రచన:విశ్వ
గానం:రంజిత్,సుచిత్ర
సంగీతం:మణిశర్మ
డొలె డొలె దిల్ జర జర
నిను ఒర ఒర గని నరవర
జాగు మాని చెయ్ కలపర
జత చెరి నెదు జతి జరుపర
జర జల్ది జల్ది పెనరకదనె రారా
వడి అంతరంగ సంబరమునకీ రారా
రాలుగయవె రసికుడ కసి కొక లాగు సరి సరసుడ
రార మాటుకె మునిపడ నిసి కెలి వెల జత చొర
చలెగ చలెగ యెహ్ హైన్ ఇష్q క జమన
కరెగ కరెగ హర్ దిల్ కొ దీవన
చలెగ చలెగ యెహ్ హైన్ ఇష్q క జమన
కరెగ కరెగ హర్ దిల్ కొ దీవన
అనువుగ అందిస్త సొగసుని సందిస్త
పొదుగుతు కుదురుగ నీలొన
ముడుపుతొ మెప్పిస్త ఒడుపుతొ ఒప్పిస్త
దిల్బర్ దెఖొ నా
మిసమిస కన్నె కొసరకు వన్నె వలపుతొ వలపన్నిన
కసికలన్ని నలుగును పన్నె కలబడు సమయన్ని
ఒడికి త్వరగ యే.. బరిలొ కరగ యే..
ఒడికి త్వరగ యే.. ఒహ్ బరిలొ కరగ
గ గ స గ గ స ని స ని స
గ గ స గ గ స ని స ని స ని స ని స
కిటుకుని విప్పెస్త చమటని రప్పిస్త
తలుకుతొ తెగపది నీపైన
చటుకున చుంబిస్త చనువుగ బందిస్త
సున్మెర దీవన
తొలితెరలన్ని గడుసరికన్నె తొలగును తమకన్ని
కలిమితొ కొన్ని బలిమితొ కొన్నిబలిగొను తరునన్ని
తరలి దరకె యే.. యెగసి యెదకె యే..
తరలి దరకె యే.. యెగసి యెదకె
జర జల్ది జల్ది పెనరకదనె రారా
వడి అంతరంగ సంబరమునకీ రారా
రాలుగయవె రసికుడ కసి కొక లాగు సరి సరసుడ
రార మాటుకె మునిపడ నిసి కెలి వెల జత చొర
చలెగ చలెగ యెహ్ హైన్ ఇషుక్ క జమన
కరెగ కరెగ హర్ దిల్ కొ దీవన
చలెగ చలెగ యెహ్ హైన్ ఇష్q
క జమన కరెగ కరెగ హర్ దిల్ కొ దీవన
Saturday, December 29, 2007
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment