రచన:చంద్రబొసు
గానం:శంకర్ మహదెవన్
సంగీతం:మణిశర్మ
గొగులు పూచె గొగులు కాచె ఒ లచ గుమ్మాడి (2)
పొద్దు పొడిచె పొద్దు పొడిచె ఒ లచ గుమ్మాడి
పుత్తది వెలుగులు ఉమ్మ్ ఉమ్మ్ ఒ లచ గుమ్మాడి
అందానికె అద్దానివె కట్టున్న బొట్టున్న గోదారివే
అమ్మాయికె అర్ధానివె మట్టున్న మనసున్న ముత్యానివే
ముద్దొచినా గొరింటవె కట్టున్న బొట్టున్న గోదారివే
అచొచినా జాబిల్లివె మట్టున్న మనసున్న ముత్యానివే
అలా అంటు నా చెయీ ఒట్టెసెందుకె ఉంది
చెలీ చూడు నా చెవా చుట్టెసెందుకె ఉందీ
ముద్దొచినా గొరింటవె కట్టున్న బొట్టున్న గోదారివే
అచొచినా జాబిల్లివె మట్టున్న మనసున్న ముత్యానివే
నువ్వు పిలిచెందుకే నాకు పెరున్నదీ
నిన్ను పిలిచెందుకెఏ నాకు పీలుపున్నదీ
నిన్ను గెలిచెందుకె నాకు పొగరున్నదీ
ఒక్కట్టయెందుకె ఇద్దరం ఉన్నదీ
నీ పూజకై వచ్చెందుకె వెవెల వర్నాల పూలున్నవి
నీ శ్వాసగా మారెందుకె ఆ పూల గంధాల గాలున్నది
వెల వెల వెల వెల ఉప్పెన నెనై వస్తా
నె కల కల కల కల మొముని చూస్తూ ఉంటా
గల గల గల గల మువ్వని నెనై వస్తా
నీ అడుగడుగడుగున కావలి కాస్తూ ఉంటా
కస్తూరిలా మారి నీ నుదుటనె చెరి కడదాక కలిసుండనా
కన్నీరులా మారి నీ చెంపపై జారి కలతల్ని కరిగించనా (2)
నీ కొటగా మారెందుకె నా గుండె చాటుల్లొ చొటున్నది
నీ వాడిగా ఉండెందుకె ఈ నిండు నూరెల్ల జన్మున్నది
అలా అంటు నా చెయీ ఒట్టెసెందుకె ఉంది
చెలీ చూడు నా చెవా చుట్టెసెందుకె ఉందీ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment