రచన:చంద్రబొస్
గానం:ఉదిత్ నారాయనన్,కవిత క్రిష్టముర్తి
సంగీతం:మణిశర్మ
అమ్మయె సన్నగ అరనవ్వె నవ్వగ
మతి తప్పి కుర్రాల్లె మంచాన పడ్డారె
అమ్మయె సన్నగ అరనవ్వె నవ్వగ
మతి తప్పి కుర్రాల్లె మంచాన పడ్డారె
అబ్బాయె సూటిగ కన్నెత్తి చూడగ
ఆ వాడి చూపులకు మంచైన మరిగెలెఆ నవ్వులు
ఈ చూపులుఆ నవ్వులు
ఈ చూపులు కలిపెస్తె ప్రేమెలె
అమ్మయె సన్నగ అరనవ్వె నవ్వగ .. ఊ ఒహొ
మతి తప్పి కుర్రాల్లె మంచాన పడ్డారె.. ఊ ఒహొ
ప్రేమలు పుట్టె వెల పగలంత రెయెలె .. అమ్మమ్మొ
ప్రేమలు పండె వెల జగమంత జాతరలె .. అమ్మమ్మొ
ప్రేమె తొడుంటె పామైన తాడెలె
ప్రేమె వెంటుంటె రాయైన పరుపెలె
నీ ఒంట్లొ ముచెమటైన నా పాలిట పన్నీరె
నువ్విచె పచి మిరపైన నా నొటికి నారంజె
ఈ వయసులొ ఈ వరసలొ
ఈ వయసులొ ఈ వరసలొ నిప్పైన నీరెలె
అమ్మయె సన్నగ అరనవ్వె నవ్వగ .. ఊ ఒహొ
మతి తప్పి కుర్రాల్లె మంచాన పడ్డారె.. ఊ ఒహొ
నెనొక పుస్తకమైతె నీ రూపె ముఖ చిత్రం .. అమ్మమ్మొ
నెనొక అక్షరమైతె నువ్వెలె దానర్ధం .. అమ్మమ్మొ
యెగిరె నీ పైటె కలిగించె సంచలనం
ఒలికె నీ వలపె చెయ్యించె తలస్నానం
యెండల్లొ నీరెండల్లొ నీ చెలిమె చలివెంద్రం
మంచుల్లొ పొగ మంచుల్లొ నీ తలపె రవి కిరణం
పులకింతలె మొలకెత్తగ
పులకింతలె మొలకెత్తగ ఇది వలపుల వ్యవసాయం
అమ్మయె సన్నగ అరనవ్వె నవ్వగ
మతి తప్పి కుర్రాల్లె మంచాన పడ్డారె
అమ్మయె సన్నగ అరనవ్వె నవ్వగ
మతి తప్పి కుర్రాల్లె మంచాన పడ్డారె
అబ్బాయె సూటిగ కన్నెత్తి చూడగ
ఆ వాడి చూపులకు మంచైన మరిగెలె
ఆ నవ్వులు ఈ చూపులు
ఆ నవ్వులు ఈ చూపులు కలిపెస్తె ప్రేమెలె
Sunday, December 30, 2007
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment