Monday, March 31, 2008

siri vennela sitarama sastri(eppudu vappukovadura...)

రచన:సీతరామశాస్త్రీ
ఎప్పుడూ ఒప్పుకొవద్దురా ఓటమి
ఎప్పుడూ వదులుకొవద్దురా ఓరిమి

విశ్రమించవద్దు ఏ క్షణం విస్మరించవద్దు నిర్ణయం, అప్పుడే నీ జయం నిశ్చయం రా..

ఎప్పుడూ ఒప్పుకొవద్దురా ఓటమి

నింగి ఎంత పెద్దదైన రివ్వుమన్న గువ్వ పిల్ల రెక్క ముందు తక్కువేనురా..
సంద్రమెంత గొప్పదైన ఈదుతున్న చేప పిల్ల మోప్ప ముందు చిన్నదేనురా..
పశ్చిమాన పొంచి ఉండి రవిని మింగు అసుర సంధ్య ఒక్కనాడూ నెగ్గలేదురా..
గుటక పడని అగ్గి వుండ సాగరాలనీదుకుంటూ తూరుపింట తేలుతుందిరా..
నిశావిశాలమెంతసేపురా ఉషోదయాన్ని ఎవ్వడాపురా..రగులుతున్న గుండె కూడా సూర్యగొళమంటిదేనురా..

నొప్పిలేని నిమిషమేది జననమైన మరణమైన జీవితాన అడుగు అడుగునా..
నీరశించి నిలిచిపొతే నిమిషమైనా నీదికాదు బ్రతుకు అంటే నిత్యఘర్షణ..
దేహముంది ప్రాణముంది నెత్తురుంది సత్తువుంది ఇంతకన్నా సైన్యముండునా..
ఆశ నీకు అస్త్రమౌను శ్వాస నీకు శస్త్రమౌను ఆశయమ్ము సారధౌనురా..
నిరంతరం ప్రయత్నమున్నదా నిరాశకే నిరాశ పుట్టదా..
ఆయువంటు వున్నవరకు చావుకూడా నెగ్గలేక శవముపైనే గెలుపు చాటురా..

ఎప్పుడూ ఒప్పుకొవద్దురా ఓటమి

Monday, March 24, 2008

majnu(idi toli raarti...)

రచన:దాసరి నారాయణరావు
గానం:ఎస్.పి.బాలు
సంగీతం:లక్ష్మికాంత

ఇది తొలి రాత్రి కదలని రాత్రి
ఇది తొలి రాత్రి కదలని రాత్రి
నీవు నాకు నెను నీకు చెప్పుకున్నకధల రాత్రి
ప్రేయసి రావె ఊర్వశి రావె ప్రేయసి రావె ఊర్వశి రావె

వెన్నెలమ్మ దీపన్ని అర్పమన్నది
మల్లెలమ్మ పరదాలు మూయమన్నది
వెన్నెలమ్మ దీపన్ని అర్పమన్నది మల్లెలమ్మ పరదాలు మూయమన్నది
ధూపమెమొ మత్తుగా తిర్గుచున్నది
దీపమెమొ విరగబది నవ్వుతున్నది
నీ రాక కొరకు తలుపు నీ పిలిపు కొరకు పానుపు
పిలిచి పిలిచి వెచి వెచి ఎదురు చూస్తున్నవి

ఇది తొలి రాత్రి కదలని రాత్రి
ఇది తొలి రాత్రి కదలని రాత్రి
నీవు నాకు నెను నీకు చెప్పుకున్నకధల రాత్రి
ప్రేయసి రావె ఊర్వశి రావె ప్రేయసి రావె ఊర్వశి రావె

వెన్నెలంత అడవిపాలు కాననది
మల్లె మనసు నీరుకారి వాడుతున్నది
వెన్నెలంత అడవిపాలు కాననది మల్లె మనసు నీరుకారి వాడుతున్నది
ఆనురాగం గాలిలొ దీపమైనది మమకారం మనసునె కాల్చుకున్నది
నీ చివరి పిలుపు కొరకు ఈ చావు రాని బ్రతుకు చూసి చూసి వెచి వెచి వెగిపొతున్నది

ఇది తొలి రాత్రి కదలని రాత్రి
ఇది తొలి రాత్రి కదలని రాత్రి నీ
వు నాకు నెను నీకు చెప్పుకున్నకధల రాత్రి
ప్రేయసి రావె ఊర్వశి రావె ప్రేయసి రావె ఊర్వశి రావె

Ninne Pelladatha(eto vellipoyindi manasu...)

రచన:సీతరామశాస్త్రీ
గానం:రాజేష్
సంగీతం:సందీప్ చౌత

ఏటొ వెల్లిపొయింది మనసు
ఏటొ వెల్లిపొయింది మనసు
ఈలా ఓంటరయింది వయసు
ఓ చల్ల గాలి అచూకి తీసి కబురీయలెవా ఏమయిందొ

ఏటొ వెల్లిపొయింది మనసు
ఏటెల్లిందొఅది నీకు తెలుసు
ఓ చల్ల గాలి అచూకి తీసి కబురీయలెవా ఏమయిందొ.. ఏమయిందొ ...
ఏ స్నెహమొ కావాలని ఇన్నాల్లుగ తెలియలెదు
ఇచ్చెందుకె మనసుందని నాకెవ్వరు చెప్పలెదు
చెలిమి చిరునామ తెలుసుకొగానె రెక్కలొచాయొ ఏవిటొ..

ఏటొ వెల్లిపొయింది మనసు
ఏటొ వెల్లిపొయింది మనసు
ఈలా ఓంటరయింది వయసు
ఓ చల్ల గాలి అచూకి తీసి కబురీయలెవా ఏమయిందొ

కలలన్నవె కొలువుండని కనులుండి ఏంలాభముంది
ఏ కదలిక కనిపించని శిలలాంతి బ్రతుకెందుకంది
తొడు ఓకరుంటె జీవితం ఏంతొ వెడుకౌతుంది ఆంటు..

ఏటొ వెల్లిపొయింది మనసు ఏటొ వెల్లిపొయింది మనసు ఈలా ఓంటరయింది వయసు ఓ చల్ల గాలి అచూకి తీసి కబురీయలెవా ఏమయిందొ

Raaja(edo oka ragam..)

రచన:సీతరామశాస్త్రీ
గానం:చిత్ర
సంగీతం:ఎస్.ఎ.రాజ్ కూమర్

ఏదొ ఓకరాగం పిలిచింది ఈ వెల
నాలొ నిదురించె గతమంతా కదిలెలా
నిదురించె కదలెన్నొ కదిలెలా
నా చూపుల దారులలొ చిరుదివ్వెలు వెలిగెలా
నా ఒపిరి ఊయలలొ చిరు నవ్వులు చిలికెలా
జ్ఞాపకాలె మైమరపు జ్ఞాపకాలె మెలుకొలుపు
జ్ఞాపకాలె నిట్టూర్పు జ్ఞాపకాలె ఓదార్పు

అమ్మా అని పిలిచె తొలి పలుకులు జ్ఞాపకమె
రా అమ్మా అని అమ్మె లాలించిన జ్ఞాపకమె
అమ్మ కల్లలొ అపుడపుదు చెమరింతలు జ్ఞాపకమె
అమ్మ చీరనె చుట్టె పాత జ్ఞాపకమె
అమ్మ నవ్వెతె పుట్టె సిగ్గు జ్ఞాపకమె

గుల్లొ కధ వింటూ నిదురించిన జ్ఞాపకమె
బల్లొ చదువెంతొ బెదిరించిన జ్ఞాపకమె
గువ్వలు ఎన్నొ సంపాదించిన గర్వం జ్ఞాపకమె
నెమలి కల్లనె దాచె చొటు జ్ఞాపకమె
జామపల్లనె దొచె తొట జ్ఞాపకమె

ఏదొ ఓకరాగం పిలిచింది ఈ వెల
నాలొ నిదురించె గతమంతా కదిలెలా
నిదురించె కదలెన్నొ కదిలెలా
నా చూపుల దారులలొ చిరుదివ్వెలు వెలిగెలా
నా ఒపిరి ఊయలలొ చిరు నవ్వులు చిలికెలా
జ్ఞాపకాలె మైమరపు జ్ఞాపకాలె మెలుకొలుపు
జ్ఞాపకాలె నిత్తూర్పు జ్ఞాపకాలె ఓదార్పు

Gamyam(entavaraku endukoraku.....)

రచన:సీతరామశాస్త్రీ
గానం:రంజిత్
సంగీతం:ఇ.ఎస్.మూర్తి

ఎంతవరకు ఎందుకొరకు వింతపరుగు అనీఅడక్కు
గమనమే నీ గమ్యమైతే బాటలొనే బ్రతుకు దొరుకు
ప్రశ్నలొనే బదులువుంది గుర్తు పట్టే గుండెనడుగు
ప్రపంచం నీలొవున్నదని చెప్పేదాకా ఆ నిజం తెలుసుకొవా….
తెలిస్తే ప్రతీచోట నిను నువ్వే కలుసుకొని పలకరించిపొవా….

కనపడేవెన్నెన్ని కెరటాలు కలగలిపి సముద్రమంటారు కడగలే ఒక్కొక్క అల పేరు..
మనకిలా ఎదురైన ప్రతివారు మనిషనే సంద్రాన కెరటాలు,పలకరే మనిషి అంటే ఎవరూ….
సరిగా చూస్తున్నదా నీ మది,మదిలొ నువ్వేకదా వున్నది
చుట్టూ అద్దాలలొ విడి విడి రూపాలు నువ్వు కాదంటున్నవి
నీ ఊపిరిలొ లేదా గాలి,వెలుతురు నీ చూపుల్లొ లేదా….
మన్ను మిన్ను నీరు అన్నీ కలిపితే నువ్వే కాదా కాదా….

ప్రపంచం నీలొవున్నదని చెప్పేదాకా ఆ నిజం తెలుసుకొవా….
తెలిస్తే ప్రతీచోట నిను నువ్వే కలుసుకొని పలకరించిపొవా….

మనసులో నీవైన భావాలే బయటకనిపిస్తాయి దృశ్యాలై,నీడలు నిజాల సాక్ష్యాలే
శత్రువులు నీలొని లొపాలే,స్నేహితులు నీకున్న ఇష్టాలే,ఋతువులు నీ భావచిత్రాలే
ఎదురైన మందహసం నీలొని చెలిమి కోసం
మోసం రొషం ద్వేషం నీ మకిలి మతికి భాష్యం

పుట్టుక చావు రెండే రెండు నీకవి సొంతం కావు పోనీ….
జీవిత కాలం నీదే నేస్తం రంగులు ఏం వేస్తావో కానీ….

Thursday, March 20, 2008

jalsa(jalsa...)

గానం:బాబా షెగల్,రిటా
సంగీతం:దేవి శ్రీ

దేయ్ కాల్ హిం కూల్ కూల్ అంగ్రి మ్యాన్
సూపర్ ఆంధ్ర తెలుస
ఇట్స్ ద టైం ఫర్ టల్ అండ్ ద బిట్
కాం అను కాం అను కరొ జల్స

జల్స జల్స జల్స యొ..యొ...యొ...యొ
యొ హి ఈజ్ ద మ్యాన్ యొ ద జాకీచన్
హి ఈజ్ ద కింగ్ అఫ్ ఆంధ్ర
హిజ్ ప్లేస్ ఈజ్ ద సూపర్ గ్రూవి హైదరబాద్
అండ్ షి ఈజ్ ద బేబి గళ్ సంధ్ర
యేహ్ సరి గమ పద నిసయేహ్ కరొ కరొ జర జల్స
జల్స....జల్స...సని దప మగ రిస...కరొ కరొ జర జల్స...
తెలుస తెలుస తెలుస...ఎవరికైయిన తెలుససునమి ఎదురుగ వస్తె ఎలగ కనిపిస్తిందొ
తెలుస తెలుస తెలుస...ఎవరికైయిన తెలుస తుఫాను తలుపులు కొడితె ఎలగ వినబడుతుంధొ..
అరెయ్ తెలియకపొతె..చుడర బాబు..హి ఈజ్ హ్యుమన్ సునమి
తెలియలని అనుకుంటె డేంజర్ బాబు వు కంట్ టూ బిలివ్ మి
యేహ్ సరి గమ పద నిసయేహ్ కరొ కరొ జర జల్స జల్స....జల్స...సని దప మగ రిస...కరొ కరొ జర జల్స...

హైటెంతుంటడొ కొలవలనిపిస్తె అమంతము అల అల మంవుట్ ఎవరెస్టు అవుతడు పైట్ ఎమి చెస్తడొ అని సరద పడితే స్ట్రసనై వార్డుకి చేరుస్తాడు గడ్డి పొస అని తుంచటనికి వస్తే గడ్డపార నమిలేస్తడుగుండుసూది చెతికిచ్చి దండ గుచ్చమంటె గుంట తవ్వి పారెస్తడు

యేహ్ సరి గమ పద నిసయేహ్ కరొ కరొ జర జల్స జల్స....జల్స...సని దప మగ రిస...కరొ కరొ జర జల్స...

మనవడనుకుంటె చెలికాడు అవుతడు విమనమై భుజాల పై సవరి చేయిస్తాడు పగ వడు అనుకుంటే విలుకాడు అవుతడు ప్రమదమై క్షణలో శవలు పుటిస్తాడు యె దొసడు పూలను తెచిపెతమంటె తొటలన్ని తొలుకొస్తడు యమ పాశమై పిక చుటుకుంటె దాని తొటి ఊయలుగుతడు

Monday, March 17, 2008

jalsa(my heart is beating.........)

మైయ్ హర్ట్ ఈజ్ బిటింగ్ ..అదొల తెలుసుకొవ..అదిఎన్నలు ఈ వైటింగ్ అనెల తరుముతుంది మదిపెదవి పై పలకదె మనసులొవున్న సంగతికనులలొ వెతికితె దొరుకుతుంది...టీ స్పూన్ టన్ను బరువైతుందె పూల్ మూన్ నన్ను ఉడికిస్తుందె క్లౌడునైన్ కాలకిందకి వచిందె లాండ్ మైను గుడెలొ పేలిందె మైయ్ హర్ట్ ఈజ్ బిటింగ్ ..అదొల తెలుసుకొవ..అదిఎన్నలు ఈ వైటింగ్ అనెల తరుముతుంది మది
పెనుతుఫాను ఎదైన మెరుపు దాడి చెసిందమునుపు లెని మైకన మదిని ముంచి పొయిందవురికినె పెరగదుగా ఉపిరి తన తొలి భారమిలానీ ఉనుకె ఉనదిగా నాలొ నిలువెల్లతలపులొ చొరబదు గజిబిజి గా చెలరెగలాతలగడతొ తలబడుతు తెలరులు వొంటరిగా వెగల సెల్ ఫోన్ నీ కబురు తెస్టుంటె స్టెంగన్ మొగినట్టు ఉంటుందెక్రాప్టన్ ఫ్యాన్ గాలి విస్టుంటె సైక్లొన్ తకినట్టు ఉంటుందె మైయ్ హర్ట్ ఈజ్ బిటింగ్ ..అదొల తెలుసుకొవ..అదిఎన్నలు ఈ వైటింగ్ అనెల తరుముతుంది మది ఎప్పుడెల తెగిస్తనొ నామీదె నాకు అనుమానం మాటలొ పైకనెస్తనొ నీ మీద ఉన్న అభిమానం త్వర త్వరగా తరిమినదెపద పదమని పడుచురధం ఎదలయలొ ముదిరినదె మన్మధుడి చిలిపి రధం గుస గుస గా పిలిచినదె మనసున విరిసిన కలల వనం తహ తహ గా తరమినదె తమని తులె ఆనందం ఫ్రీడం దొరికినట్టు గాలులొ వెల్ కాం పిలుపు వినిపిస్తుంటె బాణం వెసినట్టు ఈ విల్లొ ప్రాణం దూసుకెల్లి పొతెంటె
మైయ్ హర్ట్ ఈజ్ బిటింగ్ ..అదొల తెలుసుకొవ..అదిఎన్నలు ఈ వైటింగ్ అనెల తరుముతుంది మది

jalsa(gaalo telina...)

గానం:టిప్పు,గోపికపూర్ణిమా
సంగీతం:దేవి శ్రీ ప్రసాద్

గాలొ తెలినట్టుందెగుండె పెలినట్టుందె
తెనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందె
ఒల్లు ఉగినట్టుందె దమ్ము లాగినట్టుందె
పూల్ బాటిల్ దించకుండా తగినట్టుందె
ఉర్వశి ఒ ఒ నువ్వు రక్షాసి ఒ ఒ ఒనువ్వు
ప్రేయసి ఒ ఒ నువ్వు నాకల్లకి
ఉపిరి ఒ ఒ నువ్వు ఉహల వొ వొ నువ్వు ఉయలవొ నువ్వు నామనసుకి
హెయ్ నిదుర దాటి కలలె పొంగె
పెదవి దాటి పిలుపె పొంగె
అదుపు దాటి మనసె పొంగె నాలొ
గడపదాటి వలపె పొంగె చాంప దాటి ఎరుపె పొంగెనన్ను దాటి నెనె పొంగె నీకొంటె ఊసులొ
రంగులెవొ నువ్వు రెక్కలవొ నువ్వు దిక్కులవొ నువ్వు నా ఆశకి
తుమ్మెదవొ నువ్వు తుంటరవొ నువ్వు తొందరవొ నువ్వు నా ఈడుకి గాలొ

తలపు దాటి తనవె పొంగె సిగ్గు దాటి చనువె పొంగె
గట్టు దాటి వయసె పొంగె లొ లొ
కనులు దాటి చుపె పొంగె అడుగు దాటి పరుగె పొంగె
హద్దు దాటి హయె పొంగె నీ చిలిపి నవ్వులొ
తూరుపువొ నువ్వు వెకువవొ నువ్వు సుర్యుడివొ నువ్వు నా నింగికి
జాబిలివొ నువ్వు వెన్నెలవొ నువ్వు తారకవొ నువ్వు నా రాత్రికి

Saturday, February 23, 2008

nevvu nenu prema

ప్రేమించె ప్రేమవ,ఉరించె ఉహవప్రేమించె ప్రేమవ పువల్లె పుష్పించె నీ నెన అడిగ నను నేనె నీ నెవె హృదయం అనదె ప్రేమించె ప్రేమవ,ఉరించె ఉహవప్రేమించె ప్రేమవ పువల్లె పుష్పించె
రంగు రంగొలి గొరింటే నువుపెట్టి.రంగె పెట్టిన రెఖలు విరిసి గజుల సవడి ఘల్ ఘల్ రంగు రంగొలి గొరింటే నువుపెట్టి రంగె పెట్టిన రెఖలు విరిసి సుందరి,కన్నులు,చిందల ,వందల,చల్లని పున్నమి వెన్నల. ఫువై నాపుస్తున్న నీ పరువంగనె పుడత మధుమసపు మలల మటన్లు రగిలించె ఉసురీనెవె నా మదిలొ ఆడ నెనే నీ నటనై రాగ నా నాడుల నీ రక్తం నడకలొ నీ శబ్దం ఉందెమొ తొడె దొరకని నడు విల విల లడె వంటరి వీనం ప్రేమించె ప్రేమవ,ఉరించె ఉహవనీ నెన అడిగ నను నేనె 2ప్రేమించె ప్రేమవ,ఉరించె ఉహవ
నెల నెల వడుక అడిగి నెలవంకల గుడి కడదమ నా పొదరింటికి వెరె అతిదులు రా తరమ తుమ్మెద తెనలు తెలె నీ మదిలొ చొటిస్తవ నె వదిగి ఎద పై ఎవరొ నిదురించ తరమ నీవె సాంద్రం చెరి గల గల పరె నది తెలుస ప్రేమించె ప్రేమవ,ఉరించె ఉహవప్రేమించె ప్రేమవ పువల్లె పుష్పించె నీ నెన అడిగ నను నేనె నీ నెవె హృదయం అనదె ప్రేమించె ప్రేమవ,ఉరించె ఉహవప్రేమించె ప్రేమవ పువల్లె పుష్పించె

nevve kavali

గానం:గోపిక పూర్ణిమ,శ్రీరాం
సంగీతం:కోటి

ఎక్కడ వున్నా పక్కన నువ్వె వున్నట్టుంతుంది చెలి ఇదెం అల్లరినా నీడైనా అచ్చం నీలా కనిపిస్తూ వుంది అరె ఇదెం గారది నెను కూడ నువ్వయానా పేరుకైనా నెను లెనాదీని పేరునా ప్రేమా నీ ప్రియ భావనా దీని పేరునా ప్రెమా నీ ప్రియ భావనా ఎక్కేఅ వున్నా
నిద్దర తుంచె మల్లెల గాలి వద్దకు వచ్చె తానెవరంది నువ్వె కదా చెప్పు ఆ పరిమలంవెన్నెల కన్నా చల్లగ వున్న చిరునవ్వెదొ తాకుతువుంది నీదె కదా చెప్పు ఆ సంబరంకనుల ఎదుట నువు లెకున్నా మనసు నమ్మదె చెపుతున్నా ఎవరు ఎవరితొ యెమన్నా నువ్వు పిలిచినట్టనుకున్నా ఇది హాయొ ఇది మాయొ నీకైనా తెలుసునాఎవిటౌతిఒందొ ఇలా నా ఎద మాటునాఒ... దీని పేరునా ప్రేమా నీ ప్రియ భావనా ఎక్కేఅ వున్నా
కొండల నుంచి కిందికి దూకె తుంటరి వాగు నాతొ అంది నువ్వు అలా వస్తూ ఉంటావని గుండెల నుంచి గుప్పున ఎగసె ఊపిరి నీకొ కబురంపింది చెలి నీకై చూస్తూ ఉంటానని మనసు మునుపు ఎపుడూ ఇంత ఉలికి ఉలికి పదలెదు కదా మనకు తెలియనిది ఈ వింతా ఎవరి చలవ ఈ గిలిగింతానాలాగె నీక్కూడా అనిపిస్తూ ఉన్నదా ఎవి చెస్తున్నా పరాకె అడుగడుగునాఒ... దీని పేరునా ప్రేమా నీ ప్రియ భావనా ఎక్కద వున్నా

santosham

నువ్వంటె నా కిష్టమని అన్నది నా ప్రతి శ్వాస నువ్వెలె నా లొకమని అన్నది నా ప్రతి ఆశ నీ నవ్వులూ స్రుతి కలిపి పాడగ నీ నీడలొ అనువనువు ఆడగఅనురాగం పలికింది సంతొషం స్వరలుగా
నువ్వంటె నా కిష్టమని అన్నది నా ప్రతి శ్వాస నువ్వెలె నా లొకమని అన్నది నా ప్రతి ఆశ
చరనం1:
నువ్వు నా వెంట ఉంటె అడుగడుగున నడుపుతుంటె ఎదురయె నా ప్రతి కల నిజమల్లె కనిపించద నిన్నిల చుస్టు ఉంటె మయిమరపు నన్నల్లుకుంటె కనపడె నిజమె ఇల కలలగ అనిపించదవరలన్ని సూటిగ ఇల నన్ను చెరగ సుదూరల తారక సమీపన వాలగలెనెలెదు ఇంకె కోరికాఅ ఆఅ
నువ్వంటె నా కిష్టమని అన్నది నా ప్రతి శ్వాస నువ్వెలె నా లొకమని అన్నది నా ప్రతి ఆశ
చరనం2:
ఆగిపొవలి కాలం మన సొంతమయి ఎల్ల కాలంనిన్నగ సన సన్నగ చెజరిపొనీయకచుడు నా ఇంద్రజలం వెనుతిరిగి వస్తుంది కాలంరెపుగ మన పాపగ పుదుతుంది సరి కొత్తగ నీవు నకు తొడుగ నెను నెకు నీడగ ప్రతి రెయి తీయగ పిలుస్తొంది హాయిగ ఇల ఉందొపితె చాలుగా ఆఅ

Friday, February 22, 2008

Gudumba Shankar

లే లే లే లే ఇవాలే లే లే
లే లే లే లే ఈ రొజల్లే లే లే
వీలుంటె చిమల్లే లేకుంటె చిరుతల్లే
రెండంటె రెండున్నాయి బాటలే
అవునంటె ఆకల్లే లేకుంటె బాకల్లే
ఉంటేనే పొతుంటాయి బాధలే

చిరుగాలై నువ్వుండాలి నిన్నే కవ్విస్తుంటే
సుడిగాలై చుట్టేయాలి లే లే
గొడుగల్లే పరిచెయాలి నిన్నే కదిలిస్తుంటే
పడగల్లే పనిపట్టాలి లే లే
నీరల్లే పారాలి అందరి దాహం తీర్చాలి
అణిచేస్తేఎ ముంచెయాలి లే
నేలల్లే ఉండాలి అందరి భారం మోయాలి
విసిగిస్తే భూకంపాలె చొపలే

చెడు ఉంది మంచి ఉంది అర్ధం వేరే ఉంది
చెడ్డోళకి చెడు చెయ్యటమే మంచి
చేదుంది తీపి ఉంది భేధం వేరే ఉంది
చేదన్నది ఉన్నపుడేగా తీపి
ఎడముంది కుడి ఉంది కుడి ఎడమయ్యె గొడవుంది
ఎటుకైన గమ్యం ఒకటే లే
బ్రతుకుంది చావుంది చచ్చేదాక బ్రతుకుంది చచ్చాక బ్రతికేలాగ బ్రతకాలే

Tuesday, February 19, 2008

chandamama

గానం:కార్తిక్,ఎం.ఎం.శ్రీలేఖ
సంగీతం:రాధాకృష్ణ
రెగుముల్లొలె నాటు చిన్నాది బొడ్డు మల్లెలును సూడు అన్నది
మీసలు గుచా కుండ ఒరెయ్ బావొ ముద్దాదుతావా అంది
కంది పూవల్లె ముట్టు కుంటాను కందిరీగల్లె కుట్టి పొతాను
కుచిల్లు జార కుండా ఒరెయ్ బావొ కౌగిల్లు ఇవ్వు నువ్వు

నీ నడుముకెంత పొగరబ్బ అది కదులుతుంటె వడదెబ్బా
నువు కెలకమాకు మనసబ్బ ఇక నిదుర రాదు నీయబ్బా...
మీసలు గుచకుంద ఆ ఆ ఆ
కొనేటి నీల్లల్లొ వంగింది రొ
కుండల్లె నా గుండె ముంచింది రొ
తను తడిసింది రొ నను తదిపింది రొ...
ఆ పిట్ట గొడెక్కి నుంచుంది రొ
కొమ్మొంచి కాయెదొ తెంపింది రొ
అది జంపండు లా నను తింటుంది రొ
ఏదురె పదితె ఎదలొ గుండు సూదల్లె దిగుతవు రొ
తన కనులు గిలికి సింగరి తన జడను విసిరి వయ్యరి
చిరు నగవు చిలికి ఒక సరి కొస పెదవి కొరికి ప్రతి సరి
యహ మీసలు గుచకుండా ఒరెయ్ బావొ ముద్దదతావ నువ్వు

ఆ జొన్న చెలల్లొ పక్కంది రొ
ఒల్లొన చెయెస్తె సిగ్గంది రొ
బులుపె తీరక కసి వూరింది రొ
ఒసరి నాతొని స్యె అంటె రొ
దాసొహమౌతను నూరెల్లు రొ
ఇక తన కాల్లకె పసుపవుతను రొ
ఈదిగొ పిలగొ నువ్వు గుండెల్లొ ప్రాణాలు తొడొద్దు రూ
నీ నడుము పైన ఒక మడతై పై జనమలొన ఇక పుదత
అని చెలిమి చెరి మొర పెదిథె థెగ కులుకులొలికె ఆ చిలకా
మీసలు గుచకుందా ఒసెయ్ భామ ముద్దడ లెనె నెను.

కంది పూవల్లె ముట్టు కుంటాను కందిరీగల్లె కుట్టి పొతాను
కుచిల్లు జార కుండా ఒరెయ్ బావొ కౌగిల్లు ఇవ్వు నువ్వు
మీసలు గుచకుందా ఒరెయ్ బవొ ముద్దదుతవ నువ్వు.

chandamama

గానం:ఆశబొస్లె
సంగీతం:రాధాకృష్ణ
నాలొ ఉహలకు నాలొ ఊసులకు అడుగులు నేర్పవు
నాలొ ఆశలకు నాలొ కంతులకు నడకలు నేర్పవు
పరుగులు గా ఆఆ పరుగులుగ నువ్వె ఇల ఈ వాల నిన్నె చెరలి !నలొ ఊహలకు!

కల్లలో మెరుపులై గుండెలో ఉరుములై పెదవిలొ పిడుగులై నవ్వులొ వరదలై
శ్వాసలోన పెనుతుఫనై ప్రలయమౌతొందిల ! నలొ ఊసులకు నలొ ఆషలకు!

మౌనమె విరుగుతు బిడియమె ఉరుగుతు మనసిల మరుగుతు అవదులె కరుగుతు
నిన్ను చూస్తు ఆవిరవుతు అంతమవ్వలనె !నలొ ఊహలకు నలొ ఊసులకు!

Monday, February 18, 2008

chamdamama

గానం:రాజెష్
సంగీతం:రాధా కృష్ణ

బుగ్గె బంగారమ సిగ్గె సింగారమ అగ్గె కజెసెలెమ్మ
వల్లె వయ్యరమ నవ్వె మందరమ నన్నె కజెసెనమ్మ
పట్టు చీరల్లొ చందమమ యెరు మల్లెల్లొ వెన్నెలెమ్మ
కన్నె రూపల కొనసీమ కొటి తరల్లొ ముద్దు గుమ్మ !బుగ్గె బంగరమ!

యెదురె నిలిచె అదర మదుర దరహసం
యెదురై పిలిచె చిలిపి పడుచు మదుమసం
వెలిగె అందం యెదిగె పంతం
వసంత వరమై దొరిక్వె అసలు సిసలు అపురూపం
కలెసె వరకు కలలొ జరిగె విహారం
పుష్యమసన పండు నీవొ బొగి మంటల్లొ వెడి నీవొ
పూల గందల గాలి నీవొ పాల నురగల్లొ తీపి నీవొ !బుగ్గె బంగరమ!

నాగమల్లి పూలతొ నంచుకున్న ముద్దులగ
సంద్యె గాలి కొటగానె గాని ఆరు బయట యెన్నెలెంది
సదుకున కన్నె జంట సదులయరొ
నారు మల్లి తొటకడ నాయుడొరి ఇంటికడ
నాగమల్లి పూలతొ నంచుకున్న ముద్దులగ
సంద్యె గాలి కొటగానె గాని ఆరు బయట యెన్నెలెంది
సదుకున కన్నె జంట సదులయరొ

యెదలొ జరిగె విరహ సెగల వానవసం
బదులె అదిగె మొదటి వలపు మనసు అభిషెకం
వదువై బిడియం ఒదిగె సమయం ఎపుడొ ఊ ఊ ఊ ఊఊ
జతగ పిలిచె అగరు పొగర సవసం జదతొ జగడం
జరిగె సరసం ఎపుడూ ఊ ఊ ఊ ఊ ఊ
అన్ని పువ్వుల్లొ అమె నవ్వె అన్ని రంగుల్లొ అమె రూపె
అన్ని వెల్లలొ అమె ద్యాసె నన్ను మొత్తంగ మాయ చెసె !బుగ్గె బంగరమ!

Saturday, January 26, 2008

Megasandesham(ninnatidaka silanaina....)

గానం:పి.సూశిల
సంగీతం:రామేష్ నాయుడు

నిన్నటిదాకా శిలనైనా
నీ పాదము సోకినే గౌతమి
నైనానిన్నటిదాకా శిలనైనా

అనుపల్లవి

నీ మమతావేశపు వెల్లువలో
గోదారి గంగనై పొంగుతువున్నా నిన్నటిదాకా

సరస సరాగాల సుమ రాణిని స్వరస సంగీతాల సారంగిని !!2!!
మువ్వ మువ్వకు ముద్దు మురిపాలు పలుక!!2!!
మవ్వంపు నటనాల మాతంగిని
కైలాశ శిఖరాల శైలూశిఖా నాట్య
ఢోలలూగేవేళ రావేల నన్నేల నిన్నటిదాకా

నిన్నే ఆరాధించు నీ దాసిని ప్రేమ ప్రాణాలైన ప్రియురాలిని !!2!!
పువ్వు పువ్వుకు నవ్వు నవకాలు తెలిపే !!2!!
చిరునవ్వులో నేను సిరి మల్లిని
స్వప్న ప్రపంచాల సౌందర్య దీపలు
చెంత వెలిగేవేళ ఈ చింత నీకేల నిన్నటిదాకా

Megasandesham(aakasa desanaa..)

గానం:ఏసుదాసు
సంగీతం:రామేష్ నాయుడు

ఆకాశ దేశాన ఆషాఢ మాసాన
మెరిసేటి ఓ మేఘమా మెరిసేటి ఓ మేఘమా
విరహమో దాహమో విడలేని మోహమో
వినిపించు నా చెలికి మేఘసందేశం మేఘసందేశం

వానకారు కోయిలనై తేల్లవారి వేన్నలనై!!2!!
ఈ యేడారి దారులలో ఎడద నేను పరిచానని
కడిమివోలే నిలిచానని
ఉరమని తరమని ఊసులతో ఉలిపిరి చినుకుల బాసలతో
విన్నవించు నా చెలికి విన్న వేదనా నా విరహ వేదనా ఆకాశ దెషాన

రాలుపూల తేనియకై రాతిపూల తుమ్మేదనై !!2!!
ఈ నిషీది నీడలలో నివురులాగ మిగిలానని
శిదిల జీవినైనానని
తోలకరి మెరుపుల లేఖలతో రుదిర భాష్పజల దారలతో
ఆ..ఆ..ఆ..ఆ
విన్నవించు నా చెలికి మనోవేదనా నా మరనయాతనా ఆకాశ దెషాన

Megasandesham(mundu telisenaa...)

గానం:పి.సూశిల
సంగీతం:రామెష్ నాయుడు


ముందు తెలిసెనా ప్రభూ
ఈ మందిరమిటులుంచేనా
మందమతిని నీవు వచ్చుమధుర క్షణమేదో.. కాస్త

అందముగా నీ కనులకు విందులుగా వాకిటనే!!2!!
సుందర మందార కుంద సుమదళములు పరువనా!!2!!
దారి పొడుగునా తడిచిన పారిజాతములపై
నీ అడుగుల గురుతులే నిలిచినా చాలును ముందు

బ్రతుకంతా ఎదురుచూతు పట్టున రానే రావు!!2!!
ఎదుర రయని వేళ వచ్చి ఇట్టే మాయమౌతావు!!2!!
కదలనీక నిముషము నను వదలిపోక నిలుపగ
నీ పదముల బందింపలేను హౄదయము సంకెల చేసి ముందు

Thursday, January 24, 2008

swatimutyam(laali laali...)

రచన:డా.సి.నారాయణరెడ్డి
గానం:సుశిలా
సంగీతం:ఇళయరాజ

లాలి..లాలి..లాలి..లాలి
లాలి..లాలి..లాలి..లాలి
వటపత్ర సాయికి వరహాల లాలి
రాజీవన్ నేత్రునికి రతనాల లాలి
వటపత్ర సాయికి వరహాల లాలి
రాజీవన్ నేత్రునికి రతనాల లాలి
మురిపాల క్రిష్ణునికి ఆ..ఆ..ఆ
మురిపాల క్రిష్ణునికి ముత్యల లాలి
జగమేలు స్వామికి పగడాల లాలి వతపత్ర

కళ్యణ రామునికి కౌశల్య లాలి 2
యేదు వంశ విబునికి యషోద లాలి 2
కరి రాజ మోఖునికి
కరి రాజ మోఖునికి గిరి తనయ లాలి 2
పరమాష భవనుకి పరమాత్మ లాలి వతపత్ర
జొ..జొ..జొ..జొ..జూ జొ..జొ..జొ..జొ..జూ

అలమేలుపతికి అన్నమయ్య లాలి 2
కొదండ రామునికి గోపయ్య లాలి 2
శ్యామలంగునికి శ్యామయ్య లాలి 2
ఆగమరుతునికి త్యాగయ్య లాలి వతపత్ర

Swatimutyam(manasu palike..)

రచన:సీతరామశాస్త్రీ
గానం:ఎస్.పి.బాలు,జానకి
సంగీతం:ఇళయరాజ

మనసు పల్లికే మనసు పల్లికే
మౌన గీతం మౌన గీతం
మనసు పల్లికే మౌన గీతం నీవే
మమతల్లోలిక్కే మమతల్లోలిక్కే స్వాతిముత్యం
స్వాతిముత్యం మమతల్లోలిక్కే స్వాతిముత్యం నీవే
అనువ్వు అనువ్వు ప్రాణయ మదువు
అనువ్వు అనువ్వు ప్రాణయ మదువు
తనువ్వు సుమదనువు ఊ ఒ మనసు పల్లికె

శిరసు నీపై గంగనై మరుల జలక లాడేని
మరుల జలక లాడేని ఆ
సగము నే గిరిటనై పగల్లు రేయి వోదగని
పగల్లు రేయి వోదగని
హ్రుదయ మేలన్నలో మదుర లానలలో
హ్రుదయ మేలన్నలో మదుర లానలలో
వేలిగి పోని రాగ దీపంవెల్లిగి పోని రాగ దీపం వేయి జన్మలు గా మనసు పల్లికె

కాన రాని ప్రేమకే ఓనమాల్లు దిద్దని
ఓనమాల్లు దిద్దని
పేదవి పై నీ ముద్దునై మోదటి తీపి అర్ధనంమొదటి తీపి
లలితయామినిలో కల్లల కౌముడిలో
లలితయామినిలో కల్లల కౌముడిలో
కరిగిపోని కాల మంతకరిగిపోని కాల మంత కౌగిలింతల గా మనసు పల్లికె

Bombayi Priyudu

గానం:ఎస్.పి.బాలు,చిత్ర
సంగీతం:ఎం.ఎం.కీరవాణి

ఆ ఆ
మగమదనిస సగమదనిస..ఆ
ఓహో హిందోలం బాగుంది పాడండి పాడండి
బాల మురలి క్రిష్ణ మాకు బాల్య మిత్రుడే
అష భొన్స్లే అక్షరాల అత్త కూతురే
ఘులం అలి అంత తోడు మాకు ఆప్తుడే
ఘంటసల వుండే వాడు ఇంటి ముందరే
స్వచ్చమైన సంగీతం కచ్చితింగ మా సోంతం
రాగ జీవులం నాగ బ్రహ్ములం స్వరం పదం ఇహం తరం కాగ ఆ బల మురలి

తేనే పాట పాడితే మేను పుల్లకరించద
వీణ పాట పాడితే జాన పరవసించద
ఈల పాట పాడితే గాలి తాలం ఏయద
జవలీల్లు పాడితే జాము తేల్లవారద
భూపాలం పాడితే భూగోలం కూలద
హిందోలం పాడితే అందోలన కలగద
హొ హొహొ హొ హొహొ హొ ఊ
కళ్యని లో పాడితే కళ్యనం జరగద
శ్రీ రాగం పాడితే సీమంతం తప్పద
గుల్లకరల్లకేమ్మి తెలుసు చిలక పలుకుల్లు
ఈ గార్దబాల్ల యేమి తెలుసు గంధర్వ గానాల్లు ఆ బల మురలి

ఆసమగద మగసమగద మగసమగద మగస
షాడ్యుమం లో పాడితే లోకం అంత వూగద
మజ్జమం లో పాడితే మత్తు లోన మునగద
గొంతు విప్పి పాడితే మంత్ర ముగ్దులవ్వర
ష్రోథ లంత బుద్ది గా వంతపడకుందుర
ఏల్లుగేతి పాడగ ఆకాశం అందదా
శృతి పేంచి పాడగ పాతాలం పోంగద
హొ హొహొ హొహొ ఊ
అలవోక గా పాడగ హరివిల్లే విరియదా
ఈల్ల గొంతుతో పాడగ చిరు జల్లే కురవద
తేతే తేలుగు పాటలమ్మ తోట పూవులం
మేము సందేహం అంటు లేని సంగీత సోదరులం ఆ బల మురలి
సనిస దనీస గస నిదమగస తరినన తరినన తరిననననీ పపుల్లుడకవొఇ నీకు ముప్పు తప్పదొఇ నీ పపుల్లుడకవొఇ నీకు ముప్పు తప్పదొఇ నినిసగాసనిస గాసనిదమస తరినన తరినన తరిననననీ పపుల్లుడకవొఇ నీకు ముప్పు తప్పదొఇ నీ పపుల్లుడకవొఇ నీకు ముప్పు తప్పదొఇ
స స స ససగస సాగ స స గసాగ సనిదమగస గమద మదని గని సగగరి నిసరి దనిదమగదసనీర్దరిదనిస గసనిదని మగగ ససనిదమగ దమమగస గమ దమగ నిదమ సరిదమగ సగాగ సమామ గమసమగద సమమ గదాధ మగ మదని ససగసాదని ససమాగానిస గగగ ససస నినిని దదద గద సరి మమమ గగగ గదసనినిని మగసని సమసగ నీస దనిస దమగస సగ నీస దనిమధని సాగసనిసామగ సామగ సామగ సామగ సాగస నీర్దరిదని దనిస సాగస నీదన దరిన మరి మదనిసగగమగమసగ గసనిదనిస సమగసనీగసని దసనీదమగసని సాగమగ మగసామగమ మగసామగమ మగసామగమదామగనిదని దామగనిదని నిదమదనిస నిదమదనిససాగసని సాగసనిసమగ.. స.. ని.. ధ.. రి.. స

Wednesday, January 23, 2008

munna

గానం:హరిచరణ్,సదన్ సగ్రం
సంగీతం:హరిష్ జయరాజ్

మనస నువ్వుండె చొటె చెప్పమ్మ మనసె నీకెదొ చెప్పలందమ్మ
నిన్న మొన్న ఈ వయనం నాలొ లెదమ్మ
ఈ రొజెదొ ఆనందం చంపెస్తుందమ్మ
ఒ సొన వెన్నెలసొన నెనిట్ట నువ్వయ్యన నీ రూపు రెఖల్లొన నెనుండి వెలుగైపొన
ఒ సొన వెన్నెలసొన నీ వాలె కన్నుల్లొన నా చిత్రం చిత్రించెయ్న కనుపాపై పొన

నీవె తొడని నిజంగ నీలొ చెరితి క్రామంగా
నీ ఉంటె ఒక యుగమే అయ్పొయె ఇక క్షణమె
తెలుస తెలుస ఇది తెలుస మార్చెసావె నా ఈ వరస నువ్వు మార్చెసావె నా ఈ వరస.
ఒ సొన వెన్నెలసొన రెపావె అల్లరి జాన చెకిల్లె చుట్టైపొన చుపుల్తొ చుట్టెసెయ్న
ఒ సొన వెన్నెలసొన ముంగిట్లొ ముగ్గై రాన ముద్దుల్తొ ముద్దెస్య్న కౌగిలికే రాన

కుసె కొయిల స్వయంగ వాలె వాకిట వరంగా
నీ వుసె అది తెలిపె మౌనంగ మది మురిసె
కలిస కలిస నీతొ కలిస నీలొ నిన్నె అన్ని మరిచ ఊ నీలొ నిన్నె అన్ని మరిచ
ఒ సొన వెన్నెలసొన నీ వైపె వచానమ్మ నీ ఊహె కన్ననమ్మ నా ఊసె పంపానమ్మ
ఒ సొన వెన్నెలసొన నీ గుండె చప్పుల్లొన నా ప్రాణం నింపానమ్మ నిను చెరనమ్మ

మనస నువ్వుండె చొటె చెప్పమ్మ మనసె నీకెదొ చెప్పలందమ్మ నిన్న మొన్న ఈ వయనం నాలొ లెదమ్మ ఈ రొజెదొ ఆనందం చంపెస్తుందమ్మ ఒ సొన వెన్నెలసొన నెనిట్ట నువ్వయ్యన నీ రూపు రెఖల్లొన నెనుండి వెలుగైపొన ఒ సొన వెన్నెలసొన నీ వాలె కన్నుల్లొన నా చిత్రం చిత్రించెయ్న కనుపాపై పొన

Sankarabharanam

రచన:వేటురి
గానం:ఎస్.పి.బాలు
సంగీతం:కె.వి.మాహదేవన్

శంకర నాద శరీరపరా
వేద విహారహర జీవేశ్వరా !!శంకర!!

ప్రాణము నీవని గానమె నీదని ప్రాణమె గానమనీ
మౌనవిచక్షణ గానవిలక్షణ రాగమె యోగమనీ
ప్రాణము నీవని గానమె నీదని ప్రాణమె గానమనీ
మౌనవిచక్షణ గానవిలక్షణ రాగమె యోగమనీ
నాదో పాసన చేసినవాడను నీ వాడను నేనైతే
నాదో పాసన చేసినవాడను నీ వాడను నేనైతే
దిక్కరీంద్రజిత హిమగిరీంద్రసిత కందరా నీల కందరా
క్షుద్రులెరుగని రుద్రవీణ లిన్నిద్ర గానమిది ఆవతరించరా విని తరించరా !!శంకరా!!

మెరిసె మెరుపులు మురిసె పెదవుల చిరు చిరు నవ్వులు కాబోలు
ఉరిమె ఉరుములు సరి సరి నటనల సిరి సిరి మువ్వలు కాబోలు
మెరిసె మెరుపులు మురిసె పెదవుల చిరు చిరు నవ్వులు కాబోలు
ఉరిమె ఉరుములు సరి సరి నటనల సిరి సిరి మువ్వలు కాబోలు
పరవశాన శిరసూగంగాతలకు జారెనా శివగంగా
పరవశాన శిరసూగంగాతలకు జారెనా శివగంగా
నా గానలహరిన మునుగనగాఆనంద బ్రుష్టినే తడవంగా ఆ... !!శంకరా!!

Saturday, January 12, 2008

నీ స్నేహం - చినుకు తడికి

రచన : సిరివెన్నెల
సంగీతం : అర్.పి.పట్నాయక్

చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా..ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా..మువ్వలే మనసుపడు పాదమా..ఊహలే ఉలికిపడు ప్రాయమా..హిందొళంలా సాగే అందాల సెలయేరమ్మా..ఆ ఆ ఆ ఆమని మధువనమా..ఆ ఆ ఆ ఆమని మధువనమా..

చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా..ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా..

పసిడి వేకువలు పండు వెన్నెలలు పసితనాలు పరువాల వెల్లువలు కలిపి నిన్ను మలిచాడొ ఏమో బ్రహ్మ..
పచ్చనైన వరి చేల సంపదలు అచ్చ తెనుగు మురిపాల సంగతులు కళ్ళ ముందు నిలిపావే ముద్దుగుమ్మా..
పాలకడలి కెరటాల వంటి నీ లేత అడుగు తన యెదను మీటి నేలమ్మ పొంగెనమ్మా..ఆ ఆ ఆ ఆగని సంబరమా ఆ ఆ ఆ అగని సంబరమా..

వరములన్ని నిను వెంటబెట్టుకుని ఎవరి ఇంట దీపాలు పెట్టమని అడుగుతున్నవే కుందనాలా బొమ్మా..
సిరుల రాణిని చేయిబట్టి శ్రీహరిగమారునని రాసిబెట్టి ఏ వరుని జాతకం వేచివున్నదమ్మా..
అన్నమయ్య శృంగార కీర్తనల వర్ణనలకు ఆకారమైన బంగారు చిలకవమ్మా..ఆ ఆ ఆ ఆమని సుమశరమా ఆ ఆ ఆ కాముని సుమశరమా..

చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా..ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా..మువ్వలే మనసుపడు పాదమా..ఊహలే ఉలికిపడు ప్రాయమా..హిందొళంలా సాగే అందాల సెలయేరమ్మా..ఆమని మధువనమా..ఆ ఆ ఆ ఆమని మధువనమా..

చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా..ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా..

Thursday, January 10, 2008

godavari(upogele..)

రచన:వేటురి
గానం:ఎస్.పి.బాలు
సంగీతం:రాధాకృష్ణ

షద్యమాం భవతి వేదం
పంచమాం భవతి నాదం
శ్రుతి శిఖరె నిగమఝరె స్వరలహరె
సా స
పా ప ప ప
ప మ రి స స ని స
సా స
పా ప ప ప
ప మ ద ప ప
స స
పా ప ప పప మ రి స స ని ససా సపా ప ప పప మ ని ద ప

ఉప్పొంగెలె గోదవరి ఉగిందిలె చెలొ వరి
భుదరిలొ నీలంబరి మా సీమకె చీనంబరి
వెదలు తీర్చు మా దెవెరి వేదమంటి మా గొదారి
శబరి కలిసిన గొదారి రామ చరితకె పూదారి
ఎసెయ్ చాప దొసెయ్ నవ బర్సై వలుగ
చుక్కనె చుపుగ బ్రతుకు తెరువు ఎదురీతెగ
ఉప్పొంగెలె గోదవరి ఉగిందిలె చెలొ వరి
భుదరిలొ నీలంబరి మా సీమకె చీనంబరి

సవసలు సంసారలు చిలిపి చిలక జొస్యం
వెసె అట్లు వెయంగానె లబసటి బెరం
ఇల్లె ఒడలైపొతున్న ఇంటి పనుల దృశ్యం
అరెసెటి అందలన్ని అడిగె నీటి అద్దం
ఎం తగ్గింది మా రామయ్య బొగం ఇక్కడ
నది ఉరెగింపులొ పడవ మీద లాగ ప్రభు తను కాగ

గొదారమ్మ కుంకంబొట్టు దిద్దె మిరప ఎరుపు
లంకా నాధుడు ఇంక ఆగనంటు పండ్లు కొరుకు
చుసె చుపు ఎం చెప్పింది సీత కంతకి
సందెహల మబ్బె పట్టె చుసె కంటికి
లొకం కని లొకంలోన ఎకంతాల వలపు
అల పపికొండలా నలుపు కదగలెక నవ్వు తనకు రాగ !!ఉప్పొంగెలె గోదవరి !!

godavari(andamugalena..)

రచన:వేటురి
గానం:సునిత
సంగీతం:రాధాకృష్ణ

అందంగా లెన... అసలెం బాలెనా... అంత లెవల్ ఎంటొఇ నీకు

అందంగ లెనా అసలెం బాలెన నీ ఈడు జొడు కననా
అందంగ లెనా అసలెం బాలెన నీ ఈడు జొడు కననా
అలుసైపొయన అసలెమికన వేషలు చల్లె పొమ్మన
అందంగ లెనా అసలెం బాలెన నీ ఈడు జొడు కననా

కనులు కలపవయె మనసు తెలుపవయె పెదవి కదపవయె మటవరసకె
కలికి చిలకనయె కులక నిదురరయె మరవలెక నిన్నె మదనపడితినె
ఉత్తుత్తిగా చుసి ఉడికించు వేలా నువ్వొచ్చి అడగలి అన్నట్టు నెనంటు చెసను ఇన్నల్లుగా
అందంగ లెనా అసలెం బాలెన నీ ఈడు జొడు కననా

నీకు మనసు ఇచ్చ ఇచ్చినప్పుడె నచ్చ కనుల కబురు తెచ్చ తెలుసు నీకువె
తెలుగు ఆడపడుచు తెలుపలెదు మనసు మహా తెలియంట్టు నటనలెల నీకు
వెన్నెల్లొ గొదరి తిన్నెల్లొ నన్ను తరగల్లె నురగల్లె ఎనడు కొకెసి తడిపెసి పొలెదుగ

అందంగ లెనా అసలెం బాలెన నీ ఈడు జొడు కననా
అందంగ లెనా అసలెం బాలెన నీ ఈడు జొడు కననా
అలుసైపొయన అసలెమికన వేషలు చల్లె పొమ్మన

Tuesday, January 8, 2008

godavari

రచన:వేటురి
గానం:గాయత్రి
సంగీతం:రాధాకృష్ణ

నీల గగనం ఘనవిచలనం ధరనిజా స్రీ రమణ
మధుర వదన నలిన నయనా మనవి వినరా రామా
రామ చక్కని సీతకి అరచెత గొరింట
ఇంత చక్కని చుక్కకి ఇంకెవరు మొగుడంట
రామ చక్కని సీతకి…

ఊడుత వీపున వెలు విడిచిన పుడమి అల్లుడు రాముడె
ఎడమ చెతను శివుని విల్లును ఎత్తినా రాముడె
ఏత్తగలడా సీత జడను తాలి కట్టె వెలలొ
రామ చక్కని సీతకి…

ఎర్ర జాబిలి చెయి గిల్లి రాముడెడని అదుగుతుంటె
చూడలెదని పెదవి చెప్పె చెప్పలెమని కనులు చెప్పె
నల్లపూసై నాడు దెవుదు నల్లని రాఘురాముడు
రామ చక్కని సీతకి…

చుక్కనడిగా దిక్కునడిగా చెమ్మగిల్లిన చూపునడిగా
నీరు పొంగిన కన్నులలొన నీటి తెరలె అడ్డునిలిచె
చూసుకొమని మనసు తెలిపె మనసు మాతలు కాదుగా

రామ చక్కని సీతకి అరచెత గొరింట
ఇంత చక్కని చుక్కకి ఇంకెవరు మొగుడంట
రామ చక్కని సీతకి…
ఈందువదన కుందరదనా మందగమనా భామా
ఏందువలన ఇందువదనం ఇంత మదనం ప్రేమ

Saturday, January 5, 2008

Aarya(edo priyaragam)

గానం:సాగర్,సుమంగళి
సంగీతం:దేవిశ్రీ-ప్రసాద్

ఏదో ప్రియరాగం వింటున్నా చిరునవుల్లో
ప్రేమా ఆ సందడి నీదేనా
యేదో నవ నాట్యం చూస్తున్నా సిరిమువ్వల్లో
ప్రేమా ఆ సవ్వడి నీదేనా
ఇట్టాగె కలకాలం చూడాలనుకుంటున్నా
ఇటుపైన ఈ స్వప్నం కరిగించకు ఏమైన
ప్రేమా ఓ ప్రేమా చిరకాలం నావెంటే
నువ్వుంటె నిజమేగా స్వప్నం
నువ్వుంటె ప్రతి మాట సత్యం
నువ్వుంటె మనసంతా ఏదొ తీయని సంగీతం
నువ్వుంటె ప్రతి అడుగు అందం
నువ్వుంటె ప్రతి క్షణము స్వర్గం
నువ్వుంటె ఇక జీవితమంతా ఏదొ సంతోషం

పాట పాడద మౌనం పురి విప్పి ఆడద ప్రాణం
అడవినైన పూదోట చేయద ప్రేమబాటలొ పయనం
దారిచూపద శూన్యం అరచేత వాలద స్వర్గం
ఎల్లదాటి పరవళ్ళు తొక్కద వెల్లువైన ఆనందం
ప్రేమా నీ సావాసం నా శ్వాసకు సంగీతం
ప్రేమా నీ సాన్నిధ్యం నా ఊహల సామ్రాజ్యం
ప్రేమా ఓ ప్రేమా గుండెల్లొ కలకాలం
నువ్వుంటె ప్రతి ఆశ సొంతం
నువ్వుంటె చిరుగాలె గంధం
నువ్వుంటె ఎండైన కాద చల్లని సాయంత్రం
నువ్వుంటె ప్రతి మాట వేదం
నువ్వుంటె ప్రతి పలుకు రాగం
నువ్వుంటె చిరునవ్వులతోనె నిండెను ఈ లోకం

ఉన్నచోట ఉన్నాన ఆకశమందుకున్నాన
చెలియలోని ఈ కొత్త సంబరం నాకు రెక్క తొడిగేన
మునిగి తేలుతున్నాన ఈ ముచ్చటైన మురిపాన
ఆమెలోని ఆనంద సాగరం నన్ను ముంచు సమయాన
హరివిల్లె నన్నల్లె ఈ రంగులు నీ వల్లె
సిరిమల్లెల వాగల్లె ఈ వెన్నెల నీవల్లె
ప్రేమా ఓ ప్రేమా ఇది శాస్వతమనుకోన
నువ్వుంటె దిగులంటూ రాదె
నువ్వుంటె వెలుగంటూ పోదె
నువ్వుంటె మరి మాటలు కూడ పాటైపోతాయె
నువ్వుంటె ఎదురంటూ లేదె
నువ్వుంటె అలుపంటూ రాదెనువ్వుంటె ఏ కష్టాలైన ఎంతో ఇష్టాలె

Friday, January 4, 2008

Sainikudu(Orugalluke pilla pilla )

రచన:వేటురి
గానం:కార్తిక్,కారుణ్య,హరిని,మాలతి
సంగీతం:హరిష్ జయరాజ్

ఓఒ చిలక నా రాచిలక
రావె రావె రాచిలకా
నా చిలకా రా చిలకా
రావె రావె నా చిలకా
ఒ సయ్యొ రె సయ్యొ రె సయా వొరె
అరెయ్ సయ్యొ రె సయ్యొ రె సయ్య వొరె

ఓరుగల్లుకె పిల్ల పిల్ల
వెన్నుపూస ఘల్లు ఘల్లు మన్నాదే
ఓరచుపుల్లె రువ్వె పిల్లఎకవీర నువ్వుల వున్నవె (2)
జవనాల ఒ మధుబాలా(2)
ఇవి జగడాల ముద్ధు పగడలా
ఆగ్గిమీద ఆడ గుగ్గిలల
చిందులేస్తున్న చిత్తరంగిలా (ఒరుగల్లుకె..)

ముము లలల పండువెన్నెల
తొలి వలపు పిలిపులె వెన్నల
ఇకనైన కలనైన జతకు చెరగలన
అందాలా దొండపండుకుమిసమిసల కొసరు కాకికెందుకు
అదిగిడ సరిజొడా తెలుసుకొనవె తులసి
చెలి మనసును గెలిచిన వరుడికి మరుడికి పొటి ఎవరు..(2)
చలి చెడుగుడు,విరుగుడు తప్పెవికావు తిప్పలు చల్లు.. (ఒరుగల్లుకె...)

క క క కస్సుబుస్సుల
తేగ కలలు గనకు గొరు వెచ్చగ
తల నిండ మునిగాక తమకు వలదు వొనుకు
ద ద ద దమ్ములున్నవమగసిరిగ ఎదురు పడగలవ
లంకెస లవ్ చెసా రాముడంటి జతగాడ్ని
ఎద ముసిరిన మసకల మకమకలదిన మాయె తెలుసాతనననననననననననాననననా..
ఓడి దుడుకులూ,ఉడుకులుఈ ప్రేమకెన్ని తిప్పలు !! హెయ్ ఓరుగల్లుకె పిల్ల..

Nirnayam(hello guru..)

రచన:గణేష్ పట్రొ
గానం:ఎస్.పి.బాలు
సంగీతం:ఇళయ రాజ

హలో గురు ప్రేమ కోసమెరొయ్ జీవితం
మగాడితొ ఆడదానికెలా పౌరుషం
ప్రేమించాను నిన్నె కాదంటొంది నన్నె
మహా మహా సుందరాంగులే పొందలేనివాడ్ని హార్ని
హలో గురు ప్రేమ కోసమెరొయ్ జీవితం
మగాడితొ ఆడదానికెలా పౌరుషం

ఉంగరాల జుట్టువాడ్ని ఒడ్డు పొడుగు ఉన్న వాడ్ని
చదువు సంద్య కల్గినొడ్ని చౌకబేరమా
గొప్ప ఇంటి కుర్రవాడ్ని అక్కినేని అంతటొడ్ని
కొరి నిన్ను కొరుకుంటె పెద్ద నేరమా
నా కన్న నీ కున్న తాకీదులెంటమ్మ
నా ఎత్తు నా బరువు నీ కన్న మొరమ్మా
నేనంటె కాదన్న లెడీసే లేరమ్మ
నా కంటె ప్రేమించే మొనగాడు ఎవడమ్మా
ఐ లవ్ యు డర్లింగ్ బికజు యు అర్ చర్మింగ్
ఎలాగొలా నువ్వు దక్కితె లక్కు చిక్కినట్టె, వై నాట్ హలొ గురు
కట్టుకుంటె నిన్ను తప్ప కట్టుకొనె కట్టుకొను
ఒట్టు పెట్టుకుంటినమ్మా బెట్టు చెయకే
అల్లి బిల్లి గారడీలు చెల్లవింక చిన్నదాన
అల్లుకొవె నన్ను నీవు మల్లె తీగలా
నీ చెతె పాడిస్తా లవ్ సాంగ్సు డ్యుట్లు
నా చెత్తొ తినిపిస్తా మన పెల్లి బొబ్బట్లు
ఆహా నా పెల్లంట ఒహొ నా పెల్లంట
అభిమన్యుడు శశిరెఖ అందాల జంటంట
అచ్చ్హ మైనె ప్యార్ కియా లుచ్చ్హ కాం నహి కియా
అమీ తుమీ తెలకుంటె నిన్ను లెవదీస్కుపొతా, అర్ యు రాడి హలొ గురు

Wednesday, January 2, 2008

happy(egire mabulalo)

ఏగిరే మబ్బులలొన పగలే వెన్నెల వాన
పలికే నవ్వుల వీణ గుండెల్లొ సాగె రాగలెఒ ఒ ఒ

యె ఉదయం యె హృదయం చెరుతుందొ ఈ ప్రేమ
యె నిమిషం యేది నిజం తెలియకుందె ఈ మాయ
ఆశ పడితె అందనందే ఊర్కుంటె చెరుకుందే
తగువులొనె చిగురు వేసిందే ఏగిరె మబ్బులలొన 2
నిదరొయె నీ కనులు
యేదలొన ఆ కలలు
ఎదురైన ఎపుడైన కల్లర చుసెన
నీతొ కలిసి నీతొ పెరిగి నీతొ తిరిగి
ఆశగ నిన్నె తలచి నిన్నె పిలిచి
ఇన్నల్లుగ నువ్వంటె ఇష్టం ఉన్న
నువ్వె నా సర్వం అన
న గుండెల్లొ దాచెసిందె మౌనంగ ప్రేమ

యెటువైపె నీ పరుగు వినలేద నా పిలుపు
ఇపుడైన ఇకనైననీ పంతం ఆగెన అన్ని మరిచి కొపం విడిచి
నాతొ చెలిమె చేసినపొయే వరకు నా ఈ బతుకు నీదే కదా
నీతొడె కవలంటు నీ నీదై ఉండలంటు
నవరాగలు ఆలపించే నాలొ ఈ ప్రేమ ఏగిరె మబ్బులలొన 2

chitram(uhala pallaki)

ఊహల పల్లకీలో ఊరేగించనా ఆశల వెల్లువై రాగం పలికించనా
ఊహల పల్లకీలో ఊరేగించనా ఆశల వెల్లువై రాగం పలికించనా
కలహంసై కబురులు నింపనా రాచిలకై కిల కిలా నవ్వనా
నా పెదవుల మధువులె ఇవ్వనా సయ్యాటలోన ఊహల పల్లకీలో
ప్రేమలో తీపితింటే వయసే నీదిరా బ్రతుకులో చెదులున్న భయమే వద్దురా
సుడిగుండం కాదురా సుమగంధం ప్రేమరా పెనుగండం కాదురా అనుబంధం ప్రేమరా
విరి తానుగానె వచ్చి నిన్ను చేరునురా
ఊహల పల్లకీలో ఊరేగించనా ఆశల వెల్లువై రాగం పలికించనా
మేఘాలకు నిచ్చెనే వేయనా ఆకాశపుతంచులే వంచనా
ఆ జాబిలె కిందకె దించనా నా కన్నెకూనా ఊహల పల్లకీలో
ఆశగా పల్లవించె పాటే నీవులే జీవితం తోడులేని మోడే కాదులే
కలిసుండే వేళలో కలగంటు రాదులే వనవాసై పొదులే అడియాశే కాదులే
చిరు దివ్వె గొంతు ఇంక దారి చూపునులే
మేఘాలకు నిచ్చెనే వేయనా ఆకాశపుతంచులె వంచనా
ఆ జాబిలె కిందకే దించనా నా కన్నెకూనా ఊహల పల్లకీలో

Tuesday, January 1, 2008

Master(tilottamaa priya )

రచన:సీతరామశాస్త్రీ
గానం:హరిహరన్,సుజాత
సంగీతం:దేవ

తిలొత్తమా ప్రియ వయ్యరమా ప్రభాతమా శుభ వసంతమా
నె మొయలెనంటు హ్రుదయాన్ని అందించా
నెనున్న లెమ్మంటు అది నాలొ దాచెసా
యె దారిలొ సాగుతున్న ఎద నీవైపుకె లాగుతొంది
యె వెలలొ ఎప్పుడైనా మది నీ వూహలొ వూగుతొంది !!తిలొత్తమా !!
పెదవె ఒ మధుర కవిత చదివె
అడుగె నా గడపనొదిలి కదిలె
ఇన్నల్లు లెని ఈ కొత్త బాని ఇవ్వలె మనకెవరు నేర్పారమ్మ
ఈ మాయ చెసింది ప్రేమె ప్రియ ప్రేమంటె ఒకటైన మనమె !!తిలొత్తమా!!
కలలే నా ఎదుట నిలిచె నిజమై
వలపే నా ఒడికి దొరికె వరమై
యె రాహువైన ఆషాఢమైన ఈ బాహు బంధాన్ని విద దీయునా
నీ మాటలె వెద మంత్రం చెలి నువ్వన్నదే నా ప్రపంచం !!తిలొత్తమా!!

Maatrudevo Bhava(venuvai vachanu..)

రచన:వేటురి సుందరరావుమూర్తి
గానం:చిత్ర
సంగీతం:ఎం.ఎం.కీరవాని

వేణువై వచ్చాను భువనానికి గాలినై పొతాను గగనానికి
వేణువై వచ్చాను భువనానికి గాలినై పొతాను గగనానికి
మమతలన్ని మౌనగానం వాంచలన్ని వాయులీనం
వేణువై వచ్చాను భువనానికి గాలినై పొతాను గగనానికి

మాతృ దేవొ భవ.. పితృ దేవొ భవ.. ఆచార్య దేవొ భవ

ఏడుకొండలకైనా బండ తానొక్కతె ఏడు జన్మల తీపి ఈ బందమె
ఏడుకొండలకైనా బండ తానొక్కతె ఏడు జన్మల తీపి ఈ బందమె
నీ కంటిలొ నలక లొ వెలుగునె కనక నెను నెననుకుంటె ఎద చీకతె
హరి హరి హరి
రాయినై ఉన్నాను ఈ నాటికి రామ పాదము రాక ఎనాటికి

వేణువై వచ్చాను భువనానికి గాలినై పొతాను గగనానికి !!2!!

నీరు కన్నీరయె ఉపిరి బరువయె నిప్పు నిప్పు మరె నా గూండెలొ
అ నింగిలొ కలిసె నా శూన్య బంధలు పుట్టిలు చెరె మట్టి ప్రాణాలు
హరి .. హరి.. అల్లహకు అక్బరు అల్లహకు అక్బరు
హరి.. తేజాస్విని నమదేసమస్తు ఆవిర్బ జ్యా హె ఓం శాంతి ఓం శాంతి
రెపనే ఉన్నాను మీ కన్నిటికి పాపనై వస్తను మీ ఇంటికి
వేణువై వచ్చాను భువనానికి గాలినై పొతాను గగనానికి

Maatrudevo Bhava(ralipo puvva)

రచన:వేటురి సుందరరావుమూర్తి
గానం:ఎం.ఎం.కీరవాని
సంగీతం: ఎం.ఎం.కీరవాని

రాలిపొయె పువ్వా నీకు రాగాలెందుకె తొటమాలి నీ తొడు లెడులె
వాలిపొయె పొద్దా నీకు వర్నాలెందుకె లొకమెన్నడొ చీకటాయెలె
నీకిది తెలవారని రెయమ్మ కలికి మాచిలకా పాడకు నిన్నటి నీ రాగం రాలిపొయె
చెదిరింది నీ గూడు గాలిగా చిలక గొరింకమ్మ గాధగా
చిన్నారి రూపాలు కన్నీటి దీపాలు కాగా
తనవాడు తారల్లొ చెరగా మనసు మాంగల్యాలు జారగా
సిందూర వర్ణాలు తెల్లారి చల్లారి పొగా
తిరిగె భూమాతవు నీవై వెకువలొ వెన్నెలవై
కరిగె కర్పూరము నీవై ఆశలకె హారతివై రాలిపొయె

అనుబంధమంటెనె అప్పులె కరిగె బంధాలన్ని మబ్బులె
హెమంత రాగాల చెమంతులె వాడి పొయె
తన రంగు మార్చింది రక్తమె తనతొ రాలెనంది పాసమె
దీపాల పండక్కి దీపాలె కొండెక్కి పొయె
పగిలె ఆకాసము నీవై జారిపదె జాబిలివై
మిగిలె ఆలాపన నీవై నీ జతకె వెన్నియవై రాలిపొయె

toliprema(ee manase se se.....)

రచన:సీతరామశాస్త్రీ
గానం:ఎస్.పి.బాలు
సంగీతం:దేవ

ఈ మనసె సె సె సె సె....నా మనసె సె సె సె సె....
పరుగెదుతొంది నీకెసె వినమంతొంది తన వూసె
అలలెగసె కలవరమాయె తనలొ నిను చూసె ఈ మనసె

ఎన్నొ కలలను చూసె కన్నె కునుకొదిలెసె
నువ్వె తను వెతికె ఆ తొలి వెలుగని తెలిసె
ఎన్నొ కలలను చూసె కన్నె కునుకొదిలెసె
నువ్వె తను వెతికె ఆ తొలి వెలుగని తెలిసె
కొరుకున్న తీరాన్నె తాను చెరినా
తీరిపొని ఆరటంతొ కలవరించెనా
వెనకనె తిరుగుచు చెలి జత విడవదు
దొరికిన వరమతు కుదురుగ నిలువదు
ఎం చెస్తె బావుంటుందొ చెప్పని వింత నసె ఈ మనసె

నీతొ చెలిమిని చెసె నీలొ చలువను చూసె
అయినా ఇంకా ఎదొ అడిగె అత్యాసె
నీతొ చెలిమిని చెసె నీలొ చలువను చూసె
అయినా ఇంకా ఎదొ అడిగె అత్యాసె
వెల్లువంటి నీ స్నెహం నన్ను అల్లినా
వెన్నెలంటి నీ నవ్వులొ చెమ్మగిల్లి
నాతహ తహ తరగదు అలజది అనగదు
తన సొద ఇది అని తలపులు తెలుపదు
ఎమిస్తె సంతిస్తుందొ తెలుసా ఎం వరసె ఈ మనసె