Sunday, December 23, 2007

pokiri(galagala)

గానం:నిహల్
సంగీతం:మణిశర్మ
గల గల పారుతున్న గోదారిలా
జల జల జారుతుంతె కన్నీరెలా 2
నాకొసమై నువ్వలా కన్నెరుల మారగ
నాకెందుకొ ఉన్నది హాయిగా 2
వయ్యరి వానల వాన నీటిల దరగా
వర్షించి నెడుగ వాలినవిల నా పైన
వెల్లెతి తారల వెచి నువ్విలీ చాటుగ
పొమ్మన్న పొవెల చెరుతవిల నాలొన
హొ ఒహొహ్ హొ ఈ అల్లరి హొ హొహొహొ
ఒహొహ్ హొ బగున్నది హొ హొహొ
girl i am watching your booty
coz u make me make me feel so naughtyl
ets go out tonite and party .. vohohow
girl i am watching your vp
coz to love u forever is my duty
so feel it oh my baby .. vohohow
చామంతి రూపమ తలలెవుమ రాకుమా
ఈ యెండమావితొ నీకు స్నెహమా చాలమ్మ
హిందొలరాగమ మెలతాలమ గీతమా
కన్నీటి సవ్వడి హాయిగున్నది యెమైన
హొ ఒహొహ్ హొ ఈ లహిరి హొ ఒహొహ్ హొ
హొఒహొహ్ హొ నీ ప్రెమది హొ ఒహొహ్ హొ
గల గల పారుతున్న గోదారిలా
జల జల జారుతుంతె కన్నీరెలా

No comments: