గానం: సాదన,ఉన్ని కృష్ణ
సంగీతం: ఎ.ఆర్. రెహమన్
పెదవె పలికిన మటాల్లొనె తీయని మాటే అమ్మా
కదిలె దేవత అమ్మ కంటికి వెలుగమ్మ
పెదవె పలికిన మటల్లొనె తీయని మాటే అమ్మా
కదిలె దేవత అమ్మ కంటికి వెలుగమ్మ
తనలొ మమతె కలిపి పెడుతుంది ముద్దగాతన లలి పాటలొని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమా //పెదవే//
మనలోని ప్రాణం అమ్మ
మనలోని రూపం అమ్మ
యెనలేని జాలి గుణమే అమ్మ
నడిపించే దీపం అమ్మకరుణించే కోపం అమ్మ
వరమిచే తీపి శాపం అమ్మ
నా ఆలి అమ్మగా అవుతుండగాజొలాలి పాడనా కమ్మగా కమ్మగా //పెదవే//
అ..అ......
పొత్తిలొ ఎదిగే బాబు
నా వొలొ వొదిగే బాబు
ఇరువురికి నేను అమ్మవనా
నా కొంగు పట్టేవాడు
నా కడుపున పుట్టేవాడు
ఇద్దరికి ప్రేమ అందించన్న
నా చిన్ని నాన్నని వాడి నాన్నని
నూరేళ్ళు సాకనా చల్లగ చల్లగ
ఎదిగి ఎదగని ఒ పసి కూన
ముద్దులకన్న జొజొ బంగారు తండ్రి జొజొ బజ్జొ లాలి జొ
పలికే పదమే వినక కనులారా నిదురపొ
కలలొకి నేను చేరి తదుపరి పంచుతాను ప్రేమ మాధురి
ఎదిగి ఎదగని ఒ పసి కూన
ముద్దులకన్న జొజొ బంగారు తండ్రి జొజొ బజ్జొ లాలి జొ
బజ్జొ లాలి జొ.. బజ్జొ లాలి జొ.. బజ్జొ లాలి జొ..
Sunday, December 16, 2007
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment