Sunday, December 30, 2007

pokiri(ipatiki naa vayasu)

రచన:భస్కర్ భట్ల
గానం:మురళిధర్,సుచిత్ర
సంగీతం:మణిశర్మ

ఆ అ ఆ నా మాటెవింటార
ఆ అ ఆ నెనడిగిందిస్తార
ఆ అ ఆ నా మాటెవింటార
ఆ అ ఆ నెనడిగిందిస్తార

ఇప్పటికింక నా వయసు నింద పదహరె
చీటికి మాటికి చెయ్యెస్తు చుట్టు కుర్రలె
ఇప్పటికింక నా వయసు నింద పదహరె
చీటికి మాటికి చెయ్యెస్తు చుట్టు కుర్రలె
నాకెవ్వరు నచ్చట్లె నా ఒంటిలొ కుంపట్లె
ఈడు జుమ్మంది తొడెవ్వరె

జ సె జ అతడి కోసం వెతుకుతు రైల్ ఎక్కెసాలె
జ సె జ అతడి కోసం నెరుగ ఈ వూరొచాలె
జ సె జ అతడి కోసం వెతుకుతు రైల్ ఎక్కెసాలె
జ సె జ అతడి కోసం నెరుగ ఈ వూరొచాలె

ఇప్పటికింక నా వయసు నింద పదహరె
చీటికి మాటికి చెయ్యెస్తు చుట్టు కుర్రలె

అర్రె ఇంటిలొ ప్లాటినుం పరుపె వెయ్యలె
డాలర్సు తొ డైలి నాకు పూజలు చెయ్యలె
బంగరమె కరిగించి ఇల్లంత పరచలె
వజ్రలతొ వొల్లంత నింపెసి పొవలె
ఆ చందమమ తెవాలె
ఆ వాయిటు హౌసె కవలె
టెటనిక్ గిఫ్టు ఇవ్వలీ

జ సె జ అతడి కోసం వెతుకుతు రైల్ ఎక్కెసాలె
జ సె జ అతడి కోసం నెరుగ ఈ వూరొచాలె
జ సె జ నిన్ను చుస్తె సడనుగ దడ పుడత ఉంది
జ సె జ ఇంత కాలం ఇలంటి ఆసలు వినలెదె

కమన్ అను.. సె యే
ఫనా ఫనా మెక్ మి వన్న బి నౌ
ఫనా ఫనా మస్తి మెహజీన
ఫనా ఫనా చొమె తొ లూక్ అత్ మె నౌ
ఫనా ఫనా మకె మె వన్న బె నౌ
ఫనా ఫనా మస్తి మెహజీన
ఫనా ఫనా ఊ ఊ ఒ ఒ ఒ.....

పొగరెక్కిన సింహంలంటి మొగొడు కవలే
చుర కత్తిలొ పదునంత తనలొ ఉండాలే
ఆ చూపుతొ మంటలకె చెమటలు పట్టలే
ఆరడుగుల అందంతొ కుదిపెసి చంపలే
తలంటి నీవు రుద్దలె
నైటు అంత కాల్లు పట్టలే
నిద్దరొతుంటె జొకొట్టలే

జ సె జ అతడి కోసం వెతుకుతు రైల్ ఎక్కెసాలె
జ సె జ అతడి కోసం నెరుగ ఈ వూరొచాలె
జ సె జ ఆగుతల్లె రంభ లా పొజెకొట్టకులే
జ సె జ ఎవ్వడైన అసలు నీ వంకె చూడరులె

ఇప్పటికింక నా వయసు నింద పదహరె
చీటికి మాటికి చెయ్యెస్తు చుట్టు కుర్రలె

No comments: