Sunday, December 30, 2007

Premadesam(prema...prema)

రచన:భువన చంద్ర
గానం:ఎస్.పి.బాలు,ఒ.ఎస్.అరుణ్
సంగీతం:ఎ.ఆర్.రెహమన్

ప్రేమా .... ప్రేమా .... ప్రేమా .... ప్రేమా ....
నను నెనె మరచిన నీ తొడు
విరహాన వెగుతు ఈనాడు .. వినిపించద ప్రియ నా గొడు .. ప్రేమా
నా నీడ నన్ను విదిపొయిందె .. నీ శ్వాసలొ అది చెరిందె
నెనున్న సంగతె మరిచిందె .. ప్రేమా .. ప్రేమా
చిరు నవ్వుల చిరుగాలి చిరుగాలి .. రావ .. నా వాకిట్లొ .. నీకై .. నె వెచానె నను నెనె
ఆకశ దీపాన్నై నె వెచివున్న నీ పిలుపు కొసం చిన్నారి
నీ రూపు కల్లల్లొ నె నిలుపుకున్న కరునించలెవ సుకుమరి
నా గుండె లొతుల్లొ దాగుంది నీవే
నువు లెక లొకంలొ జీవించలెనే
నీ ఊహ తొనె బ్రతికునా నను నెనె

నిమిషాలు శులాలై వెంటాడుతున్న వొడి చెర్చుకొవ వయ్యరి
విరహాల ఉప్పెనలొ నె చిక్కుకున్న వొదార్చిపొవ ఒసారి
ప్రేమించలెకున్న ప్రియమార ప్రేమ ప్రేమించినానంటు బ్రతికించలెవ
అది నాకు చాలె చెలి నను నెనె

No comments: