రచన:సీతరమశాస్త్రీ
గానం:కార్తిక్,కవితక్రిష్ణమూర్తి
సంగీతం:మణిశర్మ
పిలిచిన రానంటవ కలుసుకొలెనంటవ
నలుగురు వున్నరంటవ .. ఒ ఒ .. చిలిపిగ చెంతకు రాలెవ
తెలివిగ చెరె తొవ తెలియనె లెద బావ
అటు ఇటు చుస్తు వుంటవ .. ఒ ఒ .. తట పటయిస్తు వుంటవ
సమయం కదంటవ
సరద లెదంటవ
సరసం చెదంటవ బావ
చనువె తగదంటవ మనవె విననంటవ
వరసై ఇటు రామ్మంటె నామట మన్నించవ
డొలు భజల ఈల నా వెంట పదతవ
చాలకి రొజా ఆగమంటె అగనంటవ 2
తరన్నరన్నర నన్నరన్న తరన్నరన్నరన నచ్లె 2
కనులుంటె సొగసె కనపదద మనసుంటె తగుమర్గం దొరకద .. రాననక
అనుకుంటె సరిపొదె వనిత అటుపై ఎ పొరబటొ జరగద .. రామ్మనక
పెరిగిన దాహం తరగదె పెదవులు తాకందె
తరిమిన తపం తాలదె మదనుడి బణం తగిలితె
చల్లె బడయి నతొ లడయి తగ్గించవొయి అబ్బయి
హవ హవయి అమ్మొ అమ్మయి విన్ననులె
బ్రేక్ ఇట్ డౌన్
హవ హవయి అమ్మొ అమ్మయి విన్నం కద ని సన్నయి 2
పిలిచిన రానంటవ కలుసుకొలెనంటవ
నలుగురు వున్నరంటవ .. ఒ ఒ .. చిలిపిగ చెంతకు రాలెవ
తనక దిన సయ్య తనక దిన సయ్యరె 2
సిరిమయ్యయ్యొ అహ అహ అహ అహ అహ 2
మొహమటం పెడతవ అతిగ సుకుమరం చితికెస్తె చొరవగ .. చెరవుగ
ఇరకటం పెడతవె ఇదిగ అబల ని గుబులెంటె కుదురుగ .. ఆగవుగ
దర్శనమిస్తె సులువుగ అలుసుగ చుషవ
సరసకు వస్తె దురుసుగ మతి చెడిపొద మరదల
వరల బాల వరించవెల తరించనంతు తగువెల
నిగరమిట్ట జిగెలనల జనం చెదెల
ఎవ్వెరిబడి
నిగరమిత్త జిగెలనల జనం చెదెల జవరల 2
తన్నన ననె తన్నన ననె తన్నన ననె తన్ననన 3
Sunday, December 30, 2007
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment