ఏగిరే మబ్బులలొన పగలే వెన్నెల వాన
పలికే నవ్వుల వీణ గుండెల్లొ సాగె రాగలెఒ ఒ ఒ
యె ఉదయం యె హృదయం చెరుతుందొ ఈ ప్రేమ
యె నిమిషం యేది నిజం తెలియకుందె ఈ మాయ
ఆశ పడితె అందనందే ఊర్కుంటె చెరుకుందే
తగువులొనె చిగురు వేసిందే ఏగిరె మబ్బులలొన 2
నిదరొయె నీ కనులు
యేదలొన ఆ కలలు
ఎదురైన ఎపుడైన కల్లర చుసెన
నీతొ కలిసి నీతొ పెరిగి నీతొ తిరిగి
ఆశగ నిన్నె తలచి నిన్నె పిలిచి
ఇన్నల్లుగ నువ్వంటె ఇష్టం ఉన్న
నువ్వె నా సర్వం అన
న గుండెల్లొ దాచెసిందె మౌనంగ ప్రేమ
యెటువైపె నీ పరుగు వినలేద నా పిలుపు
ఇపుడైన ఇకనైననీ పంతం ఆగెన అన్ని మరిచి కొపం విడిచి
నాతొ చెలిమె చేసినపొయే వరకు నా ఈ బతుకు నీదే కదా
నీతొడె కవలంటు నీ నీదై ఉండలంటు
నవరాగలు ఆలపించే నాలొ ఈ ప్రేమ ఏగిరె మబ్బులలొన 2
Wednesday, January 2, 2008
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment