పాడింది : చిన్మయి/S.P బాలు
సంగీతం A R రెహ్మన్
రచన వేటూరి
ఎంత చెక్కిలి గిల్ గిల్ కళ్ళు జల్లు జిల్ జిల్ జిల్ జిల్
చెక్కిళ్ళ ముద్దు పెదితే ఈ చిన్నరి ముద్దు పెడితే
ఎంత చెక్కిలి గిల్ గిల్ కళ్ళు జల్లు జిల్ జిల్ జిల్ జిల్
చెక్కిళ్ళ ముద్దు పెదితే ఈ చిన్నరి ముద్దు పెడితే
ఏ దేవి వరము నీవు చిరు నీడలేల కనులా
ఏ దేవి వరము నీవు చిరు నీడలేల కనులా
ఆయువడిగినది నీ నీడే
ఆయువడిగినది నీ నీడే
గగనం ముగియు దిశ నీవేలె
గాలి కెరట1మై సోకినావె
ప్రాణవాయువే ఐనావె
మదిని ఊయలూగె
ఏ దేవి||
ఎదకు సొంతంలే
ఎదురు మాటవులే
కలికి వెన్నెలవే
కడుపు కోతవులే
స్వాతి వానని చిన్న పిడుగని
స్వాతి వానని చిన్న పిడుగనీ
ప్రాణమైనది పిదప కానిది
ప్రాణమైనది పిదప కానిది
మరణ జణన వలయం నీవెలే
ఏ దేవి||
సిరుల దీపం నీవే
ఖరువ రూపం నీవే
సరస కావ్యం నీవే
తగని వాక్యం నీవే
ఇంటి వెలుగని కంటి నీడని
ఇంటి వెలుగని కంటి నీడనీ
సొగసు చుక్కవొ తెగిన రెక్కవొ
సొగసు చుక్కవొ తెగిన రెక్కవో
నే నెత్తిపెంచిన శోఖంలా
ఏ దేవి||
Friday, December 14, 2007
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment