రచన:సీతరమశాస్త్రీ
గానం:చిత్ర
సంగీతం:కోటి
యె చొట ఉన్నా నీ వెంట లెన .. లెన
సముద్రమంతా నా కన్నుల్లొ కనీటి అలలవుతుంటె
యెడరి అంతా నా గుండెల్లొ నిటూర్పు సెగలవుతుంటె
రెపు లెని చూపు నెనై శ్వాస లెని ఆశ నెనై మిగలనా
నువ్వె నువ్వె కావలంటుంది పదె పదె నా ప్రాణం
నిన్నె నిన్నె వెంటాడుతు ఉంది ప్రతి క్షణం నా మౌనం
యె చొట ఉన్నా నీ వెంట లెన .. లెన
సముద్రమంతా నా కన్నుల్లొ కనీటి అలలవుతుంటె
యెడరి అంతా నా గుండెల్లొ నిటూర్పు సెగలవుతుంటె
నెల వైపు చూసె నేరం చేసావని
నీలి మబ్బు నిందిస్తుందా వాన చినుకుని
గాలి వెంట వెల్లె మారం మానుకొమని
తల్లి తీగ బందిస్తుందా మల్లె పూవుని
ఏమంత పాపం ప్రేమ ప్రేమించడం
ఇకనైనా చాలించమ్మ వెదించడం
చెలిమై కురిసె సిరివెన్నెలవ క్షణమై కరిగె కలవా
నువ్వె నువ్వె కావలంతుంది పదె పదె నా ప్రాణం
నిన్నె నిన్నె వెంతాడుతు ఉంది ప్రతి క్షణం నా మౌనం
రెపు లెని చూపు నెనై శ్వాస లెని ఆశ నెనై మిగలనా
వేలు పట్టి నడిపిస్తుంటె చంటి పాప లా
నా అడుగులు అడిగె తీరం చెరెదెలా
వెరెవరొ చూపిస్తుంటె నా ప్రతి కలా
కంటి పాప కొరే స్వప్నం చూసెదెలా
నాకూడ చొటెలెని నా మనసులొనిన్ను ఉంచగలన ప్రేమ ఈ జన్మలో
వెతికె మజిలి దొరికె వరకు నదిపె వెలుగై రావా
నువ్వె నువ్వె కావలంటుంది పదె పదె నా ప్రాణం
నిన్నె నిన్నె వెంటాడుతు ఉంది ప్రతి క్షణం నా మౌనం
యె చొట ఉన్నా నీ వెంట లెన .. లెన
సముద్రమంతా నా కన్నుల్లొ కనీటి అలలవుతుంటె
యెడరి అంతా నా గుండెల్లొ నిటూర్పు సెగలవుతుంటె
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment