రచన:భువన చంద్ర
గానం:ఎ.ఆర్.రెహమన్
సంగీతం:ఎ.ఆర్.రెహమన్
ఓఒహ్ యేహ్ ఫ్రెండ్ షిప్ ఊహ్ యేహ్ ఫ్రెండ్ షిప్
ఫ్రెండ్ షిప్ ఈజ్ వాట్ ఉ ఆర్ లుకింగ్ ఫర్
ముస్తపా ముస్తపా డొట్ వార్రి ముస్తపా
కాలం నీ నెస్తం ముస్తఫా
ముస్తపా ముస్తపా డొట్ వార్రి ముస్తపా
కాలం నీ నెస్తం ముస్తఫా
డె-బై-డె డె-బై-డె కాలం ఒడిలొ డె-బై-డె పయనించె షిప్పె ఫ్రెండ్ షిప్ రా ముస్తఫా
జును పొయి జులై పుదితె సినియర్ కి జునియర్ కి కాలేజిలొ క్యాంపస్ లొనె రాగింగ్ ఆరంభం
స్టూడెంట్ మనసొ నందనవనం మల్లెలుంటాయ్ ముల్లువుంటాయ్
స్నేహానికి రాగింగ్ కూడ చెస్తుందొయ్ సాయం
వాడిపొనిది స్నేహమొక్కటీ వీదిపొనిది నీడ ఒక్కటె
హద్దంటూ లెనెలెనిది ఫ్రెండ్ షిప్ ఒక్కటె
కష్టమొచ్చినా నష్టమొచినా మారిపొనిది ఫ్రెండు ఒక్కడె
కాలేజి స్నేహం ఎపుడు అంతం కానిదె
ఊ....ఊ..ఊఒ... ఊ....ఊ..ఊఒ... ముస్తఫా
ఎక్కడెక్కది చిట్టి గువ్వలు యాడనుంచొ గొరువంకలు
కాలేజి క్యాంపస్ లొన నాట్యం చెసెనె
కన్నెపిల్లల కొంటెనవ్వులు కుర్ర మనసుల కౌగిలింతలు
కాలేజి కాఫౌడుఅంటె కొడైకానాలె
కొర్సు ముగిసె రోజువరకు తుల్లిపడిన కుర్ర యెదలొ
కన్నీరె వుండదంట దేవుడె సాక్షి
స్నెహితుల్ని వీడిపొయె రోజుమాత్రం
కంటి నిండాకన్నీటి తొడెనంట ఫెర్ వెల్ పార్టి
ఊ....ఊ..ఊఒ... ఊ....ఊ..ఊఒ... ముస్తఫా
Sunday, December 30, 2007
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment