Sunday, December 30, 2007

pokiri(chudodantuna..)

రచన:భస్కర్ భట్ల
గానం:కార్తిక్,మహలక్ష్మి
సంగీతం:మణిశర్మ

చూడొద్దంటున్నా చూస్తునెవుంటా
నా కోసం ఇంతందంగ పుట్టవనుకుంటా
వద్దొద్దంటున్న వస్తునెవుంట
కలకలం నీ కౌగిల్లె నా ఇల్లనుకుంట
వచైన వచైన మొమటమింక మనకెల
వచైన వచైన ఆరాటమెదొ కలిగెల
వచైవ వచైవ బొట్టెటి నిన్ను పిలవల
వచైవ వచైవ వచైవా

సడియొ సడియొ సడియొ నెనె వస్తనుగ
సడియొ సడియొ సడ్దియొ నీతొ ఉంటనుగ
సడియొ సడియొ సడియొ నువ్వె కవలిగ
సడియొ సడియొ సడియొ నాకె ఇల్లలిగ

చూడొద్దంటున్నా చూస్తునెవుంటా
నా కోసం ఇంతందంగ పుట్టవనుకుంటా

నువ్వు నెను ఒకరికి ఒకరం చెరిసెగమనుకుంట
కసెపైన కనబడకుంతె కలవరపదుతుంట
పక్కన నువ్వె ఉన్నవనుకొని పొరబడిపొతుంట
నిద్దరలొన తలగడకెన్నొ ముద్దులు పెడుతుంట
ఎదురుగ్గ ఎవ్వరున్న ఎదనిండ నువ్వంట
ఎవెర్య్డయ్ ఒసరైన కనిఫుజను అవుథుంట
చుట్టుర ఎందరువున్న వొంతరినవుతుంట
నువ్వు లెని లెఫె ఎ బొరని ఫీలై పొతుంట
వచైవ వచైవ బొట్టెటి నిన్ను పిలవల
వచైవ వచైవ వచైవా

సడియొ సడియొ సడియొ నెనె వస్తనుగ
వొడిలొ వొడిలొ వొడిలొ చొటె ఇస్తనుగ
సడియొ సడియొ సడియొ నువ్వె రావాలిగ
గడియొ గడియొ గడియొ నెనె తీస్తనుగ

షకె ల ల షక ల ల షకె ల ల షక ల ల
1 2 చ చ చ హెయ్
షకె ల ల షక ల ల షకె ల ల షక ల ల
చ చ చ చ చ

ఎన్నలైన వీడని బంధం మనదెననుకుంట
చూపులు కలిసిన తరుణం ఎంతొ బగుందనుకుంట
నీ వెనకలె వొక్కొక అడుగు వెయ్యలనుకుంట
నీ చెతుల్లొ బందీనయ్యె భగ్యం ఇమ్మంట
నువ్వుంటె ఎవ్వర్రినైన ఎదిరిస్తనంట
నీ కొసం ఎక్కదికైన ఎగిరొస్తనంట
నీ కన్న విలువైంది నకెది లెదంట
నీ కొసం ప్రాణాలైన ఇచెస్తనంట
వచైవ వచైవ బొట్టెటి నిన్ను పిలవల
వచైవ వచైవ వచైవా

సడియొ సడియొ సడియొ నెనె వస్తనుగ
వొడిలొ వొడిలొ వొడిలొ చొటె ఇస్తనుగ
సడియొ సడియొ సడియొ నువ్వె రావాలిగ
గడియొ గడియొ గడియొ నెనె తీస్తనుగ

చూడొద్దంటున్నా చూస్తునెవుంటా

No comments: