రచన:సీతరమశస్త్రీ
గానం:ఎస్.పి.చరన్,హరిని
సంగీతం:మణిశర్మ
ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందొ తారక
నాలొ ఉక్కిరి బిక్కిరి ఊహలు రెపె గోపిక
తుంతరి తుంతరి తుంతరి చూపులు చాలిక
ఒహూ అల్లరి అల్లరి అల్లరి ఆశలు రేపక
నాకొసమె తలుక్కనదొ నా పెరునె పిలుస్తున్నదొ
పూవానగా కురుస్తున్నది నా చూపులొ మెరుస్తున్నది
ఎ వూరీఈ అందమా ఆచూకీఈ అందుమా
కవ్వించీఈ చంద్రమా దొబూచీఈఇ చాలమ్మా
ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందొ తారక
ఒహూ అల్లరి అల్లరి అల్లరి ఆశలు రెపక
కులుకులొ ఆ మెలికెలు మేఘాలలొ మెరుపులు
పలుకులొ ఆ పెదవులు మన తెలుగు రాచిలకలు
పదునులొ ఆ చూపులు చురుకైన చుర కత్తులు
పరుగులొ ఆ అడుగులు గోదారిలొ వరదలు
నా గుండెలొ అదొమాదిరి నింపెయకె సుధామాధురి
నా కల్లలొ కలల పందిరి అల్లెయకొయి మహాపొకిరి
మబ్బులొ దాగుంది తనవైపె లాగింది
సిగ్గల్లె తాకింది బుగ్గల్లొ పాకింది
ఒహూ తుంతరి తుంతరి తుంతరి చూపులు చాలిక
ఎవ్వరు నన్నడగరె అతగాడి రూపెంటని
అడిగితె చూపించనా నిలువెత్తు చిరునవ్వుని
మెరుపుని తొలి చినుకుని కలగలిపి చూడాలని
ఎవరికి అనిపించినా చూడొచ్చు నా చెలియని
ఎన్నాలిలా తనొస్తాడని చూడాలటా ప్రతి దారిని
యెతొటలొ తనుందొనని యెటు పంపనూ నా మనసుని
యెనాడు ఇంతిదిగా కంగరె యెరుగనుగా
అవునన్నా కాదన్నా గుండెలకు కుదురుందా
తుంతరి తుంతరి తుంతరి చూపులు చాలిక
ఒహూ అల్లరి అల్లరి అల్లరి ఆషలు రెపక
ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందొ తారక
నాలొ ఉక్కిరి బిక్కిరి ఊహలు రెపె గోపిక
పూవానగా కురుస్తున్నది నా చూపులొ మెరుస్తున్నది
నాకొసమె తలుక్కందొ నా పెరునె పిలుస్తున్నదొ
కవ్వించీఈ చంద్రమా దొబూచీఈఇ చాలమ్మా
యె వూరీఈ అందమా ఆచూకీఈ అందుమా
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment