రచన:భస్కర్ భట్ల
గానం:నవీన్
సంగీతం:మణిశర్మ
అ దేవ దేవ దేవ దేవ దేవ దేవుడ 2
నొప్పి నొప్పి గుండంత నొప్పి గిల్లి గిల్లి గిచెస్తది
పట్టి పట్టి నరలు మెలెసి నవ్వులొకె లగెస్తదీ
అసలెమయ్యిందొ తెలియకుందిరొ బబూఒయ్
రాత్రింత కునుకు లేదు ఎవెట్టి కన్ననురు ఒ
అ దేవ దేవ దేవ దేవ దేవ దేవుడ 4
అత్త మామలు ఎక్కడున్న కలుమొక్కలిరొ
చిచు పెట్టి చంపుతొంది
అ దేవ దేవ దేవ దేవ దేవ దేవుడ 4
కొంపలే ముంచకె .. నువ్వల నవ్వమకె
ముగ్గులూఒ దించకె .. మూతీల పెట్టమకె
వొరగా చూడకె .. జలగల పట్టుకొకె
బతకనీ నన్నిల .. ఇరుకులొ పెట్టమకె
దేవుడాఅ నా మతిచెది పొయెను పూర్తిగ
ఐనాఆ బగుంది హాయిగ
రాత్రింత కునుకు లేదు
ఎదొటి చెయ్యలిరొ
అ దేవ దేవ దేవ దేవ దేవ దేవుడ 4
కుషి లొన పెట్టి నన్ను పిండుతున్నదిరొ
కొట్టి కొట్టి దంచుతొంది
ఎమిటీ కలవరం ఎన్నడు చూడలెదే
దీనినీ ప్రేమని ఎవ్వరు చెప్పలెదే
ఏటిలో మునిగిన ఎక్కడొ తెలుతరె
ప్రేమలో మునిగితె తెలడం వీలుకదే
దేవుడా ఈ తెలియని తికమక దెనికొ
అరెరీ హెయ్య్ ఈ తడబటెమిటొ
రాత్రింత కునుకు లెదు ఫుల్లొకటి కొట్టలిరూఒ
అ దేవ దేవ దేవ దేవ దేవ దేవుడ 4
వల్లు మొత్తం కుంపటల్లె మండుతున్నదిరొ లొపలెదొ జరుగుతొంది.........
అ దేవ దేవ దేవ దేవ దేవ దేవుడ 4
Saturday, December 29, 2007
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment