రచన:గణేష్ పట్రొ
గానం:ఎస్.పి.బాలు
సంగీతం:ఇళయ రాజ
హలో గురు ప్రేమ కోసమెరొయ్ జీవితం
మగాడితొ ఆడదానికెలా పౌరుషం
ప్రేమించాను నిన్నె కాదంటొంది నన్నె
మహా మహా సుందరాంగులే పొందలేనివాడ్ని హార్ని
హలో గురు ప్రేమ కోసమెరొయ్ జీవితం
మగాడితొ ఆడదానికెలా పౌరుషం
ఉంగరాల జుట్టువాడ్ని ఒడ్డు పొడుగు ఉన్న వాడ్ని
చదువు సంద్య కల్గినొడ్ని చౌకబేరమా
గొప్ప ఇంటి కుర్రవాడ్ని అక్కినేని అంతటొడ్ని
కొరి నిన్ను కొరుకుంటె పెద్ద నేరమా
నా కన్న నీ కున్న తాకీదులెంటమ్మ
నా ఎత్తు నా బరువు నీ కన్న మొరమ్మా
నేనంటె కాదన్న లెడీసే లేరమ్మ
నా కంటె ప్రేమించే మొనగాడు ఎవడమ్మా
ఐ లవ్ యు డర్లింగ్ బికజు యు అర్ చర్మింగ్
ఎలాగొలా నువ్వు దక్కితె లక్కు చిక్కినట్టె, వై నాట్ హలొ గురు
కట్టుకుంటె నిన్ను తప్ప కట్టుకొనె కట్టుకొను
ఒట్టు పెట్టుకుంటినమ్మా బెట్టు చెయకే
అల్లి బిల్లి గారడీలు చెల్లవింక చిన్నదాన
అల్లుకొవె నన్ను నీవు మల్లె తీగలా
నీ చెతె పాడిస్తా లవ్ సాంగ్సు డ్యుట్లు
నా చెత్తొ తినిపిస్తా మన పెల్లి బొబ్బట్లు
ఆహా నా పెల్లంట ఒహొ నా పెల్లంట
అభిమన్యుడు శశిరెఖ అందాల జంటంట
అచ్చ్హ మైనె ప్యార్ కియా లుచ్చ్హ కాం నహి కియా
అమీ తుమీ తెలకుంటె నిన్ను లెవదీస్కుపొతా, అర్ యు రాడి హలొ గురు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment