Monday, March 24, 2008

Raaja(edo oka ragam..)

రచన:సీతరామశాస్త్రీ
గానం:చిత్ర
సంగీతం:ఎస్.ఎ.రాజ్ కూమర్

ఏదొ ఓకరాగం పిలిచింది ఈ వెల
నాలొ నిదురించె గతమంతా కదిలెలా
నిదురించె కదలెన్నొ కదిలెలా
నా చూపుల దారులలొ చిరుదివ్వెలు వెలిగెలా
నా ఒపిరి ఊయలలొ చిరు నవ్వులు చిలికెలా
జ్ఞాపకాలె మైమరపు జ్ఞాపకాలె మెలుకొలుపు
జ్ఞాపకాలె నిట్టూర్పు జ్ఞాపకాలె ఓదార్పు

అమ్మా అని పిలిచె తొలి పలుకులు జ్ఞాపకమె
రా అమ్మా అని అమ్మె లాలించిన జ్ఞాపకమె
అమ్మ కల్లలొ అపుడపుదు చెమరింతలు జ్ఞాపకమె
అమ్మ చీరనె చుట్టె పాత జ్ఞాపకమె
అమ్మ నవ్వెతె పుట్టె సిగ్గు జ్ఞాపకమె

గుల్లొ కధ వింటూ నిదురించిన జ్ఞాపకమె
బల్లొ చదువెంతొ బెదిరించిన జ్ఞాపకమె
గువ్వలు ఎన్నొ సంపాదించిన గర్వం జ్ఞాపకమె
నెమలి కల్లనె దాచె చొటు జ్ఞాపకమె
జామపల్లనె దొచె తొట జ్ఞాపకమె

ఏదొ ఓకరాగం పిలిచింది ఈ వెల
నాలొ నిదురించె గతమంతా కదిలెలా
నిదురించె కదలెన్నొ కదిలెలా
నా చూపుల దారులలొ చిరుదివ్వెలు వెలిగెలా
నా ఒపిరి ఊయలలొ చిరు నవ్వులు చిలికెలా
జ్ఞాపకాలె మైమరపు జ్ఞాపకాలె మెలుకొలుపు
జ్ఞాపకాలె నిత్తూర్పు జ్ఞాపకాలె ఓదార్పు

No comments: