రచన:సీతరామశాస్త్రీ
గానం:హరిహరన్,సుజాత
సంగీతం:దేవ
తిలొత్తమా ప్రియ వయ్యరమా ప్రభాతమా శుభ వసంతమా
నె మొయలెనంటు హ్రుదయాన్ని అందించా
నెనున్న లెమ్మంటు అది నాలొ దాచెసా
యె దారిలొ సాగుతున్న ఎద నీవైపుకె లాగుతొంది
యె వెలలొ ఎప్పుడైనా మది నీ వూహలొ వూగుతొంది !!తిలొత్తమా !!
పెదవె ఒ మధుర కవిత చదివె
అడుగె నా గడపనొదిలి కదిలె
ఇన్నల్లు లెని ఈ కొత్త బాని ఇవ్వలె మనకెవరు నేర్పారమ్మ
ఈ మాయ చెసింది ప్రేమె ప్రియ ప్రేమంటె ఒకటైన మనమె !!తిలొత్తమా!!
కలలే నా ఎదుట నిలిచె నిజమై
వలపే నా ఒడికి దొరికె వరమై
యె రాహువైన ఆషాఢమైన ఈ బాహు బంధాన్ని విద దీయునా
నీ మాటలె వెద మంత్రం చెలి నువ్వన్నదే నా ప్రపంచం !!తిలొత్తమా!!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment