చి ఎక్కదికొ ఎగిరిందిఅది ఎమైంది తన మనిషిని వెదుకుతు ఇక్కదొచ్చి వాలిందికల గాని కల యెదొ కల్లెదుతె నిలిచిందిఅది నీ లొ మమతను నిద్దుర రెపింది
నింగి వంగి నెల తొతి నెస్తమెదొ కొరినిదినెల పొంగి నింగి కొసం పుల దొసిలిచ్చిందిపులు నెను చుదలెందు పుజ లెవి చెయ్యలెనునెల పైన కాల్లు లెవె నింగి వైపు చుపు లెవెకన్నె పిల్ల కల్ల లొకి ఎన్నదైన చూసవొకానరాని గుందె లొకి కన్నమెసి వచ్చవొఅది దొచావొఅరె ఎమైంది
బీదు లొన వాన చినుకు పిచ్చి మొలక వెసిందిపాద లెని గొంతులొన పాత యెదొ పలికిందిగుందె ఒక్కతున్న చాలు గొంతు తానె పాదగలదుమాతెలెన్ని దాచుకుంతె పాత నీవు రాయగలవురాత రాని వాది రాత దెవుదెమి రాసాదొచెత నైతె మార్చి చూదు వీదు మారిపొతాదుమనిషౌతాదుఅరె ఎమైంది

Guuvagorinka(kaidi no:786)

గూవ గొరింక తొ ఆదింది లె బొమ్మలాతనిందు నా గుందెలొ మ్రొగింది లె వీన పాతఆదుకొవాలి గువ్వలాగ, పదుకుంతాను నీ జంత గొరింక నైగూవ
జొదు కొసం గొద దూకె వయసిది తెలుసుకొ అమ్మయిగారుఅయ్యొ పాపం అంత తాపం తగదులె తమరికి అబ్బయిగారుఆత్రము ఆరతము చిందె వ్యమొహంఊర్పులొ నిత్తూర్పులొ అంత నీ ధ్యానంకొరుకున్నానని ఆత పత్తించకుచెరుకున్నానని నన్ను దొచెయ్యకుచుత్తుకుంతాను సుదిగాలి లాగూవ
కొంద నాగు తొదు చెరె నాగిని బుసలలొ వచ్చె సంగీతంసందె కాద అందగత్తె పొందులొ ఉంది లె యెంతొ సంతొషంపువులొ మకరందము ఉందె నీ కొసంతీర్చుకొ ఆ దాహము వలపె జలపాతంకొంచెమాగలి లె కొర్కె తీరెందుకుదూరముంతను లె దగ్గరయ్యెందుకుదచి పెదతను నా సర్వమూగూవ

paaraahushar(swayam krushi)

పారాహుషార్ పరహుషార్ (రెపేత్)తూరుపమ్మ దక్సిహ్నమ్మ పదమరమ్మ ఉత్తరమ్మ (రెపేత్)పరహుషార్ పరహుషార్
అంబారి ఎనుగునెక్కి అందాల మా యువ రజు (రెపేత్)ఊరెగుతు వచ్చెనెమ్మ పరహుషార్
పరహుషార్
తుంతరి కన్నయ్య వీదు ఆగదాల అల్లరి చూదు, తూరుపమ్మ పరహుషార్దుందుకు దుందగీదు దిక్కు తొచ నీదు చూదు, దక్షినమ్మ పరహుషార్పలు పెరుగు ఉదనీదు పొకిరి గొపయ్య చూదు, పదమరమ్మ పరహుషార్జిత్తులెన్నొ వెస్తాదమ్మ జిత్తులెన్నొ వెస్తాదమ్మ దుత్తలు పద దొస్తాదమ్మ, ఉత్తరమ్మ ఉత్తరమ్మ పరహుషార్
పరహుషార్
రెయి రంగు మెని వాదు వెయినా మాల వాదు, తూరుపమ్మ పరహుషార్యె మూలన నక్కినాదొ ఆనావాలు చిక్కనీదు , దక్షినమ్మ పరహుషార్ఒ రజ ర ర రా రా అన్న మొరయించుతున్నదమ్మ, పదమరమ్మ పరహుషార్ముక్కు తాదు కొసెయాలి ముచ్చె పొగరు తీసెయ్యాలి (రెపేత్), ఉత్తరమ్మ పరహుషార్
పరహుషార్
నీలాతి రెవు కాద నీల మెఘ ష్యముదు చూద అమ్మొ వొయమ్మొనీలతి రెవు కాద నీల మెఘ షయ్ముదు చూదచల్లనైన యెతి నీరు సల సల మని మరిగిందమ్మ అమ్మొ వొయమ్మొసెత్తు దిగని సిన్నొదమ్మ బెత్తు వదలకున్నదమ్మ (రెపేత్), అమ్మమ్మొ వొయమ్మొజత్తు కత్త రమ్మంతుంతె పత్తు దొరకకున్నదమ్మ, అమ్మొ వొయమ్మొఅమ్మమ్మొ వొయమ్మొ
తూరుపమ్మ (2 తిమెస్)
పరహుషార్

siggupuubanthi(swayam krushi)

సిగ్గు పూబంతి ఇసిరె సీత మాలచ్చి సిగ్గు పూబంతి ఇసిరె సీత మాలచ్చి మొగ్గ సింగారం ఇరిసె సుమతి మీనచ్చి
సొగసు సంపెంగ గుత్తులు మెత్తగ తాకంగా సొగసు సంపెంగ గుత్తులు మెత్తగ తాకంగారాముని సిత్తం లొ కాముదు సింతలు రెపంగా
సిగ్గు పూబంతి
విరజజి పూల బంతి అర సెత మొయలెని (రెపేత్)సుకుమరి ఈ సిన్నదెనసివుని విల్లు మొసిన జాన ఈ సిన్నదెనఔర అని రామయ కన్నులు మెలమాది నవ్విన సిన్నెలు (రెపేత్)సూసి అలకలొచ్చిన కలికిఎసినాది కులుకుల మలికి
సిగ్గు పూబంతి
సిరసంచి కూర్సున్న గురి సూసి సెరుకున్న (రెపేత్)సిలకమ్మ కొన సూపు తొరుగొందుమల్లె సెందు జొరుసెరె ఆ సూపుల తలుపు ముసురుతున్న రామయ రూపు (రెపేత్)మెరిసె నల్ల మబ్బయినాదివలపు జల్లు వరదైనాది
సిగ్గు పూబంతి

chukkallaraachupullaraa(Apabdhamdavudu)

చుక్కల్లారా చూపుల్లారా ఎక్కడమ్మ జాబిలీమబ్బుల్లారా మంచుల్లారా తప్పుకోండే దారికీవెళనివ్వరా వెన్నెలింటికి విన్నవించరా వెండిమింటికిజోజో లాలి జోజో లాలి
మలిసంధ్య వేళాయె చలిగాలి వేణువాయె నిద్దురమ్మ ఎటుబోతివెమునిమాపు వేళాయె కనుపాప నిన్ను కోరె కునుకమ్మ ఇటు చేరవెనిదురమ్మ ఎటుబోతివే కునుకమ్మ ఇటు చేరవెనిదురమ్మ ఎటుబోతివే కునుకమ్మ ఇటు చేరవెగోధూళి వేళాయె గూళ్ళన్ని కనులాయెగోధూళి వేళాయె గూళ్ళన్ని కనులాయెగువ్వల రెక్కలపైన రివ్వు రివ్వున రావెజోల పాడవా బేలకళ్ళకి వెళ్ళనివ్వరా వెన్నెలింటికీజోజో లాలి జోజో లాలి జోజో లాలి జోజో లాలి
పట్టు పరుపులేలా పండు వెన్నెలేల అమ్మ వొడి చాలదా బజ్జోవె తల్లిపట్టు పరుపులేలా పండు అమ్మ వొడి చాలునే నిన్ను చల్లంగ జోకొట్టునేనారదాదులేలా నాగబ్రహ్మలేలా అమ్మలాలి చాలదా బజ్జోవె తల్లినారదాదులేలా నాగబ్రహ్మలేలా అమ్మలాలి చాలునే నిన్ను కమ్మంగ లాలించునేచిన్ని చిన్ని కన్నుల్లో ఎన్ని వేల వెన్నెల్లో తీయనైన కలలెన్నో ఊయలూగు వేళలోఅమ్మలాలి పడి కొమ్మలారి ఏది ఏమైయ్యాడు అంతులేడ దియ్యాల కోటి తందనాల ఆనందలాలగోవుల్లాల పిల్లంగోవులాల గోల్ల భావలాల యాడనుందయాల నాటినందనాల ఆనందలీలజాడచెప్పరా చిట్టి తల్లికీ వెళ్ళనివ్వరా వెన్నెలింటికీజోజో లాలి జోజో లాలి

ఔరా అమ్మక చల్లా(Apabdhamdavudu)

ఔరా అమ్మక చల్లా ఆలకించి నమ్మడవెల్లాఔరా అమ్మక చల్లా ఆలకించి నమ్మడవెల్లాఅంత వింత గాధల్లో ఆనందలాలాఔరా అమ్మక చల్లా ఆలకించి నమ్మడవెల్లాఅంత వింత గాధల్లో ఆనందలాలాబాపురే బ్రహ్మకు చల్లా వైనమంత వల్లిచవల్లారేపల్లె వాడల్లో ఆనందలీలఐనవాడే అందరికీ అయినా అందడు ఎవరికీఐనవాడే అందరికీ అయినా అందడు ఎవరికీబాలుడా గోపాలుడా లోకాలపాలుడాతెలిసేది ఎలా ఎలా చాంగుబళాతెలిసేది ఎలా ఎలా చాంగుబళా
ఔరా
నల్ల రాతి కండలతో కరుకైనవాడేవెన్నముద్ద గుండెలతో కరుణించుతోడెనల్ల రాతి కండలతో కరుకైనవాడే ఆనందలాలావెన్నముద్ద గుండెలతో కరుణించుతోడె ఆనందలీలాఆయుధాలు పట్టను అంటూ బావబండి తోలి పెట్టే ఆనందలాలాజాణ జాన పదాలతో జ్ఞాన గీతి పలుకునటే ఆనందలీలా
ఔరా
పాల మంద కాపరిలా కనిపించలేదా ఆనందలాలాఆలమందు కాలుడిలా అనిపించుకాదా ఆనందలీలవేలితో కొండనుఎత్తే కొండంత వేలు పట్టే ఆనదలాలాతులసీ దళానికే తేలిపోయి తూగునటే ఆనందలీల
బాలుడా గోపాలుడా లోకాలపాలుడాతెలిసేది ఎలా ఎలా చాంగుబళా

ayithe adi nijamethee(Subhaleka)

ఐతే అది నిజమైతే అదే నిజమైతేల ల ల ల ల ల లా లఐతే అది నిజమైతే అదే నిజమైతేఈ గువ్వకి ఆ గువ్వే తోడైతేఅది పువ్వుల నవ్వుల పున్నమి వెన్నెల గూడైతేఈ గువ్వకి ఆ గువ్వే తోడైతేఅది పువ్వుల నవ్వుల పున్నమి వెన్నెల గూడైతే చరనం 1 నిగిలోని చంద్రుడికి నీటిలోని కలువకి దూరభారమెంతైనా రాయబారి నేనున్నాఆ నిగిలోని చంద్రుడికి నీటిలోని కలువకి దూరభారమెంతైనా రాయబారి నేనున్నాచందమామ అవునంటే వెన్నెలగా కలువ భామ అది వింతే పున్నమిగాఆ చందమామ అవునంటే వెన్నెలగా కలువ భామ అది వింతే పున్నమిగానా ఆశలు ఎగసి ఎగసి తారలతో కలిసి తలంబ్రాలుగా కురిసే వేళా చేరువైతే చరనం 2 రెమ్మ చాటు రాచిలక కొమ్మ దాటి గోరింకచూపులతోనే రాయని శుభలేఖలు రాస్తుంటేరెమ్మ చాటు రాచిలక కొమ్మ దాటి గోరింకచూపులతోనే రాయని శుభలేఖలు రాస్తుంటేఆకసాన అరుధంతి నక్షత్రం తెలిపింది ఇదేనని సుముహూర్తంఆ..ఆకసాన అరుధంతి నక్షత్రం తెలిపింది ఇదేనని సుముహూర్తంమనసిచ్చిన మలిసంద్యలు కుంకుమలై కురిసి నుదుట తిలకమై మెరిసే వేళా చేరువైతే

raagaala pallakilo.....(Subhaleka)

రాగాల ఫల్లకిలొ.....
లలలల్ల లల్లల్లరాగాల పల్లకిలో కోయిలమ్మ రాలేదు ఈ వేళ యెందుకమ్మానా ఉద్యోగం పోయిందండితెలుసు అందుకే..రాలేదు ఈ వేళ కోయిలమ్మ రాగాలె మూగబోయినందుకమ్మరాగాల పల్లకిలో కోయిలమ్మ రాలేదు ఈ వేళ యెందుకమ్మారాలేదు ఈ వేళ కోయిలమ్మ రాగాలె మూగబోయినందుకమ్మ
రాగాల
పిలిచినా రాగమే పలికినా రాగమే కూనలమ్మకీమూగతీగ పలికించే వీణలమ్మకిపిలిచినా రాగమే పలికినా రాగమే కూనలమ్మకీమూగతీగ పలికించే వీణలమ్మకిబహుశా అది తెలుసో ఏమొ..మ్మ్హ్హ్మ్మ్ మ్మ్హ్హ్మ్మ్ మ్మ్హ్హ్మ్మ్మ్బహుశా అది తెలుసో ఏమొ జాణకోయిలారాలేదు ఈ తోటకి ఈ వేళ
రాగాల
గుండెలో బాధలే గోంతులో పాటలయి పలికినప్పుడుకంటిపాప జాలికి లాలి పాడినప్పుడుగుండెలో బాధలే గోంతులో పాటలయి పలికినప్పుడుకంటిపాప జాలికి లాలి పాడినప్పుడుబహుశ తను ఎందుకనేమొ..లలాలలాలలాల..బహుశ తను ఎందుకనేమొ గడుసుకోయిలారాలేదు ఈ తోటకి ఈ వేళరాగాల పల్లకిలో కోయిలమ్మ రాలేనా నీవుంటే కూనలమ్మ
రాగాల

నమ్మకు నమ్మకు ఈ రేయిని

నమ్మకు నమ్మకు ఈ రేయిని కమ్ముకు వచ్చిన ఈ మాయనినమ్మకు నమ్మకు ఈ రేయిని కమ్ముకు వచ్చిన ఈ మాయనికన్నులు మూసి మత్తులోన మెత్తగ పోసికన్నులు మూసి మత్తులోన మెత్తగ పోసికలలే వలగా విసిరే చీకట్లలో
నమ్మకు
వెన్నెలలోని మసకలలోనే మసలునులోకం అనుకోకురవికిరణం కనపడితే తెలియును తేడాలన్ని
నమ్మకు
ఆకాశం తాకే ఏ మేడకైన ఆధారం లేదా ఈ నేలలోఆకాశం తాకే ఏ మేడకైన ఆధారం లేదా ఈ నేలలోపుడమిని చూడని కన్ను నడపదు ముందుకు నిన్నునిరసన చూపకు నువ్వు ఏనాటికిపక్కవారికి గుండెల నిండ చిక్కనైన వేదన నిండపక్కవారికి గుండెల నిండ చిక్కనైన వేదన నిండలేహాయి నాదోయి నీవైపు నడువకు
నమ్మకు
సీతకాలంలో ఏ కోయిలైన రాగం తీసేనా ఏ కాకిలాసీతకాలంలో ఏ కోయిలైన రాగం తీసేనా ఏ కాకిలామురిసే పువులులేక విరిసే నవ్వులులేక ఎవరికి చెందని గానం సాగించునాపదుగురి సౌభ్యం పండే దినమే పండుగకాదాపదుగురి సౌభ్యం పండే దినమే పండుగకాదాఆ నాడు ఆకంత గీతాలు పలుకును కాదాగసమ గసమ దమద నిదనిమమమ మగస మమమమదమ దదదనిదద నినినినిసగసని సని దనిదమదమ నిసనిదసని దనిదమపగ

అబ్బనీ తియ్యనీ దెబ్బ

అబ్బనీ తియ్యనీ దెబ్బ ఎంత కమ్మగా ఉంది రొ యబ్బఅమ్మనీ నున్ననీ బుగ్గ ఎంత లెత గా ఉన్న్నదె మొగ్గవయ్యరల వెల్లువ వాతెస్తుంతె వారెవపురుషుల్లొన పుంగవ పులకింతొస్తె ఆగవా
చిత పత నదుముల ఊపులొ ఒక ఇరుసున వరసలు కలవగాముసిరిన కసి కసి వయసులొ ఒక యద నస పదనిస కలవుగాకాదంతునె కలబదు అది లెదంతునె ముది పదుఎమంతున్న మదనుదు తెగ ప్రెమించాకా వదలదుచూస్త సొగసు కొస్త వయసు నిలబదు కౌగితఅబ్బనీ
అదగక అదిగినదెమితొ లిపి చిలిపిగ ముదిరిన కవిత గాఅది విని అదిమిన సొకులొ పురి విదిచిన నెమలి కి సవతిగానిన్నె నావి పెదూవులు అవి నెదయినాయి మగవులురెందున్నయి తనువులు అవి రెపవ్వాలి మనువులువస్తా వలచి వస్తా మనకు ముదిరెను ముచ్చతఅబ్బనీ

యమహొ నీ యమా యమా అందం

యమహొ నీ యమా యమా అందం,
చెలరెగింది ఎగా దిగా తాపంనమహొ నీ ఝమా ఝమా వాతం, సుది రెగింది ఎదా పెదా తాలంపొజుల్లొ నెను యముదంత వాన్ని, మొజుల్లొ నీకు మొగుదంతి వాన్నిఅల్లారు ముద్దుల్లొ గాయం విరబుసింది పువ్వంతి ప్రాయం
నల్లనీ కాతుక పెత్తి గాజులు పెత్తి గజ్జా కత్తి గుత్తు గా స్చెంతె కొత్తి వద్దానాలె ఒంతికి పెత్తితెల్లని చీరా కత్తి మల్లెలు చుత్తి కొప్పున బెత్తి పచ్చని పాదాలకి ఎర్రని బొత్తు పారనెత్తిచీకతింత దీపామెత్తి, చీకు చింత పక్కానెత్తినిన్ను నాలొ దాచి పెత్తి నన్ను నీకు దొచి పెత్తిపెత్తుకొతా వద్దెయ్ చిత్తెంకి చెయ్ పత్తిన్నాదె కుసెయ్ వుల్లంకిపెత్తెది మూదె ముల్లమ్మీ నువ్ పుత్తింది నా కొసం అమ్మీఇక నీ సొగసు నా వయసు పెనుకొనె ప్రెమలలొయమహొ
పత్తె మంచెం ఎసి పెత్తి పాలు పెత్తి పందు బెత్తి పక్క మీద పూలు గొత్తి పక్కా పక్కానొల్లు బెత్తిఆకులొ వక్కా పెత్తి సున్నాలెత్తి చిలకా జుత్తి, ముద్దుగా నొత్లొ బెత్తి పరువాలన్నీ పందా బెత్తిచీర గుత్తు సారె బెత్తి సిగ్గులన్ని ఆరాబెత్తికల్లలొన ఒత్తులెత్తి కౌగిలింత మాతుబెత్తిఒత్తెయ్ పెత్తి వచ్చెసాక మావ, నిను ఒల్లొ పెత్తి లాలించెదె ప్రెమపెత్తెయి సందె సీకత్ల్లొన నను కత్తెయి కౌగిలినతల్లొ నాఇక ఆ గొదవా ఈ చొరవా ఆగవులె అలజది లొ

అందాలలొ అహొ మహొదయం

అందాలలొ అహొ మహొదయం, భూలొకమె నవొదయం
పువ్వు నవ్వు పులకించె గాలిలొనింగి నెల చుంబించె లాలిలొఅనందాల సాగె విహారమె
అందాలలొ అహొ మహొదయం, నా చుపుకె షుభొదయం
లతా లతా సరాగమాదె సుహాసిని సుమాలతొవయస్సుతొ వసంతమాది వరించెలె సరాలతొఇలా ఇలా ఇవ్వలె జలా జలా ముత్యాలుగాతలా తలా నరాన తతిల్లత హారాలుగాచెతులు తాకిన కొందలకె చలనము వచ్చెనులెముందుకు సాగిన ముచ్చతతొ మువ్వలు పలికెనులెఒక స్వర్గం తల వంచి ఇల చెరె క్షనాలలొ
అందాలలొ అహొ మహొదయం
సరస్సులొ షరత్తు కొసం తపస్సులె ఫలించగాసువర్నిక సుగందమెదొ మనస్సునె హరించగానరాలినై ఇలగె మరీ మరీ నతించనావిహరి నై ఇవ్వలె దివి భువి స్ప్రుషించ్నాగ్రహములు పాదిన పల్లవి కె జాబిలి ఊగెనులెయ్కొమ్మను తాకిన ఆమని కె కొయిల పుత్తెనులెయ్ఒక సౌఖ్యం తనువంతా చెల రెగె క్షనాలలొ
అందాలలొ అహొ మహొదయం
నీలకసం దిగి వచ్చెయ్ లొయలొఊహలొకం ఎదురొచ్హెయ్ హాయిలొనాలొ సాగె ఎదొ సరాగమె

ప్రియతమా

ప్రియతమా నను పలకరించు ప్రనయమాఅథిథి లా నను చెరుకున్న హ్రుదయమా
బ్రతుకు లొని బంధమా పలుక లెని భావమామరువలెని స్నెహమా మరలి రాని నెస్తమాప్రియతమ ప్రియతమ ప్రియతమ ఆ..
ప్రియతమాఎదుత ఉన్న స్వర్గామా చెదిరి పొని స్వప్నమాకనుల లొని కావ్యమా కౌగిలింత ప్రానమాప్రియతమ ప్రియతమ ప్రియతమ ఆ..
నింగి వీన కెమొ నెల పాతలొచ్చె తెలుగు జిలుగు అన్నీ తెలిసెపారిజాత పువ్వు పచ్చి మల్లె మొగ్గ వలపె తెలిపె నా లొ విరిసెమచ్చలెన్నొ ఉన్న చందమమ కన్నా నరుదె వరుదై నా లొ మెరిసెపాతలమ్మ కన్న చీర కత్తుకున్న పదుచు తనమె నా లొ మురిసెమబ్బులన్ని వీదిపొయి కలిసె నయనం, తెలిసె హ్రుదయంతారలన్ని దాతగనె తగిలె గగనం, రగిలె విరహంరాయలెని భాషలొ ఎన్ని ప్రెమలెఖలొరాయి లాంతి గొంతులొ ఎన్ని మూగ పాతలొఅదుగె పదక, గదువె గదిచి పిలిచె
చిలుక క్షెమమ కులుక కుషలమచిలుక క్షెమమ కులుక కుషలమ తెలుపుమాసఖుద సౌఖ్యమ సరసం సత్యమాపలుకుమా
నదిచె నాత్యమా నదుము నిదానమాపరువపు పద్యమా ప్రాయం పదిలమానదిపె నెస్తమా నిలకద నెర్పుమాతదిమె నెత్రమా నిద్దుర భద్రమాప్రియతమా
చిలుక
పిలిచ పాదుషహ్ పరిచ మిస మిసపెదవుల లాలస పలికె గుస గుసతిరిగ నీ దిస అవన బానిసతాగ నీ నిష నువ్వు నా తొలి ఉషప్రియతమా

Sunday, November 4, 2007

Manchimanasulu(jaabili kosam)

గానం:ఎస్.పి.బాలు
సంగీతం:ఇళయరాజ
రచన:వేటురి

జాబిలి కోసం ఆకాశమలే వేచాను నీ రాకాకే //4//
నిను కాన లెక మనసురుకొక పాడాను నేను పాటనే ///జాబిలి/
నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనసొక్కటి కలిసున్నది ఎనాడేన //2//
ఈపువ్వులనే నీ నవ్వులుగా ఈచుక్కలనే నీ కన్నులుగా
ను నిగ్గుల ఈ మోగ్గలు నీ బుగ్గలుగా
ఊహల్లొతెలె వురూతలుగీ మేగాలతొటి రాగల లేఖ నీకంపినాను రావా దేవి //జాబిలి//

నీ పేరొక జపమైనది నీ ప్రేమోక తపమైనది నీ ధ్యానమే వరమైనది ఎన్నల్లేనా //2/
వుండి లెకా వున్నది నీవే
వున్నా కూడ లేనిది నేనే
నా రెపటి అడియాశల రూపం నీవే
దూరాన వున్నా నా తొడు నీవే
నీ దగ్గరున్న నీ నీడ నాదే
నాదన్నదంత నీవే నీవే //జాబిలి//

Friday, November 2, 2007

geetanjali(Amani padave)

గానం:ఎస్.పి.బాలసుబ్రమన్యం
సంగీతం:ఇళయరాజ
రచన:వేటురి

ఆమని పాడవె హాయిగా ముగవయి పొకు ఈ వేల
రాలెటి ఫూలా రాగాలతొ ఫూసెటి ఫూలా గంధాలతొ
మంచు తాకి కొయిల మౌనమైన వెలలా //ఆమని//

వయస్సులొ వసంతమె ఉషస్సులా జ్వాలించగా
మనస్సులొ నిరాశలె రచించెలె మరీచికా
పదాల నాయద స్వరాల సంపద
తరాల నా కద క్షణలదె కదా గతించి పొవు గాద నెనని

ఆమని పాడవె హాయిగా ముగవయి పొకు ఈ వేల రాలెటి ఫూలా రాగాలతొ

సుఖాలతొ పికాలతొ ధ్వనించినా మధుదయం
దివి భువి కలా నిజం శ్పౄసించిన మహొదయం
మరొ ఫ్రపంచమె మరింత చెరువై నివాడి కోరినా ఊగాది వెలలొగతించి పొని గాద నెనని //ఆమని//
ఆమని పాడవె హాయిగా ఆమని పాడవె హాయిగా
ఆమని పాడవె హాయిగా ఆమని పాడవె హాయిగా

Gashran(old)(ninu kori)

గానం:చిత్ర
సంగీతం:ఇళయరాజ


నిన్ను కోరి వర్ణం వర్ణం
సరే సరే కలిసే నీ నయనం నయనం
ఉరికిన వాగల్లే
తోలకరి కవితల్లే
తలపులు కదిలేనే
చెలిమది విరిసేనే
రవికుల రఘురామ అనుదినము నిన్ను కొరి

వుడికించే చిలకమ్మ నిన్నురించే
వోలికించే అందలే ఆలపించే
ముత్యాల బంధలే నీకందించే
అచట్లు ముచట్లు తానాచించే
మోజుల్లోన చిన్నది నీవే కాను అనది
కలల్లే విందు చేసెనే
నీతో పొందు కోరెనే
వుండలనే నీ తోడు చేరిందిలే ఈ నాడు సరసకు నిన్ను కొరి
ఈ వీణ మీటేది నీవే నంట
నా తలపు నా వలపు నీదే నంట
పరువాల పరదాలు తీసేపూట
కలవాలి కరగాలి నీలో నంట
పలికించాలి స్వగతం
పండించాలి జీవితం
నీకు నాకు ఈ క్షణం
కానిరాగ సంగమం
నీ ఙ్నాపకం నా లోనే సాగేనులే ఈ వేల సరసకు నిన్ను కొరి