రచన:వేటురి
గానం:గాయత్రి
సంగీతం:రాధాకృష్ణ
నీల గగనం ఘనవిచలనం ధరనిజా స్రీ రమణ
మధుర వదన నలిన నయనా మనవి వినరా రామా
రామ చక్కని సీతకి అరచెత గొరింట
ఇంత చక్కని చుక్కకి ఇంకెవరు మొగుడంట
రామ చక్కని సీతకి…
ఊడుత వీపున వెలు విడిచిన పుడమి అల్లుడు రాముడె
ఎడమ చెతను శివుని విల్లును ఎత్తినా రాముడె
ఏత్తగలడా సీత జడను తాలి కట్టె వెలలొ
రామ చక్కని సీతకి…
ఎర్ర జాబిలి చెయి గిల్లి రాముడెడని అదుగుతుంటె
చూడలెదని పెదవి చెప్పె చెప్పలెమని కనులు చెప్పె
నల్లపూసై నాడు దెవుదు నల్లని రాఘురాముడు
రామ చక్కని సీతకి…
చుక్కనడిగా దిక్కునడిగా చెమ్మగిల్లిన చూపునడిగా
నీరు పొంగిన కన్నులలొన నీటి తెరలె అడ్డునిలిచె
చూసుకొమని మనసు తెలిపె మనసు మాతలు కాదుగా
రామ చక్కని సీతకి అరచెత గొరింట
ఇంత చక్కని చుక్కకి ఇంకెవరు మొగుడంట
రామ చక్కని సీతకి…
ఈందువదన కుందరదనా మందగమనా భామా
ఏందువలన ఇందువదనం ఇంత మదనం ప్రేమ
Tuesday, January 8, 2008
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment